Back to Lyrics
Kotha Bangaru Lokam

Kotha Bangaru Lokam

2008 · 6 songs

Telugu

కన్ఫ్యూషన్  కన్ఫ్యూషన్  టీనేజీ  కన్ఫ్యూషన్  
మాటల్లో  చేతల్లో  టోటల్  కన్ఫ్యూషన్  
కన్ఫ్యూషన్  కన్ఫ్యూషన్  ఈ  లైఫ్  ఏ  కన్ఫ్యూషన్  
చోయిసుల్లో  ఫీలింగ్స్  లో  టోటల్  కన్ఫ్యూషన్  

నిన్నే  తెలిసింది  మాకు  హృదయాలున్నాయి  
నేడే  స్పందిస్తున్నాయి  
ఎన్నో  వండర్స్  ఏ  మాకే  చూపిస్తున్నాయి  
ఇంకా  ముందుండి  ఎదో  ఏవో  కావాలన్నాయి

కన్ఫ్యూషన్  కన్ఫ్యూషన్  టీనేజీ  కన్ఫ్యూషన్  
మాటల్లో  చేతల్లో  టోటల్  కన్ఫ్యూషన్  
కన్ఫ్యూషన్  కన్ఫ్యూషన్  ఈ  లైఫ్  ఏ  కన్ఫ్యూషన్  
చోయిసుల్లో  ఫీలింగ్స్  లో  టోటల్  కన్ఫ్యూషన్  

ఒక్కో  క్షణం  కన్నుల్లాలో  టెంప్టేషన్  
ఒక్కో  క్షణం  గుండేళ్లలో  సెన్సేషన్  

నైకె  షూ  తొడిగాము  
పోయిసన్  సెంట్  పులిమాము  
పెప్  జీన్స్  కొన్నాము  
అవి  మా  స్కిన్ను  కి  చర్మాలే
  
పాకెట్  లోన  సెల్  ఫోన్  బరువై  నిలిపింది  పరువే  
వాలెట్  లోన  ఫిఫ్టీ  బదులు  హ్యాండ్రేడ్స్  ఏ  లే  
సినిమా  హాల్  లో  వేసే  విస్ట్లే  ఏ  పెంచింది  లెవెల్  ఏ  
ఫాషన్  ఛానల్  చూసే  కనులే  లెఫ్ట్  ఓ  రైట్  ఓ  చూడద్దనాయే  
  
కన్ఫ్యూషన్  కన్ఫ్యూషన్  టీనేజీ  కన్ఫ్యూషన్  
మాటల్లో  చేతల్లో  టోటల్  కన్ఫ్యూషన్  
కన్ఫ్యూషన్  కన్ఫ్యూషన్  ఈ  లైఫ్  ఏ  కన్ఫ్యూషన్  
చోయిసుల్లో  ఫీలింగ్స్  లో  టోటల్  కన్ఫ్యూషన్  

అందాలనే  కలిగారు  
గాలుల్లో  వదిలారు  
శ్వాసల్లో  కలిపారు  
మనసున  ఊపిరి  ఉప్పెనలే  

మెరిసే  సొగసే  మెరిపించేస్తే  నరముల్లో  కుదిపే  
నిలువదము  లే  మాగ్నెట్స్  లాగ  లాగెసాయే  
కలలో  మీరే  బయట  మీరే  కనిపిస్తున్నారే  
తనతో  నిజమే  ఫైటింగ్  చేసే  మీతో  ఫ్రండ్షిప్  ఆయె  దాకే  

కన్ఫ్యూషన్  కన్ఫ్యూషన్  టీనేజీ  కన్ఫ్యూషన్  
మాటల్లో  చేతల్లో  టోటల్  కన్ఫ్యూషన్  
కన్ఫ్యూషన్  కన్ఫ్యూషన్  ఈ  లైఫ్  ఏ  కన్ఫ్యూషన్  
చోయిసుల్లో  ఫీలింగ్స్  లో  టోటల్  కన్ఫ్యూషన్  

కన్ఫ్యూషన్  కన్ఫ్యూషన్  టీనేజీ  కన్ఫ్యూషన్  
మాటల్లో  చేతల్లో  టోటల్  కన్ఫ్యూషన్  
కన్ఫ్యూషన్  కన్ఫ్యూషన్  ఈ  లైఫ్  ఏ  కన్ఫ్యూషన్  
చోయిసుల్లో  ఫీలింగ్స్  లో  టోటల్  కన్ఫ్యూషన్

English

Confusion Confusion Teenege Confusion
Maatallo Chehtallo Total Confusion
Confusion Confusion Ee Life Ae Confusion
Choicullo Feelings Lo Total Confusion

Ninne Thelisindhi Maaku Hrudayalunnayi
Nede Spandisthunnayi
Yenno Wonders Ae Make Chupisthunnayi
Inka Mundundi Edo Evo Kavalannayiii

Confusion Confusion Teenege Confusion
Maatallo Chehtallo Total Confusion
Confusion Confusion Ee Life Ae Confusion
Choicullo Feelings Lo Total Confusion

Okko Kshanam Kannullalo Temptation
Okko Kshanam Gundellalo Sensation

Nike Shoe Thodigaamu 
Poison Scent Pulimaamu
Pepe Jeans Konnamu 
Avi Maa Skinnu Ki Charmaale

Pocket Lona Cell Phone Baruvai Nilipindhi Paruve
Wallet Lona Fifty Badhule Hundreds Ae Le
Cinema Hall Lo Vese Whistle Ae Penchindi Level Ae
Fashion Channel Chuse Kanule Lefto Righto Chudadanaye

Confusion Confusion Teenege Confusion
Maatallo Chehtallo Total Confusion
Confusion Confusion Ee Life Ae Confusion
Choicullo Feelings Lo Total Confusion

Andalnae Kaligaru 
Gaalullo Vadilaaru
Shwaasallo Kalipaaru 
Manasuna Oopiri Uppena Lae

Merise Sogase Meripinchesthe Naramullo Kudipe
Niluvadhamu Le Magnets Laaga Laagesaaye
Kalalo Meere Bayata Meere Kanipisthunnare
Thanatho Nijame Fighting Chese Metho Frndship Aye Dake

Confusion Confusion Teenege Confusion
Maatallo Chehtallo Total Confusion
Confusion Confusion Ee Life Ae Confusion
Choicullo Feelings Lo Total Confusion

Confusion Confusion Teenege Confusion
Maatallo Chehtallo Total Confusion
Confusion Confusion Ee Life Ae Confusion
Choicullo Feelings Lo Total Confusion

Community

Like, share, and discuss

to start a discussion.