Back to Lyrics

Major Chandrakanth

1993 · 7 songs

Telugu

హే  హే  హే  హే  హే  హేయ్   
ఆఆ  ఆహాహా  ఆఆఆ 

చం  చిక్కు  చిక్కు   
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
చం  చిక్కు  చిక్కు   
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
చం  చిక్కు  చిక్కు   
చాంగ్  చిక్కు  చాంగ్  చం 

బుంగమూతి  బుజ్జిమొగ్గ   
రంగు  చేసుకుందిరో 
చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
దాని  కొంగు  చాటు 
వొంగినోన్ని  లొంగతీసుకున్దిరో 
చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
రేపు  రెప  రెప  సరి  చేసి 
రేయి  పగలు  గురిచూసి  
రంగ  రంగ  వైభవంగా 
రంగరించుకుందాము  రావా  ఆఆ 
చం  చిక్కు  చిక్కు   
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
చం  చిక్కు  చిక్కు   
చాంగ్  చిక్కు  చాంగ్  చం 

బుంగమూతి  బుజ్జిపండు 
వొరముగ్గి  ఉందిరో 
చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
దాన్ని  కొంగుచాటు  చేసుకొని 
కొరకబుద్ధి  అందిరో 
చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
పాప  వయసుకి  పరుపేసి 
పాల  మనసుకి  తెరతీసి 
బంతి  పూల  పక్క  మీద  
బంతులాడుకున్నాము  రారా  ఆఆ 

చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
చం  చిక్కు  చిక్కు   
చాంగ్  చిక్కు  చాంగ్  చం 

బుంగమూతి  బుజ్జిమొగ్గ  
రంగు  చేసుకుందిరో 
చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
దాన్ని  కొంగుచాటు  చేసుకొని 
కొరకబుద్ధి  అందిరో 
చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం
 
య  య  య  య  య 
యమయ్యా  యమయ్యా  
య  య  య  య  య 
యమయ్యా  యమయ్యా  

పెట్టక  పెట్టక  పెట్టిన  మెట్టెలు     
చురచురమన్నాయి  బిగిసెపోయాయి 
పట్టక  పట్టక  పట్టిన  కమ్మలు 
కారకారమంటున్న  కళనే  తెచ్చాయి
 
ఒకే  ఒక  ఆరాటం 
మారేందుకు  మోమాటం 
విను  విను  నా  మోజు 
అదే  పని  ఈ  రోజు 

చిట్టి  గాజులు  చేతికెయ్యవ 
జాజిపూల  పక్క  మీద 
జారకుండా  వేస్తాను  భామ  ఆఆ 

చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
చం  చిక్కు  చిక్కు   
చాంగ్  చిక్కు  చాంగ్  చం
 
బుంగమూతి  బుజ్జిమొగ్గ  
రంగు  చేసుకుందిరో 
చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
దాన్ని  కొంగుచాటు  చేసుకొని 
కొరకబుద్ధి  అందిరో 
చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం 

అద్దరి  ఇద్దరి  సిగ్గుల  మధ్యన 
సొగసులు  చూద్దామా 
వరసలు  వేద్దామా  
పట్టిన  ఇత్తడి  పుత్తడి  చేసే 
మొగుడే  దొరికాడు 
ముడుపులు  కోరాడు 
వయ్యారి  ఏనాడో 
ఉయ్యాలలు  ఊపావు 
చిన్నోడికి  నీ  చూపు 
సయ్యాటకు  ఓ  ఊపు 

ఎన్ని  వింతలో    పాల  పుంతల్లో 
వెన్న  ముద్దలుచుకుంటా 
వేడి  ముద్ద  పెట్టావయ్యా  మావా  ఆఆ 

చం  చిక్కు  చిక్కు  
చాంగ్  చిక్కు  చాంగ్  చం 
చం  చిక్కు  చిక్కు   
చాంగ్  చిక్కు  చాంగ్  చం 

బుంగమూతి  బుజ్జిమొగ్గ  
రంగు  చేసుకుందిరో 
దాన్ని  కొంగుచాటు  చేసుకొని 
కొరకబుద్ధి  అందిరో  
బుంగమూతి  బుజ్జిపండు 
వొరముగ్గి  ఉందిరో 
దాని  కొంగు  చాటు  చేసుకొని 
కొరకబుద్ధి  అందిరో

English

Hey Hey Hey Hey Hey Heyyy 
Aaaa Aahahaa Aaaaa

Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham

Bungamoothi Bujjimogga 
Rangu Chesukundiro
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Daani Kongu Chaatu
Vonginonni Longateesukundiro
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Repu Repa Repa Sari Chesi
Reyi Pagalu Gurichusi
Ranga Ranga Vaibhavamga
Rangarinchukundhamu Raavaa Aaaa
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham

Bungamoothi Bujjipandu
Voramuggi Undhiro
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Daanni Konguchaatu Chesukoni
Korakabuddhi Andhiro
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Paapa Vayasuki Parupesi
Paala Manasuki Therateesi
Banthi Poola Pakka Meeda
Banthulaadukunnamu Raaraa Aaaa

Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham

Bungamoothi Bujjimogga 
Rangu Chesukundiro
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Daanni Konguchaatu Chesukoni
Korakabuddhi Andhiro
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham

Ya Ya Ya Ya Ya
Yayayya Yayayya 
Ya Ya Ya Ya Ya
Yayayya Yayayya

Pettaka Pettaka Pettina Metthelu 
Churachuramannayi Bhigisepoyaayi
Pattaka Pattaka Pattina Kammalu
Karakaramantunna Kalane Thechaayi

Oke Oka Aaratam
Marendhuku Momaatam
Vinu Vinu Naa Moju
Adhe Pani Ee Roju

Chitti Gaajulu Chethikeyyava
Jaajipoola Pakka Meeda
Jaarakunda Vesthaanu Bhaama Aaaa

Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham

Bungamoothi Bujjimogga 
Rangu Chesukundiro
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Daani Kongu Chaatu Chesukoni
Korakabuddhi Andhiro
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham

Addari Iddari Siggula Madhyana
Sagasulu Chuddamaa
Varasalu Veddamaa
Pattina Itthadi Putthadi Chese
Mogude Dorikaadu
Mudupulu Koraadu
Vayyariki Yenaado
Uyyalalu Oopaavu
Chinnodiki Nee Choopu
Sayyataku O Oopu

Yenni Vintho Paala Punthalo
Venna Muddalichukunta
Vedi Mudda Pettavayya Maavaa Aaaa

Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham
Cham Chikku Chikku 
Changu Chikku Changu Cham

Bungamoothi Bujjimogga 
Rangu Chesukundiro
Daani Kongu Chaatu
Vonginonni Longateesukundiro
Bungamoothi Bujjipandu
Voramuggi Undhiro
Daani Kongu Chaatu Chesukoni
Korakabuddhi Andhiro

Community

Like, share, and discuss

to start a discussion.