Back to Lyrics
King

King

2008 · 6 songs

Telugu

తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం 
తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం

తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం 
తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం

నువ్వు  రెడీ  నేను  రెడీ
గానా  భజానా  బ్యాండు  రెడీ 
డేట్  రెడీ  ప్లేస్  రెడీ
పెళ్లాడుకుందాం  ఇష్టపడి

నువ్వు  రెడీ  నేను  రెడీ
గానా  భజానా  బ్యాండు  రెడీ 
డేట్  రెడీ  ప్లేస్  రెడీ
పెళ్లాడుకుందాం  ఇష్టపడి

కళ్ళలో  క్రేజీ  కళలు  రెడీ
మనసులో  ఆరాటాలు  రెడీ 
రాజా  హంసా
ఏడు  వారాల  పూలు  రెడీ 

చేతిలో  గోరింటాకు  రెడీ
చంప  లో  చమ్కీ  తళుకు  రెడీ 
చందమామ  వాలిపోవా
గుండెలో  నీకు  చోటు  రెడీ 

నువ్వు  రెడీ  నేను  రెడీ
గానా  భజానా  బ్యాండు  రెడీ 
డేట్  రెడీ  ప్లేస్  రెడీ
పెళ్లాడుకుందాం  ఇష్టపడి

తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం 
తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం

అందినట్టు  ఉంటావే
ఓహ్  అందకుండా  పోతావే 
ఓహ్  చిట్టి  చిలకా  పట్టుపడవే
పారిపోకే  ఊరించమాకే 

ఆ  వెంట  వెంట  వస్తావే
ఇంకెంత  కాలం  అంటావే 
ముందు  వెనకా  చూసుకోవే
ఈ  దూరం  అంత  కొన్నాళ్ల  వరకే 

నిన్నలో  ఇట్టా  లేవు  నువ్వే
ఇంతలో  ఏదో  అయిపోకే
పెళ్లి  కానీయ్
ఒరిగి  పోతాను  ఒళ్ళోనే 

అల్లుడా  ఏంటా  తొందరలే
అంతగా  విరహాలెందుకులే 
ఇంటి  నిండా  ఇందరుంటె
చిలిపి  సరసాలు  సాగవులే

నువ్వు  రెడీ  నేను  రెడీ
గానా  భజానా  బ్యాండు  రెడీ 
డేట్  రెడీ  ప్లేస్  రెడీ
పెళ్లాడుకుందాం  ఇష్టపడి

తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం 
తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం

నువ్వు  చీర  కట్టి  కంట  పడితే 
నే  కొంటె  కళ్ళ  దిష్టి  పెడతా
అడ్డు  పడతా  ఆశ  పడతా
నీ  చిట్టి  నడుమే  చుట్టూ  ముడతా

ఈ  మూడు  ముడులు  పడి  పోతే
నా  బెట్టు  తీసి  గట్టునెడతా 
ఆ  కట్టుపెడతా  జట్టు  కడతా
నీ  బేబీ  కలత  తీర్చుకుంటా 

నువ్వలా  సరదా  చూపెడితే
పూటకో  దసరా  కనిపెడతా 
ఎదురు  చూస్తా
నన్ను  నీలో  కలిపేస్తా  

చం  చమా  హంగామా  చేస్తా
కొంగు  ముడి  త్వరలో  వెయ్యిస్తా 
రంగరంగ  వైభవంగా
మస్తుగా  భుంగి  బజాయిస్తా  

తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం 
తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం

తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం 
తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం

తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం 
తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం

తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం 
తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం

తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం 
తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం

తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం 
తర  రం  పం  పం  తర  రం  పం  పం
తర  రం  పం  పం  పం  పం

English

Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum
Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum

Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum
Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum

Nuvvu ready nenu ready
Gaana bhajana bandu ready
Date ready place ready
Pelladukundaam istapadi

Nuvvu ready nenu ready
Gaana bhajana bandu ready
Date ready place ready
Pelladukundaam istapadi

Kallalo crazy kalalu ready
Manasulo aaarataalu ready
Raja hamsaaa
Edu vaaraala poolu ready

Chethilo gorintaaku ready
Champa lo chamki taluku ready
Chandamaama valipova
Gundelo neeku chotu ready

Nuvvu ready nenu ready
Gaana bhajana bandu ready
Date ready place ready
Pelladukundaam istapadi

Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum
Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum

Andhinattu vuntaave
Oh andhakunda potaave
Oh chitti chilakaa pattupadave
Paaripoke oorinchamaake

Aa venta venta vasthaave
Inkentha kaalam antave
Mundu venakaa choosukove
Ee dhooram antha konnalla varake

Ninnalo itta levu nuvve
Inthalo edho ayipoke
Pelli kaneee
Origi pothanu vollone

Alluda entaa tondarale
Anthaga virahaalendhukule
Inti ninda indharuntey
Chilipi sarasaalu saagavule

Nuvvu ready nenu ready
Gaana bhajana bandu ready
Date ready place ready
Pelladukundaam istapadi

Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum
Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum

Nuvvu cheera katti kanta padithe
Ne konte kalla disti pedatha
Addu padatha aasa padatha
Nee chitti nadume chuttu mudatha

Ee moodu mudulu padi pothe
Naa bettu teesi gattunedatha
Aa kattupedatha jattu kadatha
Nee baby kalatha teerchukuntaa

Nuvvala saradha choopedithe
Pootako dussehra kanipedatha
Eduru choostha
Nannu neelo kalipesthaaa

Cham chamaa hungama chesthaa
Kongu mudi twaralo veyyistha
Rangaranga vaiabhavangaa
Masthuga bhungi bajayisthaaa

Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum
Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum

Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum
Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum

Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum
Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum

Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum
Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum

Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum
Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum

Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum
Tara rum pum pum
Tara rum pum pum
Tara rum pum pum pum pum

Community

Like, share, and discuss

to start a discussion.