Back to Lyrics
Kalisundam Raa

Kalisundam Raa

2000 · 6 songs

Telugu

నువ్వే  నువ్వే  అంటూ  నా  ప్రాణం
నువ్వే  నువ్వే  అంటూ  నా  ప్రాణం
పదే  పదే  పిలిచే  ఈ  గానం
ప్రతిచోట  నీకోసం  వెతుకుతుండగా
కనుల్లోన  నీరూపం  వెలుగుతుండగా
మనస్సంత  మల్లెల  జలపాతం

నువ్వే  నువ్వే  అంటూ  నా  ప్రాణం
పదే  పదే  పిలిచే  ఈ  గానం

తరుముతు  వచ్చే  తీయని  భావం
ప్రేమో  ఏమో  ఎలాచెప్పడం
తహ  తహ  పెంచే  తుంటరి  దాహం
తప్పో  ఒప్పో  ఏం  చెయ్యడం
ఊహల్లో  ఊయ్యాలూపే  సంతోషం  రేగేలా
ఊపిరిలో  రాగం  తీసే  సంగీతం  సాగేలా
అలలై  పిలిచే  ప్రణయ  సుప్రభాతం

నువ్వే  నువ్వే  అంటూ  నా  ప్రాణం
పదే  పదే  పిలిచే  ఈ  గానం

ఎవరెవరంటూ  ఎగిసిన  ప్రాయం
నిన్నే  చూసి  తలొంచే  క్షణం
నిగనిగమంటూ  నీ  నయగారం
హారం  వేసి  వరించే  క్షణం
స్నేహాల  సంకెళ్ళే  అల్లేసే  కౌగిల్లో
పారాణి  పాదాలె  పారాడే  గుండెల్లో
నడకే  మరిచీ  శిలయ్యింది  కాలం

నువ్వే  నువ్వే  అంటూ  నా  ప్రాణం
పదే  పదే  పిలిచే  ఈ  గానం
ప్రతిచోట  నీకోసం  వెతుకుతుండగా
కనుల్లోన  నీరూపం  వెలుగుతుండగా
మనస్సంతా  మల్లెల  జలపాతం
నువ్వే  నువ్వే  అంటూ  నా  ప్రాణం
పదే  పదే  పిలిచే  ఈ  గానం

English

Nuvve nuvve antu naa pranam
Nuvve nuvve antu naa pranam
Padaepadae pilichae ee gaanam
Pratichota neekosam vetukutumdagaa
Kanullona neeroopam velugutumdagaa
Manassamtaa mallela jalapaatam

Nuvve nuvve antu naa praanam
Padaepadae pilichae ee gaanam

Tarumutu vachchae teeyani bhaavam
Praemo aemo elaacheppadam
Taha taha pemchae tumtari daaham
Tappo oppo aem cheyyadam
Oohallo ooyaloopae samtosham raegaelaa
Oopirilo raagam teesae
samgeetam saagaelaa
Alalai pilichae pranaya suprabhaatam

Nuvve nuvve antu naa praanam
Padaepadae pilichae ee gaanam

Evarevaramtoo egisina praayam
Ninnae choosi talomchae kshanam
Niganigamamtoo nee nayagaaram
Haaram vaesi varimchae kshanam
Snaehaala samkellae allaesae kaugillo
Paaraani paadaale paaraadae gumdello
Nadakae marichee silayyimdi kaalam

Nuvve nuvve antu naa praanam
Padaepadae pilichae ee gaanam
Pratichota neekosam vetukutumdagaa
Kanullona neeroopam velugutumdagaa
Manassamtaa mallela jalapaatam
Nuvve nuvve antu naa praanam
Padaepadae pilichae ee gaanam

Community

Like, share, and discuss

to start a discussion.