Back to Lyrics
Kotha Bangaru Lokam

Kotha Bangaru Lokam

2008 · 6 songs

Telugu

కళాశాలలో  కళాశాలలో
  
కళలు  ఆశలు  కలిసిన  ప్లేసులు  
నవ్వులు  పువ్వులు  విరిసిన  ఫేసులు
కళలు  ఆశలు  కలిసిన  ప్లేసులు  
నవ్వులు  పువ్వులు  విరిసిన  ఫేసులు

పుస్తకమన్నది  తెరిచేవేలా  
అక్షరమేనుక  దాక్కొని  ఉంది  
కళ్ళతో  వంతెన  కడుతూ  ఉంటె  
దాటెటందుకు  మతి  పోతుంటే
  
కాదా  మానసొక  ప్రయోగ  శాల
కాదా  మానసొక  ప్రయోగ  శాల

కళాశాలలో  కళాశాలలో
కళాశాలలో  కళాశాలలో  

సౌండ్  గురించి  చదివాము  
హార్ట్  బీట్  ఏంటో  తెలియలేదు  
లైట్  గురించి  చదివాము  
నీ  కళ్ళ  రేస్  ఏంటో  తెలియలేదు  

మాగ్నెటిక్స్  చదివాము  
ఆకర్షనేంటో  తెలియలేదు  
విద్యుత్  గురించి  చదివాము  
ఆవేశం  ఏంటో  తెలియలేదు  

ఫిజిక్స్  మొత్తం  చదివిన  
అర్ధం  కానీ  విషయాలన్నీ  
నీ  ఫీజిక్  చూసిన  వెంటనే  
అర్ధం  అయిపోయాయి
  
కళాశాలలో  కళాశాలలో  
కళాశాలలో  కళాశాలలో  

లోలకం  లాగ  ఊగుతూ  సాగే  మీ  నడుములన్ని  
స్క్రూ  గేజి  తొనే  కొలిచెయ్యలేమా  
గాలికే  కందే  మీ  సుకుమార  లేత  హృదయాలు  
సింపుల్  బాలన్స్  తూచేయ్యలేదా  

న్యూటోను  మూడో  నియమం  చెరియ  ప్రతిచెరియ  
మీ  వైపు  చూస్తూ  ఉంది  రోజు  మేమె  గా  
మా  వైపు  చూడకపోతే  చాలా  తప్పేగా
క్లాసుల్లోకి  మన్సుల్లోకి  ఎందుల్లోకి  వచ్చారే  

పుస్తకమన్నది  తెరిచేవేలా  
అక్షరమేనుక  దాక్కొని  ఉంది  
కళ్ళతో  వంతెన  కడుతూ  ఉంటె  
దాటెటందుకు  మతి  పోతుంటే
  
కాదా  మానసొక  ప్రయోగ  శాల
కాదా  మానసొక  ప్రయోగ  శాల

కళాశాలలో  కళాశాలలో
కళాశాలలో  కళాశాలలో

English

Kalashalalo Kalashalalo

Kalalu Aashalu Kalisina Placelu 
Navvulu Puvvulu Virisina Facelu
Kalalu Aashalu Kalisina Placelu 
Navvulu Puvvulu Virisina Facelu

Pustakamannadi Terichevelaa 
Aksharamenuka Daakkoni Undi
Kallato Vantena Kadutoo Unte 
Daatetanduku Mati Potunte

Kaada Manasoka Prayoga Shaala 
Kaada Manasoka Prayoga Shaala 

Kalashalalo Kalashalalo
Kalashalalo Kalashalalo

Sound Gurinchi Chadivaamu 
Heartbeat Ento Teliyaledu
Light Gurinchi Chadivamu 
Nee Kalla Rays Ento Teliyaledu

Magnetics Chadivamu 
Aakarshanento Teliyaledu
Vidyut Gurinchi Chadivamu 
Aavesam Ento Teliyaledu

Physics Mottam Chadivina 
Ardham Kaani Vishayaalanni
Nee Physic Choosina Ventane 
Ardham Aipoyaaye

Kalashalalo Kalashalalo
Kalashalalo Kalashalalo

Lolakam Laaga Oogutoo Saage Mee Nadumulanni
Screwguage Tone Kolicheyyalemaa
Gaalike Kande Mee Sukumaara Leta Hrudayaalu 
Simple Balance Tocheyyaleda

Newtonu Moodo Niyamam Cheriya Praticheriya
Mee Vaipu Choostoo Undi Roju Meme Gaa
Maa Vaipu Choodakapote Chaala Tappegaa
Classuloki Mansulloki Yendulloki Vacchare

Pustakamannadi Terichevelaa 
Aksharamenuka Daakkoni Undi
Kallato Vantena Kadutoo Unte 
Daatetanduku Mati Potunte

Kaada Manasoka Prayoga Shaala 
Kaada Manasoka Prayoga Shaala 

Kalashalalo Kalashalalo
Kalashalalo Kalashalalo

Community

Like, share, and discuss

to start a discussion.