Back to Lyrics

Major Chandrakanth

1993 · 7 songs

Telugu

ఉలికి  పడకు  అల్లరి  మొగుడా  ఊపరా  ఉయ్యాలా 
సరసమాడే  సమయంఇపుడా  ఆపవే  నీ  గోల 

ముద్దులతోనే  రుద్దు  రుద్దు   
మద్దెల  తాళం  వద్దు  వద్దు 
సరసుడవే  ఏ  ఏ 

ఉలికి  పడకు  అల్లరి  మొగుడా  ఊపరా  ఉయ్యాలా 
సరసమాడే  సమయంఇపుడా  ఆపవే  నీ  గోల 

పెళ్ళయ్యి  ఇన్నాళ్లు  కావొచ్చేనమ్మా 
మొగుడుండి  ఏ  ఆట  ఆడించాడమ్మా 
పేచీకి  రానంటే  ఓ  ముద్దుగుమ్మ 
పేకాడుకుందాము  కాసేపు  ఓయమ్మా 

ముక్కాటకొస్తావా  ఉయ్యాలో   
సై  నీ  ఆట  కట్టిస్త  ఇయ్యలో 
ఓకేంత  చెప్పమ్మా  ఉయ్యాలో 
ఆ  కౌంట్  నీకెంత  ఇయ్యలో 

ముద్ద్దుకు  కౌంట్  వద్దు  వద్దు 
హద్దులు  దాటే  పొద్దు  పొద్దు 
మగసిరివే  ఏ  ఏ 

ఉలికి  పడకు  అల్లరి  మొగుడా  ఊపరా  ఉయ్యాలా 
సరసమాడే  సమయంఇపుడా  ఆపవే  నీ  గోల 

ముస్తాబు  అయ్యారు  అమ్మాయిగారు 
ఎం  చేయమంటారో  చెబుతారా  మీరు 
అత్తరు  బుడ్డికి  అబ్బాయిగారు 
సీల్  ఊడదీస్తారా  శ్రీవారు  మీరు 

అందాక  వచ్చాక  ఉయ్యాలో  
నీకు  అగచాట్లు  తప్పేనా  డియ్యాలో 
దొంగోడు  దొంగోడే  ఉయ్యాలో 
నాకు  లొంగను  అంటాడే  ఇయ్యలో 

సద్దుకు  పోతే  ముద్దు  ముద్దు 
అత్తరు  తీసి  రుద్దు  రుద్దు 
సొగసరివే  ఏ  హా 

ఉలికి  పడకు  అల్లరి  మొగుడా  ఊపరా  ఉయ్యాలా 
సరసమాడే  సమయంఇపుడా  ఆపవే  నీ  గోల

English

Uliki Padaku Allari Moguda Oopara Uyyala
Sarasamaade Samayamipuda Aapave Nee Gola

Muddulathone Ruddu Ruddu 
Maddhela Thaalam Vaddu Vaddu
Sarasudave Ye Ye

Uliki Padaku Allari Moguda Oopara Uyyala
Sarasamaade Samayamipuda Aapave Nee Gola

Pellayyi Innallu Kaavochenamma
Mogudundi Ye Aata Aadinchadamma
Pechiki Raanante Oo Muddugumma
Pekaadukundaamu Kaasepu Oyamma

Mukkaatakosthava Uyyalo 
Sye Nee Aata Kattistha Iyyalo
Okentha Cheppamma Uyyalo
Aa Count Neekentha Iyyalo

Muddduku Count Vaddu Vaddu
Haddulu Daate Poddu Poddu
Magasirive Ye Ye
Uliki Padaku Allari Moguda Oopara Uyyala
Sarasamaade Samayamipuda Aapave Nee Gola

Musthaabu Ayyaru Ammayigaaru
Em Cheyamantaaro Chebuthara Meeru
Attharu Buddiki Abbayigaaru
Seal Udatheesthara Sreevaaru Meeru

Andhaaka Vachaaka Uyyalo 
Neeku Agachaatlu Tappena Diyyalo
Dongodu Dongode Uyyalo
Naaku Longanu Antaade Iyyalo

sadduku Pothe Muddu Muddu
Attharu Theesi Ruddu Ruddu
Sogasarive Ye Haa 

Uliki Padaku Allari Moguda Oopara Uyyala
Sarasamaade Samayamipuda Aapave Nee Gola

Community

Like, share, and discuss

to start a discussion.