Back to Lyrics
Kerintha

Kerintha

2015 · 6 songs

Telugu

హే  బడ్డీ 
చుటేదాం  బుజ్జి  భూగోళాన్ని    
గెట్  రెడీ  టచ్  చేద్దాం  నింగి  నక్షత్రాన్ని   
దోపిడీ  చేద్దాం  గాల్లోని  ఆనందాన్ని 
చల్  చల్లో  చల్  చల్లో 
 
లైఫ్  ఏ  ఫ్రెండుగా
మతి  ఉండగా  ఫుల్  టూ  పండగే  పండాగాఆ 
దిల్సే  బోలో  థాంక్స్  టూ  జిందగీ   
ఖుల్  కె  బోలో  థాంక్స్  టూ  జిందగీ 
ఫిర్సే  బోలో  థాంక్స్  టూ జిందగీ 
జోర్సె  బోలో  థాంక్స్  టూ  జిందగీ 

అక్కడో  ఎకడో  కాదు  ఇక్కడే  ఎకడో 
మనసే  కోరుకున్న  సంతోషల  స్వర్గం  దాగివున్నది 
అందుకో  అల్లుకో  ఎదకే  మెత్తగా  హతుకో 
మెరిసే  వాన  విల్లు  హరమెదో  మేడలో  వాలనున్నది 

కంటి  చూపుల్లో  కానేకాదు 
గుండెల  లోతులో  కలలేకంటే 
జీవితం  దాన్నే  నిజమె  చేస్తుంది 

దిల్సే  బోలో  థాంక్స్  టూ  జిందగీ   
ఖుల్  కె  బోలో  థాంక్స్  టూ  జిందగీ 
ఫిర్సే  బోలో  థాంక్స్  టూ జిందగీ 
జోర్సె  బోలో  థాంక్స్  టూ  జిందగీ 

అపుడో  ఎపుడో  కాదు  ఇపుడే  ఇపుడే  
మొత్తము  వంద  ఏళ్ళు  సంబరాలు  చేస్తే  తప్పు  లేదుగా 
నీదని  నాదని  తేడా  లేదనే  లెక్కలో  
పొందే  నవ్వులన్నీ  పంచుకుంటే 
పెద్దవేం  వాడిపోదుగా 

నీది  అనే  రోజు  ఒకటుంటుంది 
నాడే  అనే  రోజు  ఒకటుంటుంది 
కలుపుకుంటే  రోజులన్నీ  మానవేగా 

దిల్సే  బోలో  థాంక్స్  టూ  జిందగీ   
ఖుల్  కె  బోలో  థాంక్స్  టూ  జిందగీ 
ఫిర్సే  బోలో  థాంక్స్  టూ జిందగీ 
జోర్సె  బోలో  థాంక్స్  టూ  జిందగీ

English

Hey buddy
chutedam bujji buggolani
get ready touch cheddham nigi nakshtarani
Dopidi cheddham gaalloni anandaanni
chal challo chal challoo

Life eh friendu ga
Matho undaga full to pandage pandagaaaa
Dilse bolo thanks to zinhagi
Khul ke bolo thanks to zindagi
Firse bolo thankas to Zindagi
jorse bolo thanks to zindagi

Akado yakado kadu ekade yakado
Manase korukunna sonthoshala swargham dagiunnadi
anduko alluko yadake metagha hatuko
merse vana villu haram Edo medalo vallanunnadi

Kanti chupullo kaanekadhu
guddala lothulo kalalekante
jevitham dani ne nijame chaestundi

Dilse bolo thanks to zinhagi
Khul ke bolo thanks to zindagi
Firse bolo thankas to Zindagi
jorse bolo thanks to zindagi

Apudo epudo kadu epude epude
Motam vanda ellu sambaralu chayste tapu leduga
Needhani naadhani thedaa ledhane lekallo 
Ponde navvulanni panchukunte
Pedhavem vaadipodhugaa

nedi ane roju okatuntundi 
nade ane roju okatuntundi 
kalupukunte rojulanni manavegha

Dilse bolo thanks to zinhagi
Khul ke bolo thanks to zindagi
Firse bolo thankas to Zindagi
jorse bolo thanks to zindagi

Community

Like, share, and discuss

to start a discussion.