Back to Lyrics
Kalisundam Raa

Kalisundam Raa

2000 · 6 songs

Telugu

వచ్చింది  పాల  పిట్టా  తెచ్చింది  పూల  బుట్టా
హే  నచ్చావే  పాల  పిట్టా  రెచ్చావే  కోడిపెట్టా
నీ  కట్టుబొట్టు  కరిగేటట్టు  కన్నే  గురిపెట్టా
నీ  గుట్టు  మట్టు  లాగేటట్టు  ఒళ్ళో  కొలువెట్టా
మొదలెట్టాలమ్మో  అష్టాచమ్మాటా    హే
వచ్చింది  పాల  పిట్టా  తెచ్చింది  పూల  బుట్టా
నా  పుట్టుమచ్చా  మాపేటట్టు  నువ్వే  ముద్దెట్టా
నా  చుట్టూ  కొలత  చిక్కేటట్టు  నువ్వే  మెలిపెట్టా
మొర  పెట్టిందమ్మా  లాల్  దుప్పట్టా

హే  నచ్చావే  పాల  పిట్టా
తెచ్చింది  పూల  బుట్టా

చీకట్లో  వద్దంటావు  వెన్నెల్లో  సిగ్గంటావు
ఎందమ్మో  ఎడ్డెం  అంటే  టెడ్డెం  అంటావు  హే
కాలేస్తే  చెయ్యంటావు  పండిస్తే  పో  అంటావు
ఎందయ్యో  ఇంకా  ఏదో  కావాలంటావు
ఒంపుల  తొణలు  వలుచుకుంటా
ఒంటిని  తడితే  జడుచుకుంటా
ఔనంటే  బాదంపిస్తా  కొనితెస్తానే  బాల
అందాలే  రేపటికిస్తా  పై  పై  కొస్తావేలా
అందాకా  చూస్తూ  ఉండాలా  హేయ్
వచ్చింది  పాల  పిట్టా
రెచ్చావే  కోడిపెట్టా

కోలు  కోలోయన్న  కోలోయ్  నా  కోలు,  కోలు  కోలోయన్న  కోలు
హో  కోలు  కోలోయన్న  కోలోయ్  నా  కోలు  కోలు  కోలోయన్న  కోలు

పొద్దున్నే  పూజంటావు  మధ్యాహ్నం  మడి  అంటావు
సాయంత్రం  సరదా  పడితే  సంతకు  పోతావు  హొయ్
సోకంతా  చిదిమేస్తావు  నడుమంతా  తడిమేస్తావు
గడియైనా  వెయ్యకముందే  గడబిడ  చేస్తావు
చిల్లర  పనులు  మానుకుంటా
జల్లెడ  పడితే  వల్లనంటా
నీతోటి  సరసం  చేసి  పోతానమ్మో  కాశీ
నీ  లోని  చొరవే  చూసి  అయ్యనయ్యో  దాసి
పట్టేగా  నిన్నే  ఎరవేసి  హేయ్

నచ్చావే  పాల  పిట్టా  రెచ్చావే  కోడిపెట్టా
నా  పుట్టుమచ్చా  మాపేటట్టు  నువ్వే  ముద్దెట్టా
నా  చుట్టూ  కొలత  చిక్కేటట్టు  నువ్వే  మెలిపెట్టా
మొర  పెట్టిందమ్మా  లాల్  దుప్పట్టా
హా  హా  హోయ్  నచ్చావే  పాల  పిట్టా  రెచ్చావే  కోడిపెట్టా  హోయ్

English

Vachchindhi Paala Pitta
Thechchindhi Poola Butta
Hey Nachave Paala Pitta
Rechave Kodi Petta
Nee Kattu Bottu Karigetattu
Kanne Guripetta
Nee Guttu Mattu Laagetattu
Vollo Koluvetta
Modalettalammo 
Ashta Chemmataa   Hey
Vachchindhi Paala Pitta
Thechchindhi Poola Butta
Naa Puttu Macha Maasetattu
Nuvve Muddhetta
Naa Chuttu Kolatha Chikketattu
Nuvve Melipetta
Mora Pettindhammo Laal Dhuppattaa
Hey Nachave Paala Pitta
Thechchindhi Poola Butta

Cheekatlo Oddantavu 
Vennello Siggantavu
Yendhammo Yeddam Ante 
Theddam Antaavu
Kaayisthe Chi Antavu 
Pandisthe Po Antavu
Yendhayyo Inka Yedho Kavalantavu
Ompula Thonalu Voluchukunta
Ontini Thadithe Jadusukunta
Avunante Baadam Pistha 
Koni Thestane Baala
Andhale Repatikistha 
Pai Pai Kostha Vela
Andhaka Chusthu Undalaa  Hoi
Vachchindhi Paala Pitta
Rechave Kodi Petta

Poddunne Poojantavu Madhyanam Madi Antavu
Sayantram Sarada Padithe Santhaku Pothavu
Sokantha Chidimesthavu Nadumantha Thadimestavu
Gadi Ayina Veyyaka Mundhe Gadabida Chestavu
Chillara Panulu Maanukunta
Jalleda Padithe Vallananta
Neethoti Sarasam Chesi 
Pothanammo Kaasi
Neeloni Chorave Chusi 
Ayyanayyo Dhaasi
Pattaga Ninne Yera Vesi Hey

Nachave Paala Pitta
Rechave Kodi Petta
Naa Puttu Macha Maasetattu
Nuvve Muddhetta
Naa Chuttu Kolatha Chikketattu
Nuvve Melipetta
Mora Pettindhammo Laal Dhuppattaa
Hey Mechave Paala Pitta
Rechave Kodi Petta

Community

Like, share, and discuss

to start a discussion.