Back to Lyrics
Master

Master

1997 · 5 songs

Telugu

బావున్నారా  బాగున్నారా  
భామగారు  బాగున్నారా 
హా  బావున్నారా  బాగున్నారా   
భామగారు  బాగున్నారా 
బావున్నారా  బాగున్నారా 
బావగారు  బాగున్నారా 

ఎదురు  చూపులు  చూస్తున్నారా  
మధన  జపమే  చేస్తున్నారా 
ఆరు  అడుగుల  మగధీరుడిని  
ఎవ్వరైనా  వదిలేస్తారా 
ఇంత  బాగా  సెలవిస్తారా 
ఆమ్మో  చిన్నమ్మమ్మో 
ఆమ్మో  అమ్మమ్మమో 

హా  బావున్నారా  బాగున్నారా   
భామగారు  బాగున్నారా 
బావున్నారా  బాగున్నారా 
బావగారు  బాగున్నారా 

చిన్ని  ముద్దు  ఇమ్మంటారా   
ఛీపో  వద్దు  పొమ్మంటారా 
చుమ్మా  అంటూ  చెంత  కొస్తే  
కొమ్మ  మీద  కూచుంటారా 
మాట  మాట  పెంచేశారా  
మంచి  చెడ్డ  మానేసారా 
గోటి  తోటి  పోయేదాన్ని   
గూటిదాకా  లాగెసారా 

వరసలు  కలిపి  మరదలు  ఒడికి   
వేంచేస్తారా  మనసారా 
బూరెల్లాంటి  బుగ్గలు  రెండు   
భోంచేస్తాలే  కడుపారా 
ఆ  పై  రతి  మహారజల్లే   
మత్తులో  ముంచేస్తారా 

ఆమ్మో  అమ్మమ్మమో 
ఆమ్మో  చిన్నమ్మమ్మో 
బావున్నారా  బాగున్నారా   
భామగారు  బాగున్నారా 
బావున్నారా  బాగున్నారా 
బావగారు  బాగున్నారా 

పిల్ల  అంటూ  లాలిస్తారా   
పెళ్ళాం  పోస్ట్  ఇప్పిస్తారా 
లిల్లి  పూల  మంచం  మీద  
పిల్లో  నాకు  పంచిస్తారా 
వేళా  పాల  లేదంటారా   
వేళాకోళం  కాదంటారా 
చాటు  మాటు  పాటలన్ని   
నోటి  తోటే  చెప్పిస్తారా
 
ఆలు  మగళం  అయిపోతాంలే     
అడిగిందిచెయ్  సుకుమార 
నోరే  జారితే  పరవా  లేదు   
కాలే  జారకు  యువ  తార 
జరిగే  కళ్యాణం  గాక  
జాగారం  చేయమంటారా 
ఆమ్మో  అమ్మమ్మమో 
ఆమ్మో  చిన్నమ్మమ్మో 

బావున్నారా  బాగున్నారా   
భామగారు  బాగున్నారా 
బావున్నారా  బాగున్నారా 
బావగారు  బాగున్నారా 

ఎదురు  చూపులు  చూస్తున్నారా   
మధన  జపమే  చేస్తున్నారా 
ఆరు  అడుగుల  మగధీరుడిని  
ఎవ్వరైనా  వదిలేస్తారా 
ఇంత  బాగా  సెలవిస్తారా 
ఆమ్మో  చిన్నమ్మమ్మో 
ఆమ్మో  అమ్మమ్మమో

English

Bavunnara Bagunnara 
Bhamagaru Bagunnara
Haa Bavunnara Bagunnara 
Bhamagaru Bagunnara
Bavunnara Bagunnara
Bavagaru Bagunnara

Eduru Choopulu Chusthunnara 
Madhana Japame Chesthunnara
Aaru Adugula Magadheerudini 
Evvaraina Vadilesthara
Intha Baaga Selavisthara
Ammo Chinnammammo
Ammo Ammammamo

Haa Bavunnara Bagunnara 
Bhamagaru Bagunnara
Bavunnara Bagunnara
Bavagaru Bagunnara

Chinni Muddu Immantara 
Chipo Vaddu Pommantara
Chumma Antu Chentha Kosthe 
Komma Meeda Kuchuntura
Maata Maata Penchesaara 
Manchi Chedda Manesara
Goti Thoti Poyedanni 
Gootidaaka Laagesara

Varasalu Kalipi Maradalu Vodiki 
Venchestara Manasara
Boorellanti Buggalu Rendu 
Bhonchesthale Kadupaara
Aa Pai Rathi Maharajalle 
Matthullo Munchesthara

Ammo Ammammamo
Ammo Chinnammammo
Bavunnara Bagunnara 
Bhamagaru Bagunnara
Bavunnara Bagunnara
Bavagaru Bagunnara

Pilla Antu Laalisthara 
Pellam Post Ippisthara
Lilly Poola Mancham Meeda 
Pillow Naaku Panchisthara
Vela Paala Ledantara 
Velakolam Kadantara
Chaatu Maatu Paatalanni 
Noti Thote Cheppisthara

Aalu Magalam Ayipothande 
Adigindichey Sukumaara
Nore Jaarithe Parava Ledu 
Kaale Jaraku Yuva Thara
Jarige Kalyanam Gaaka 
Jaagaram Cheymantaara
Ammo Ammammamo
Ammo Chinnammammo

Bavunnara Bagunnara 
Bhamagaru Bagunnara
Bavunnara Bagunnara
Bavagaru Bagunnara

Eduru Choopulu Chusthunnara 
Madhana Japame Chesthunnara
Aaru Adugula Magadheerudini 
Evvaraina Vadilesthara
Intha Baaga Selavisthara
Ammo Chinnammammo
Ammo Ammammamo

Community

Like, share, and discuss

to start a discussion.