Back to Lyrics
King

King

2008 · 6 songs

Telugu

మై  లవ్  ఇస్  గొన్న  టేక్  యు
లిటిల్  హైఆర్       
మై  లవ్  ఇస్  గొన్న  సెట్  యువర్ 
హార్ట్  ఆన్  ఫైర్ 
మై  లవ్  ఇస్  గొన్న  బర్న్  యూ
విత్  డిసైర్

డూ  యూ  రియల్లీ  వన్నా
బీ  మై  లవర్ 
డూ  యూ  రియల్లీ  వన్నా
బీ  మై  లవర్ 

నేను  నీ  రాజా  రాజా
నువ్వు  నా  రాణి  రాణి 
ఏకమై  నువ్వు  నేను
ఏలేద్దామా  ఆంధ్రాని

నేను  నీ  రాజా  రాజా
నువ్వు  నా  రాణి  రాణి 
ఏకమై  నువ్వు  నేను
ఏలేద్దామా  ఆంధ్రాని

వేయి  కళ్ళుగా  వేచి  వేచి
నీకు  ఎదురైంది  ఈ  రంగీలా 
చేతి  లోన  చెయ్యేసి  పాడుకో
తాన  తందలాల   

గాలి  వాలుగా  ఊయలూగి
చెలరేగుతుంది  మనసు  ఈవేళ 
ఇంతలాగా  నన్నెవ్వరైనా
కదిలించలేదు  నీలా 

పిల్ల  పిల్ల  ఓహ్  పిల్ల
నా  అందాల  సిండ్రెల్లా   
నీ  వల్ల  హోయ్  అల్లా
ఈ  మస్తు  మస్తు  గోల 

హొయల  హొయల
గుండెల్లో  రేగింది  హల్ల  గుల్ల 
నీ  వల్ల  హోయ్  అల్లా
ఈ  మస్తు  మస్తు  గోల

నేను  నీ  రాజా  రాజా
నువ్వు  నా  రాణి  రాణి 
ఏకమై  నువ్వు  నేను
ఏలేద్దామా  ఆంధ్రాని 

మై  లవ్  ఇస్  గొన్న  టేక్  యు
లిటిల్  హైఆర్       
మై  లవ్  ఇస్  గొన్న  సెట్  యువర్ 
హార్ట్  ఆన్  ఫైర్ 
మై  లవ్  ఇస్  గొన్న  బర్న్  యూ
విత్  డిసైర్   

డూ  యూ  రియల్లీ  వన్నా
బీ  మై  లవర్ 
డూ  యూ  రియల్లీ  వన్నా
బీ  మై  లవర్ 

మబ్బులే  పైనున్న
వాటికీ  పైనున్న 
ప్రేమ  లోతే  తడిమి  చూసే
ఎత్తులే  చూస్తున్న 

 మై  లవ్  ఇస్  గొన్న  టేక్  యు
లిటిల్  హైఆర్

చుక్కలా  నువ్వున్నా
పక్కనే  నేనున్నా 
దూరమంతా  జరుపుతూనే
దగ్గరైపోతున్న

మై  లవ్  ఇస్  గొన్న  సెట్  యువర్ 
హార్ట్  ఆన్  ఫైర్ 

తేలికైపోతున్నా
తేలిపోతూ  ఉన్నా 
గుండెలో  బరువే  నీతో
పంచుకునే  ఈ  సమయాన 

కోరుకున్న  నిన్ను  చేరుకున్న
సంతోషముంది  నాలో  లోన 
నమ్మ  లేని  ఈ  సంబరాన్ని
వెయ్యేళ్ళు  దాచుకోనా 

పిల్ల  పిల్ల  ఓహ్  పిల్ల
నా  అందాల  సిండ్రెల్లా   
నీ  వల్ల  హోయ్  అల్లా
ఈ  మస్తు  మస్తు  గోల 

హొయల  హొయల
గుండెల్లో  రేగింది  హల్ల  గుల్ల 
నీ  వల్ల  హోయ్  అల్లా
ఈ  మస్తు  మస్తు  గోల

నేను  నీ  రాజా  రాజా
నువ్వు  నా  రాణి  రాణి 
ఏకమై  నువ్వు  నేను
ఏలేద్దామా  ఆంధ్రాని 

మనసులో  నీపైన
ఇష్టమే  దాగున్న 
ఇన్నినాళ్ళు  చెప్పుకోని
పెదవినే  తిడుతున్న 

మై  లవ్  ఇస్  గొన్న  టేక్  యు
లిటిల్  హైఆర్

చేరువై  నువ్వున్న
చేరుకో  రమ్మన్నా 
నిన్ను  కలిసే  వీలైందే
ఇప్పుడే  నాకైనా 

మై  లవ్  ఇస్  గొన్న  సెట్  యువర్ 
హార్ట్  ఆన్  ఫైర్

ఊహలో  నేనున్నా 
ఊపిరై  నేనున్నా 
జంటగా  లేకున్నా  నీ
ఒంటరితనమే  నే  కానా

నిదర  తక్కువై  కలలు  ఎక్కువై
నన్ను  నేను  మరిచేస్తున్నా 
మోయలేని  ఈ  హాయి  నేను
నీ  కానుకిచుకోనా

పిల్ల  పిల్ల  ఓహ్  పిల్ల
నా  అందాల  సిండ్రెల్లా   
నీ  వల్ల  హోయ్  అల్లా
ఈ  మస్తు  మస్తు  గోల 

హొయల  హొయల
గుండెల్లో  రేగింది  హల్ల  గుల్ల 
నీ  వల్ల  హోయ్  అల్లా
ఈ  మస్తు  మస్తు  గోల

మై  లవ్  ఇస్  గొన్న  టేక్  యు
లిటిల్  హైఆర్

English

My love is gonna take you
Little highhher
My love is gonna set your
Heart on fire
My love is gonna burn you
With desire

Do u really wanna be my lover
Do u really wanna be my lover

Nenu nee raja raja
Nuvvu naa rani rani
Ekamai nuvvu nenu
Eleddaama andhraani

Nenu nee raja raja
Nuvvu naa rani rani
Ekamai nuvvu nenu
Eleddaama andhraani

Veyi kallu ga vechi vechi
Neeku eduraindhi ee rangeela
Cheti lona cheyyesi paaduko
Taana tandalaala

Gaali vaaluga ooyaloogi
Chelareguthundhi manasu eevela
Inthalaaga nannevvaraina
Kadilinchaledhu neela

Pilla pilla oh pilla
Naa andaala cindrella
Nee valla hoi alla
Ee masthu masthu gola

Hoila hoila gundello
Regindhi halla gulla
Nee valla hoi alla
Ee masthu mastho gola

Nenu nee raja raja
Nuvvu naa rani rani
Ekamai nuvvu nenu
Eleddaama andhraani

My love is gonna take you
Little highhher
My love is gonna set your
Heart on fire
My love is gonna burn you
With desire

Do u really wanna be my lover
Do u really wanna be my lover

Mabbule painunna
Vatikee painunna
Prema lothe tadimi choose
Yetthule choosthunna

My love is gonna take you
Little highhher

Chukkala nuvvunna
Pakkane nenunna
Dhooramantha jaruputhoone
Daggaraipothunna

My love is gonna set your
Heart on fire

Telikaipothunna
Telipothoo unna
Gundelo baruve neetho
Panchukune ee samayaana

Korukunna ninnu cherukunna
Santhoshamundhi naalo lona
Nammaleni ee sambaraanni
Veyyellu daachukonaa

Pilla pilla oh pilla
Naa andaala cindrella
Nee valla hoi alla
Ee masthu masthu gola

Hoila hoila gundello
Regindhi halla gulla
Nee valla hoi alla
Ee masthu masthu gola

Nenu nee raja raja
Nuvvu naa rani rani
Ekamai nuvvu nenu
Eleddaama andhraani

Manasulo neepaina
Istame daagunna
Inninaallu cheppukoni
Pedavine tiduthunna

My love is gonna take you
Little highhher

Cheruvai nuvvunna
Cheruko rammanna
Ninnu kalise veelaindhe
Ippude naakaina

My love is gonna set your
Heart on fire

Oohalo nenunna
Oopirai nenunna
Janta ga lekunna nee
Ontaritaname ne kaana

Nidara takuvai kalalu ekkuvai
Nanu nenu marichesthuna
Moyaleni ee hayi
Nenu nee kanukichukonaaa

Pilla pilla oh pilla
Naa andaala cindrella
Nee valla hoi alla
Ee masthu masthu gola

Hoila hoila gundello
Regindhi halla gulla
Nee valla hoi alla
Ee masthu masthu gola

My love is gonna take you
Little highhher

Community

Like, share, and discuss

to start a discussion.