Back to Lyrics

Major Chandrakanth

1993 · 7 songs

Telugu

లప్పం  టప్పం  గాళ్ళకి   
పిప్పెర్మెంటు  బిళ్ళకి 
లగ్గం  పెట్టి  వెయ్యన  
చమ్కీ  టోపీ 
డేరింగ్  హీరో  జంటగా  
డైమండ్  రాణి  ఉండగా 
రూటే  మార్చి  వేసుకో 
డుంకి  టోపీ 

కూర్చుంటే  వేస్తా  కుచ్చు  టోపీ  
బజ్జోన్టే  వేస్తా  బొచ్చు  టోపీ 
ఆచరే  బచ్చ  మెచ్చలేరా 
ఇక  కొట్టాల  నీ  గంట 
ఘనంగా  వినంగా 
రణంగా  కణాంగా 

లప్పం  టప్పం  గాళ్ళకి   
పిప్పెర్మెంటు  బిళ్ళకి 
లగ్గం  పెట్టి  వెయ్యన  
చమ్కీ  టోపీ 

యెర్ర  టోపీ  తగిలిస్తే 
బుర్ర  చిర్రుమంటుంది 
పచ్చ  టోపీ  చూపిస్తే 
పప్పా  రేగిపోతుంది  
బ్రౌన్  టోపీ  విసిరేస్తే 
చైన్  ఊడిపోతుంది 
టేప్  చూసి  కొలిచేస్తే 
టాప్  లేచిపోతుంది 

ఎదురుగాపడి  ఎదిరిస్తే 
కలబడి  కథ  కట్టిస్త 
జత  కుదిరితే    
భారతం  పట్టి  సాకలయ్యో
 
నీ  హోలీ  నెంబర్  చెబుతావా 
కలిసుంద్దాము  కలకాలం 
ఆచారే  బచ్చ  మేచలేరా 
ఇక  కొట్టాల  నీ  గంట 
ఘనంగా  వినంగా 
రణంగా  కణాంగా 

లప్పం  టప్పం  గాళ్ళకి   
పిప్పెర్మెంటు  బిళ్ళకి 
లగ్గం  పెట్టి  వెయ్యన  
చమ్కీ  టోపీ 
డేరింగ్  హీరో  జంటగా  
డైమండ్  రాణి  ఉండగా 
రూటే  మార్చి  వేసుకో 
డుంకి  టోపీ 

టోపీ  దార  టోపీ  దొంగ  టోపీ  టోపీ   
టోపీ  దార  టోపీ  దొంగ  టోపీ  టోపీ   
టోపీ  దార  టోపీ  దొంగ  టోపీ  టోపీ   
టోపీ  దార  టోపీ  దొంగ  టోపీ  టోపీ   

తెల్ల  టోపీ  తగిలిస్తే 
బిళ్ళ  మోత  మోగాలా 
నల్ల  టోపీ  చూపిస్తే 
నట్టు  ఊడిపోవాలా 
హికు  కొట్టి  కీ  ఇస్తే 
కీచు  రాయి  పాడాలా 
స్పాట్  చూసి  కొట్టేస్తే 
ప్లేట్  పగిలి  పోవాలా 

కస  కోసమని  ఎదురొస్తే 
బుస  బుసమని  పొంగాల 
తాడిపూడి  గది  తాళం  వేసి 
ఆడించేస్తా 

నీ  డిగ్రీ  ఏదో  చెబుతావా 
పని  చేద్దాము  జాయింటుగా 
మెచ్చనే  పిల్ల  ఇస్తా  జల్ల 
ఇంకా  వేస్తాను  చలిమంట   
వెనక్కు  తొనక్కు 
వెనక్కు  ఎనక్కు 

లప్పం  టప్పం  గాళ్ళకి   
పిప్పెర్మెంటు  బిళ్ళకి 
లగ్గం  పెట్టి  వెయ్యన  
చమ్కీ  టోపీ 
డేరింగ్  హీరో  జంటగా  
డైమండ్  రాణి  ఉండగా 
రూటే  మార్చి  వేసుకో 
డుంకి  టోపీ 

కూర్చుంటే  వేస్తా  కుచ్చు  టోపీ  
బజ్జోన్టే  వేస్తా  బొచ్చు  టోపీ 
ఆచారే  బచ్చ  మెచ్చలేరా 
ఇక  కొట్టాల  నీ  గంట 
ఘనంగా  వినంగా 
రణంగా  కణాంగా 
డుంకి  టోపీ

English

Lappam Tappam Gallaki 
Pippermentu Billaki
Laggam Petti Veyyana 
Chamki Topi
Daring Hero Jantaga 
Diamond Rani Undaga
Route Maarchi Vesuko
Dumki Topi

Kurchunte Vestha Kuchu Topi
Bajjonte Vestha Bochu Topi
Achare Bacha Mechaleraa
Ika Kottala Nee Ganta
Gananga Vinanga
Rananga Kananga

Lappam Tappam Gallaki 
Pippermentu Billaki
Laggam Petti Veyyana 
Chamki Topi

Yerra Topi Tagilisthe
Burra Chirrumantundi
Pacha Topi Chupisthe
Pappa Regipothundi
Brown Topi Visiresthe
Chain Udipothundi
Tape Choosi Kolichesthe
Top Lechipothundi

Edurugapadi Ediristhe
Kalabadi Katha Kattistha
Jatha Kudirithe 
Bharatham Patti Saakalayyo

Nee Holi Number Chebuthaava
Kalisunddamu Kalakaalamu
Achare Bacha Mechaleraa
Ika Kottala Nee Ganta
Gananga Vinanga
Rananga Kananga

Lappam Tappam Gallaki 
Pippermentu Billaki
Laggam Petti Veyyana 
Chamki Topi
Daring Hero Jantaga 
Diamond Rani Undaga
Route Maarchi Vesuko
Dumki Topi

Topi Dara Topi Donga Topi Topi 
Topi Dara Topi Donga Topi Topi
Topi Dara Topi Donga Topi Topi
Topi Dara Topi Donga Topi Topi

Tella Topi Tagilisthe
Billa Motha Mogaala
Nalla Topi Chupisthe
Nattu Udipovaala
Hikku Kotti Key Isthe
Keechu Raayi Paadala
Spot Chusi Kottesthe
Plate Pagili Povaala

Kasa Kasamani Edurosthe
Busa Busamani Pongaala
Tadipodi Gadhi Thaalam Vesi
Aadinchestha

Nee Degree Edho Chebuthavaa
Pani Cheddamu Jointugaa
Mechane Pilla Istha Jallaa
Inka Vesthanu Chalimanta 
Vanakku Tonakku
Benakku Anakku

Lappam Tappam Gallaki 
Pippermentu Billaki
Laggam Petti Veyyana 
Chamki Topi
Daring Hero Jantaga 
Diamond Rani Undaga
Route Maarchi Vesuko
Dumki Topi

Kurchunte Vestha Kuchu Topi
Bajjonte Vestha Bochu Topi
Achare Bacha Mechaleraa
Ika Kottala Nee Ganta
Gananga Vinanga
Rananga Kananga
Dumki Topi

Community

Like, share, and discuss

to start a discussion.