Back to Lyrics
Kerintha

Kerintha

2015 · 6 songs

Telugu

తలచినచో  జరుగునని  కల  నిజమై  దొరకునని 
అరెఅరెఅరెరెరె  అనుకోలేదు  ఎపుడు 
అరెఅరెఅరెరెరె  ఎదురుగా  నిలిచెను  చెలి  తోడు 
అరెఅరెఅరెరెరె  అరుదుగ  కలవరం  ఇపుడు 
ఘుమ  ఘుమ  స్వరముగా  పలికేనే  నాలో  నేడు 

సుమగంధాల  తేలింది  గాలంతా
వాన  విల్లల్లే  మారింది  నెలంతా 
మౌన  రాగాలు  పాడింది  మనసంతా 
నిజముగా  నిజమని  నమ్మనా  నేను  ఈ  వింత
సుమగంధాల  తేలింది  గాలంతా 
వాన  విల్లల్లే  మారింది  నెలంతా 
మౌన  రాగాలు  పాడింది  మనసంతా 
నిజముగా  నిజమని  నమ్మనా  నేను  ఈ  వింత

రమ్మని  అనలేదు  రాలేదనుకోలేదు 
మనసులో  ఇష్టంగా  ఉన్ననల   
కలత  పాడనేలేదు  కంగారైపోలేదు 
ప్రేమగ  ప్రేమించా  లో  లోపల 

ఓర్పుగా  వేచిన  చోటే  తూర్పుగ  ఉదయిస్తోంది 
మార్పు  జరిగేలా  ఈ  లోకం  అంత  నాకు  సాయపడుతోంది
 
సుమగంధాల  తేలింది  గాలంతా 
వాన  విల్లల్లే  మారింది  నెలంతా 
మౌన  రాగాలు  పాడింది  మనసంతా 
నిజముగా  నిజమని  నమ్మనా  నేను  ఈ  వింత
 
ఆవిరి  అయిపోయాయి  ఇన్నాళ్ల  దూరాలు 
మాయం  అయిపోయాయి  సందేహాలు 
చెరువవుతున్నాయి  సంతోష  తీరాలు 
చెలియాతో  నేనుంటే  అంతే  చాలు 

కారణం  ఏమైతేనేం  కాలమే  కలిసొచ్చింది 
ప్రేమ  నన్ను  నమ్మి  నా  పెదవి  పైన  తోరణాలు  కడుతోంది 

సుమగంధాల  తేలింది  గాలంతా 
వాన  విల్లల్లే  మారింది నెలంతా 
మౌన  రాగాలు  పాడింది  మనసంతా 
నిజముగా  నిజమని  నమ్మనా  నేను  ఈ  వింత 
సుమగంధాల  తేలింది  గాలంతా 
వాన  విల్లల్లే  మారింది నెలంతా 
మౌన  రాగాలు  పాడింది  మనసంతా 
నిజముగా  నిజమని  నమ్మనా  నేను  ఈ  వింత

English

Talachinacho jarugunani kala nijamai dorakunani
Arerererere anukolede yepudu
Arerererere yeduruga nilichenu cheli thodu
Arerererere arudu ga kalavaram ipudu
Ghuma ghuma swaramuga palikene nalo nedu

Sumagandhala telindi gaalantha
Vaana villalle marinidi nelantha
Mouna raagalu paadindi manasantha
Nijamuga nijamani nammana nenu ee vintha
Sumagandhala telindi gaalantha
Vaana villalle marinidi nelantha
Mouna raagalu paadindi manasantha
Nijamuga nijamani nammana nenu ee vintha

Rammani analedu raaledanukoledu
Manasulo istanaga unnanala
Kalatha padaneledu kangaaraipoledu
Prema ga premincha lo lopala

Orpuga vechina chote thoorpu ga udayistondi
Marpu jarigela ee lokam antha naaku saaya padutondi

Sumagandhala telindi gaalantha
Vaana villalle marinidi nelantha
Mouna raagalu paadindi manasantha
Nijamuga nijamani nammana nenu ee vintha

Aaviri aipoyayi innalla dooralu
Maayam aipoyayi sandehalu
Cheruvu avtunnayi santhosha theeralu
Cheliya tho nenunte anthe chalu

Kaaranam em aithenem kaalame kalisocchindi
Prema nannu nammi na pedavi paina thoranalu kadutondi

Sumagandhala telindi gaalantha
Vaana villalle marinidi nelantha
Mouna raagalu paadindi manasantha
Nijamuga nijamani nammana nenu ee vintha
Sumagandhala telindi gaalantha
Vaana villalle marinidi nelantha
Mouna raagalu paadindi manasantha
Nijamuga nijamani nammana nenu ee vintha

Community

Like, share, and discuss

to start a discussion.