Back to Lyrics
King

King

2008 · 6 songs

Telugu

ఏ  టూ  జెడ్  ఏపీ  మొత్తం
కూపీ  లాగానే 
హోలీవుడ్డు  బాలీవుడ్డు
సోదా  చేసానే 

ఏంజెల్  లాంటి  నువ్వే  నచ్చి
ఫ్లాట్  అయిపోయానే

తూహి  మేరీ  మాశుకా
తూహి  మేరీ  మాశుకా 

బ్రాకెట్  లాంటి  బాయ్  ఫ్రెండ్   కోసం
ట్రై  చేస్తున్నానే 
జెట్లి  లాంటి  మ్యాన్లీ  బిల్డప్ 
కావాలన్నానే 

ఆ  ఫిగర్  పవరు  ఎక్సట్రా
నీలోనే  చూపిస్తే 

తు  హి  మేరా  బాద్ షా
తు  హి  మేరా  బాద్ షా 

సున్  జరా  మేరీ  మెహరుబా
తుజ్  పే  హోగయా  హూ  మే  ఫిదా

తూ  మేరా  హీరో  అని
నా  మనసు  నమ్మాలి  గా 

ఏ  టూ  జెడ్  ఏపీ  మొత్తం
కూపీ  లాగానే 
హోలీవుడ్డు  బాలీవుడు
సోదా  చేసానే 

ఏంజెల్  లాంటి  నువ్వే  నచ్చి
ఫ్లాట్  అయిపోయానే

తూహి  మేరీ  మాశుకా
తూహి  మేరీ  మాశుకా 

నువ్వు  నేను  100% 
సూపర్  జోడి  లే 
అమితాబ్  బచ్చన్  జయ  లాగా
మేడ్  ఫర్  ఈచ్  అదరే

రాజేష్  ఖన్నా  డింపుల్  లాగ
సెట్  అయిపోయామే 
నువ్వు  ఎస్  అన్నావో  ఐష్  అభిలా
సెటిల్  అయిపోదామే 

జయ  బచ్చన్  మెచ్చినవాడు
నెంబర్  వన్  ఏలే 
డింపుల్  హార్ట్  ని  గెలిచిన  వాడు
రొమాంటిక్  ఫిగరే 

చోట  బచ్చన్  ఆర్ ఏ సి  లవ్
ఐష్  కి  నచ్చిందే 
నువ్వు  సంథింగ్  స్పెషల్  అనిపించేలా
ఏదో  చెయ్యాలే 

వాట్  డూ  మై లవ్  త్రిష
మే  హూ  నీ  అందాల  బానిస

వారేవా  లవ్లీ  నస
దీవానా  హోతో  ఐసా  

ఏ  టూ  జెడ్  ఏపీ  మొత్తం
కూపీ  లాగానే 
హోలీవుడ్డు  బాలీవుడు
సోదా  చేసానే 

ఏంజెల్  లాంటి  నువ్వే  నచ్చి
ఫ్లాట్  అయిపోయానే

తూహి  మేరీ  మాశుకా
తూహి  మేరీ  మాశుకా 

హోయ్  అంబానీ  లా  నీకోసం  నే
పాలస్  కడతానే 
షాజహాన్  లా  రోజ్ మహల్  నే
బోనస్  ఇస్తానే 

ఏఎన్అర్ ల  స్టూడియో  కట్టి
నీ  పేరెడతానే 
నువ్వు  లవ్  యు  అంటే  లల్లూ  నై
నిన్ను  సీఎం  చేస్తానే 

గుండి  లేని  షర్ట్ ఏ  వేసి
మాస్ అనిపించావే 
గుండెల్లోని  మ్యాటర్  చూస్తే
క్లాస్  అనిపించావే 

మళ్లీ  పుట్టిన  మజ్ను  లాగా
మ్యాజిక్  చేసావే 
నా  మనసే  నీతో  లింక్  అయ్యేలా
లాకప్  వేసావే 

దిల్  రుబా  దిల్  కి  శుభా
ఎంత  మాటన్నావే  తీయగా 
జానె  మన్  జానే  జిగర్
నువ్వు  నాకు  నచ్చావుగా

English

A to Z AP motham 
Koopi lagaane
Hollywooddu bollywoodu
Sodha chesane

Angel lanti nuvve nachi
Flat ayipoyane

Tuhi meri maashukaaa
Tuhi meri maashukaaa

Bracket lanti boyfriend kosam
Try chesthunnane
Jetli lanti manly buildup
Kaavalannaane

Aaa figure poweru etcetera
Nee lone choopisthe

Tu hi mera badshah
Tu hi mera badshah

Sun jara meri meharuba
Tuj pe hogaya hoo mein fidha

Tu meraa herooo ani
Na manasu nammali gaa

A to Z AP motham 
Koopi lagaane
Hollywooddu bollywoodu
Sodha chesane

Angel lanti nuvve nachi
Flat ayipoyane

Tuhi meri maashukaaa
Tuhi meri maashukaaa

Nuvvu nenu 100%
Super jodi le
Amitab bachan Jaya laga
Made for each other ye

Rajesh khanna dimple laaga
Set ayipoyame
Nuvvu yes annavo aish abhi la
Settle ayipodaame

Jaya bachan mechinavaadu
Number one ye le
Dimple heart ni gelichinadu vadu
Romantic figure ye

Chota bachan RAC love
Aish ki nachindhe
Nuvvu something special anipinchela
Edho cheyyale

What to do my love Trisha
Mein hoo nee andhala banisa

Vaareva lovely nasa
Deewana hoto aisaaa

A to Z AP motham
Koopi lagaane
Hollywooddu bollywoodu
Sodha chesane

Angel lanti nuvve nachi
Flat ayipoyane

Tuhi meri maashukaaa
Tuhi meri maashukaaa

Hoi Ambani la neekosam ne
Palace kadataane
Shahjahan la rosemahal ne
Bonus isthane

ANR la studio katti
Nee peredataane
Nuvvu love you ante lallu nai
Ninnu CM chesthaane

Gundi leni shirt ye vesi
Mass anipinchave
Gundelloni matter choosthe
Class anipinchaave

Malli puttina majnu laga
Magic chesaave
Na manase neetho link ayyela
Lockup vesaave

Dil ruba dil ki shuba
Entha maatannave teeyaga

Jaane man jaane zigar
Nuvvu naaku nachaavugaa

Community

Like, share, and discuss

to start a discussion.