Back to Lyrics
King

King

2008 · 6 songs

Telugu

నడిచే  స్టైల్  ఏమో  రాకింగ్ 
అడుగుల  సౌండ్  ఏమో  షేకింగ్ 

నడిచే  స్టైల్  ఏమో  రాకింగ్ 
అడుగుల  సౌండ్  ఏమో  షేకింగ్ 
వీడి  స్పీడ్  ఏ  బ్రేత్  టేకింగ్
ఓ  యా  ఈ  ఓ 

వీడు  చెయ్యేస్తే  నొకింగ్ 
విల్లన్స్  గుండెల్లో  స్ట్రోకింగ్ 
వొంట్లో  పటాసులే  క్రాకింగ్ 
ఓ  యా  ఈ  ఓ

వెపన్స్  కూడా  వెనకడుగేసే
ఆ  గట్స్  ఏ  సో  షాకింగ్ 
తుఫాను  లాగ  దూసుకువొస్తే
రికార్డులన్నీ  బ్రేకింగ్

కే ఐ ఏన్ జి  కమాన్  కమాన్  ఎవ్రీబాడీ 

కే ఐ ఏన్ జి  వొస్తున్నాడు  కింగ్ 
మజిల్స్  ప్లస్  మనసు  వున్నా
మకుటం  లేని  కింగ్  కమాన్ 

కే ఐ ఏన్ జి  వొస్తున్నాడు  కింగ్ 
సైలెన్స్  కూడా  విజిల్స్  కొట్టే
వన్  అండ్  ఓన్లీ  కింగ్ 

బరిలో  దూకాడంటే
మొదలే  ఓవర్ టేకింగ్    
పిడికిలి  కొంచం  బిగిసిందంటే
దట్స్  అల్  స్ట్రయికింగ్  స్ట్రయికింగ్

కదిలే  సైన్యం  వీడే
ఏ  దారైన  కింగ్  వాకింగ్ 
మృగాల  వేటకు  ముందడుగేస్తే
నో  నో  నో  బ్యాక్  ట్రాకింగ్ 

కరెంటు  కైనా  షాక్  ఇచ్చే
ఆ  పవర్  అంటే  మైండ్  బ్లాకింగ్ 
అడ్వెంచర్  కె  అర్థం  లా
హి  వాంట్  టూ  హిస్టరీ  మేకింగ్ 

కే ఐ ఏన్ జి

కే ఐ ఏన్ జి  వొస్తున్నాడు  కింగ్ 
మజిల్స్  ప్లస్  మనసు  వున్నా
మకుటం  లేని  కింగ్  కమాన్

కే ఐ ఏన్ జి  వొస్తున్నాడు  కింగ్ 
సైలెన్స్  కూడా  విజిల్స్  కొట్టే
వన్  అండ్  ఓన్లీ  కింగ్ 

చీతా  చూపులవాడు
ఆల్వేస్  చెకింగ్   చెకింగ్ 
అన్యాయం  తలెత్తి  చూస్తే
హొనెస్ట్  గా  అట్టాక్కింగ్ 

వెలుగై  నడిపిస్తాడు
వీడే  మనకో  బ్యాకింగ్     
అందరి  కోసం  ఒక్కడు  తానై
ఆల్  ది  టైం  సో  కేర్  టేకింగ్ 

ఎలాంటి  ప్రాబ్లెమ్  ఎదురవుతున్న
క్షణాలలో  అన్లాకింగ్    
ఇలాంటి  హీరో  తోడే  ఉంటే
జనాలకెంతో  లైకింగ్ 

కే ఐ ఏన్ జి  కమాన్  కమాన్  ఎవ్రీబాడీ 

కే ఐ ఏన్ జి  వొస్తున్నాడు  కింగ్ 
మజిల్స్  ప్లస్  మనసు  వున్నా
మకుటం  లేని  కింగ్  కమాన్

కే ఐ ఏన్ జి  వొస్తున్నాడు  కింగ్ 
సైలెన్స్  కూడా  విజిల్స్  కొట్టే
వన్  అండ్  ఓన్లీ  కింగ్  ఓ యే

English

Nadiche style emo rocking
Adugula sound emo shaking

Nadiche style emo rocking
Adugula sound emo shaking
Vedi speed ye breath taking
Oo ya ee oo

Veedu cheyyesthe knocking
Villains gundello stroking
Vontlo patasule cracking
Oo ya ee oo

Weapons kuda venakadugese
Aa guts ye so shocking
Tuphanu laaga dusukuvosthe
Recordulanni breaking

K I N G come on come on everybody

K I N G vostunnadu king
Muscles plus manassu unna
Makutam leni king comeon

K I N G vostunnadu king
Silence kuda whistles kotte
One and only king

Bari lo dukaadante
Modale overtaking
Pidikili koncham bigisindhante
That's all striking striking

Kadile sainyam veede
Ee daaraina cake walking
Mrugaala vetaku mundadugesthe
No no no back tracking

Current kaina shock iche
Aa power ante mind blocking
Adventure ke artham laa
He want to history making

K I N G

K I N G vostunnadu king
Muscles plus manassu unna
Makutam leni king come on

K I N G vostunnadu king
Silence kuda whistles kotte
One and only king

Cheetha chupulavaadu
Always checking checking
Anyayam talethi chusthe
Honest ga attacking

Velugai nadipistadu
Veede manako backing
Andari kosam okkadu taanai
All the time so care taking

Elanti problem eduravutunna
Kshanaalalo unlocking
Ilaanti hero tode unte
Janaalakentho liking

K I N G come on come on everybody

K I N G vostunnadu king
Muscles plus manassu unna
Makutam leni king come on

K I N G vostunnadu king
Silence kuda whistles kotte
One and only king oh ye

Community

Like, share, and discuss

to start a discussion.