Back to Lyrics
Kotha Bangaru Lokam

Kotha Bangaru Lokam

2008 · 6 songs

Telugu

నేననీ  నీవనీ  వేరుగా  లేమనీ  
చెప్పినా  వినరా  ఒకరైనా  
నేను  నీ  నీడనీ  నువ్వు  నా  నిజమనీ  
వొప్పుకోగలరా  ఎపుడైనా
  
రెప్ప  వెనకాల  స్వప్నం  
ఇప్పుడెదురయ్యే  సత్యం  తెలిస్తే  
అడ్డుకోగలదా  వేగం  
కొత్త  బంగారు  లోకం  పిలిస్తే  

మొదటి  సారి  మదిని  చేరి  
నిదర  లెప్పిన  ఉదయమా  
వయసులోని  పసితనాన్ని  
పలకరించిన  ప్రణయమా
  
మరీ  కొత్తగా  మరో  పుట్టుక  
అనేటట్టుగా  ఇది  నీ  మాయెనా  

నేననీ  నీవనీ  వేరుగా  లేమనీ  
చెప్పినా  వినరా  ఒకరైనా  
నేను  నీ  నీడనీ  నువ్వు  నా  నిజమనీ  
వొప్పుకోగలరా  ఎపుడైనా
  
రెప్ప  వెనకాల  స్వప్నం  
ఇప్పుడెదురయ్యే  సత్యం  తెలిస్తే  
అడ్డుకోగలదా  వేగం  
కొత్త  బంగారు  లోకం  పిలిస్తే  

పదము  నాది  పరుగు  నీది  
రతము  వై  రా  ప్రియతమా  
తగువు  నాది  తెగువ  నీది  
గెలుచుకో  పురుషోతతమా  

నువ్వే  దారిగా  నినె  చేరగా  
ఎటూ  చూడకా  వెనువెంటేయ్  రానా
  
నేననీ  నీవనీ  వేరుగా  లేమనీ  
చెప్పినా  వినరా  ఒకరైనా  
నేను  నీ  నీడనీ  నువ్వు  నా  నిజమనీ  
వొప్పుకోగలరా  ఎపుడైనా
  
రెప్ప  వెనకాల  స్వప్నం  
ఇప్పుడెదురయ్యే  సత్యం  తెలిస్తే  
అడ్డుకోగలదా  వేగం  
కొత్త  బంగారు  లోకం  పిలిస్తే

English

Nenanee Neevanee Verugaa Lemanee 
Cheppinaa Vinaraa Vokarainaa
Nenu Nee Needanee Nuvvu Naa Nijamanee
Vopukogalaraa Epudainaa

Reppa Venakaalaa Swapnam 
Eppudedhurayye Sathyam Thelisthe
Addukogalaraa Vegam 
Kotha Bangaru Lokam Pilsthe

Modhati Saari Madhini Cheri 
Nidhara Leypina Udhayamaa
Vayasuloni Pasithanaanni 
Palakarinchina Pranayamaa

Maree Koththagaa Maro Puttuka 
Aneytatugaa Idhi Nee Mayena

Nenanee Neevanee Verugaa Lemanee 
Cheppinaa Vinaraa Vokarainaa
Nenu Nee Needanee Nuvvu Naa Nijamanee
Vopukogalaraa Epudainaa

Reppa Venakaalaa Swapnam 
Eppudedhurayye Sathyam Thelisthe
Addukogalaraa Vegam 
Kotha Bangaru Lokam Pilsthe

Padhamu Naadhi Paruvu Needhi 
Radhamu Vai Raa Priyathamaa
Thaguvu Naadhi Theguva Needhi 
Geluchuko Purushoththamaa

Nuve Dharigaa Nine Cheraga 
Yetoo Choodakaa Venuventey Ranaa

Nenanee Neevanee Verugaa Lemanee 
Cheppinaa Vinaraa Vokarainaa
Nenu Nee Needanee Nuvvu Naa Nijamanee
Vopukogalaraa Epudainaa

Reppa Venakaalaa Swapnam 
Eppudedhurayye Sathyam Thelisthe
Addukogalaraa Vegam 
Kotha Bangaru Lokam Pilsthe

Community

Like, share, and discuss

to start a discussion.