Back to Lyrics
Kerintha

Kerintha

2015 · 6 songs

Telugu

జగదేక  వీర  ధీర  జాలేస్తుంది  ని  పైన 
పనిమాల  వెన్కలొస్తే  పడిపోతానా  నేనైనా 
చూపిస్తా  నేనెవరో  చూపిస్తా 
అవకాశమే  కాస్తా  వదలనుగా 
చూపిస్తా  చుక్కల్ని  చూపిస్తా
తిన్నగా  నువ్వు  మొదలైన  రాస్తా 
చేలో  మరిచిపోయేట్టు  జాదూ  చేస్తా 
వస్తా  నీతో  ప్రయాణిస్తా 
నవ్వులనే  నటిస్తా  
నిన్ను  ఎలాగో  బరిస్తా 
చూస్తా  నిన్ను  ఓ  చూపు  చూస్తా 
బోర్  అయ్యేట్టు  చేస్తా 
నన్ను  వదిలేట్టు  చేస్తా 

జగదేక  వీర  ధీర  జాలేస్తుంది  ని  పైన 
పనిమాల  వెన్కలొస్తే  పడిపోతానా  నేనైనా 

ఈజీ  కానేకాదులే  నాతో  వేగడం 
నీకు  వల్ల  కాదులే  నాతో  కలిసి  ఉండటం 
ఏమి  తెలియనట్టుగా  ఏడిపించడం 
నాకు  ఇష్టమే  ఇలా  నీతో  చెలగాడడం 

ప్రపంచం  గుండ్రంగా  ఉంటుందని  సత్యం 
నీకు  కొంచెం  నేర్పేలా  పద  పద  తమాషా  చేస్తా 

వస్తా  నీతో  ప్రయాణిస్తా 
నవ్వులనే  నటిస్తా  
నిన్ను  ఎలాగో  బరిస్తా 
చూస్తా  నిన్ను  ఓ  చూపు   చూస్తా 
బోర్  అయ్యేట్టు  చేస్తా  
నన్ను  వదిలేట్టు  చేస్తా 

తోడై  ఎప్పుడు  ఆలా  నాతో  ఉండని 
నీడ  నేను  ఒక్కటే  అనుకొనే  లేనని 
నీకు  ఎలాగా  చెప్పను  నాలో  మాటని 
నీకై  నువ్వే  తెలుసుకో  నాతో  పడలేనని 

అలాగో  ఇలాగొ  ఎలాగోలా  కాదు 
ఇలాగె  ఇలాగె  నేనెప్పుడూ  నాలాగే  ఉంటా 

వస్తా  నీతో  ప్రయాణిస్తా 
నవ్వులనే  నటిస్తా  నిన్ను  ఎలాగో  బరిస్తా 
చూస్తా  నిన్ను  ఓ  చూపు  చూస్తా 
బోర్  అయ్యేట్టు  చేస్తా  నన్ను  వదిలేట్టు  చేస్తా 

జగదేక  వీర  ధీర  జాలేస్తుంది  ని  పైన 
పనిమాల  వెన్కలొస్తే  పడిపోతానా  నేనైనా

English

Jagadeka veera dheera jaalestundi ni paina
Panimala venkalosthe padipothana nenaina
Chupistha nenevaro chupistha
Avakasame kaastha vadalanu ga
Chupistha chukkalni chupistha
Thinnaga nuvvu modalaina raastha
Chelo marichipoyettu jaadu chesta
Vastha neetho prayanistha
Navvulne ney testha ninnu elago baristha
Chusta ninnu o choopu chusta
Bore ayyettu chesta nannu vadilettu chesta

Jagadeka veera dheera jaalestundi ni paina
Panimala venkalosthe padipothana nenaina

Easy kanekadule natho vegadam
Neeku valla kadule natho kalisi undatam
Emi teliyanattu ga edipinchadam
Naku istame ila neetho chelagadadam

Prapancham gundram ga untundani satyam
Neeku konchem nerpela pada pada tamasha chesta

Vastha neetho prayanistha
Navvulne ney testha ninnu elago baristha
Chusta ninnu o choopu chusta
Bore ayyettu chesta nannu vadilettu chesta

Thodai eppudu ala naatho undani
Needa nenu okkate anukone lenani
Neeku elaga cheppanu nalo maatani
Neekai nuvve telusuko natho padlenani

Alago ilago yelagola kadu
Ilage ilage neneppudu nalage unta

Vastha neetho prayanistha
Navvulne ney testha ninnu elago baristha
Chusta ninnu o choopu chusta
Bore ayyettu chesta nannu vadilettu chesta
Jagadeka veera dheera jaalestundi ni paina
Panimala venkalosthe padipothana nenaina

Community

Like, share, and discuss

to start a discussion.