Back to Lyrics
Kotha Bangaru Lokam

Kotha Bangaru Lokam

2008 · 6 songs

Singer

Telugu

నిజంగా  నేనే  నా  ఇలా  నీ  జత  లో  ఉన్న  
ఇదంతా  ప్రేమేనా  ఎన్నో  వింతలు  చూస్తున్నా
  
ఎదలో  ఎవరో  చేరి  అన్ని  చేస్తున్నారా  
వెనకే  వెనకే  ఉంటూ  నీపై  నన్నే  తోస్తున్నారా  

హరే  హరే  హరే  హరే  హరే  రామ  
మరి  ఇలా  ఎలా  వచ్చేసింది  ధీమా  
ఎంతో  ఉషారుగా  ఉన్నదే  లోన  ఎమ్మా  

హరే  హరే  హరే  హరే  హరే  రామ  
మరి  ఇలా  ఎలా  వచ్చేసింది  ధీమా  
ఎంతో  ఉషారుగా  ఉన్నదే  లోన  ఎమ్మా  

నిజంగా  నేనే  నా  ఇలా  నీ  జత  లో  ఉన్న  
ఇదంతా  ప్రేమేనా  ఎన్నో  వింతలు  చూస్తున్నా

ఈ  వయస్సులో  ఒక్కో  క్షణం  ఒక్కో  వసంతం    
నా  మనస్సుకే  ప్రతిక్షణం  నువ్వే  ప్రపంచం  
ఓ  సముద్రమై  అనుక్షణం  పొంగే  సంతోషం  

అడుగుల  లోన  అడుగులు  వేస్తూ  
నడిచిన  దూరం  ఎంతో  ఉన్న  
అలసట  రాదు  గడచినా  కాలం  
ఇంతని  నమ్మనుగా
  
నిజంగా  నేనే  నా  ఇలా  నీ  జత  లో  ఉన్న  
ఇదంతా  ప్రేమేనా  ఎన్నో  వింతలు  చూస్తున్నా

నా  కలే  ఇలా  నిజాలుగా  నిలుస్తూ  ఉంటె  
నా  గాథలనే  కవ్వింతలై  పిలుస్తూ  ఉంటె  
ఈ  వరాలుగా  ఉల్లాసమే  కురుస్తూ  ఉంటె  

పెదవికి  చెంప  తగిలిన  చోట  
పరవాసమేదో  తోడవుతుంటే  
పగలే  ఐన  గగనం  లోన  తారలు  చేరెనుగా

నిజంగా  నేనే  నా  ఇలా  నీ  జత  లో  ఉన్న  
ఇదంతా  ప్రేమేనా  ఎన్నో  వింతలు  చూస్తున్నా
  
ఎదలో  ఎవరో  చేరి  అన్ని  చేస్తున్నారా  
వెనకే  వెనకే  ఉంటూ  నీపై  నన్నే  తోస్తున్నారా  

హరే  హరే  హరే  హరే  హరే  రామ  
మరి  ఇలా  ఎలా  వచ్చేసింది  ధీమా  
ఎంతో  ఉషారుగా  ఉన్నదే  లోన  ఎమ్మా  

హరే  హరే  హరే  హరే  హరే  రామ  
మరి  ఇలా  ఎలా  వచ్చేసింది  ధీమా  
ఎంతో  ఉషారుగా  ఉన్నదే  లోన  ఎమ్మా

English

Nijanga Nene Na Ila Ne Jatha Lo Unna
Idantha Preme Na Enno Vintalu Chustunna

Yedalo Evaro Cheri Anni Chestunnara
Venake Venake Untu Ne Pai Nanne Thostunnara

Hare Hare Hare Hare Hare Rama
Mari Ila Ela Vachesindi Dheema
Entho Usharuga Unnade Lo Lona Yemma

Hare Hare Hare Hare Hare Rama
Mari Ila Ela Vachesindi Dheema
Entho Usharuga Unnade Lo Lona Yemma

Nijanga Nene Na Ila Ne Jatha Lo Unna
Idantha Preme Na Enno Vintalu Chustunna

E Vayassulo Okko Kshanam Okko Vasantham
Na Manassuke Prathikshnam Nuvve Prapancham
O Samudramai Anukshanam Ponge Santosham

Adugula Lona Adugulu Vestu 
Nadichina Dooram Entho Unna
Alasata Raadu Gadachina Kaalam 
Enthani Nammanu Ga

Nijanga Nene Na Ila Ne Jatha Lo Unna
Idantha Preme Na Enno Vintalu Chustunna

Na Kale Ila Nijaluga Nilusthu Unte
Na Gathalane Kavvintalai Pilusthu Unte
E Varaluga Ullasame Kurusthu Unte

Pedaviki Chempa Tagilina Chota 
Paravasamedo Todavutunte
Pagale Aina Gaganam Lona 
Taralu Cherenu Ga

Nijanga Nene Na Ila Ne Jatha Lo Unna
Idantha Preme Naenno Vintalu Chustunna

Yedalo Evaro Cheri Anni Chestunnara
Venake Venake Untu Ne Pai Nanne Thostunnara

Hare Hare Hare Hare Hare Rama
Mari Ila Ela Vachesindi Dheema
Entho Usharuga Unnade Lo Lona Yemma

Hare Hare Hare Hare Hare Rama
Mari Ila Ela Vachesindi Dheema
Entho Usharuga Unnade Lo Lona Yemma

Community

Like, share, and discuss

to start a discussion.