Back to Lyrics
Kalisundam Raa

Kalisundam Raa

2000 · 6 songs

Telugu

కలిసుంటే  కలదు  సుఖం  కమ్మని  సంసారం
అవుతుంటే  కలలు  నిజం  ప్రేమకు  పేరంటం
గుమ్మడి  పువ్వుల  నవ్వులతో  గుమ్మమెదురు  చుసే
కుంకుమ  పువ్వుల  మిలమిలతో  ఇంధ్రదనసు  విరిసే
వస్తారా  మా  యింటికి  ప్రతిరోజూ  సంక్రాంతికీ

ఖుషితోటలో  గులాబీలు  పూయిస్తుంటే
హలో  ఆమని  చెలో  ప్రేమని
వసంతాలిలా  ప్రతిరోజూ  వస్తూ  ఉంటే  చలీకేకలా  చెలే  కోకిలా
నవ్వులనే  పువ్వులతో  నిండిన  ప్రేమ  వనం
వెన్నెలలే  వెల్లువలై  పొంగెను  సంతోషం
ప్రేమలన్ని  ఒకసారే  పెనేశాయీ  మా  యింటా
గుమ్మడి  పువ్వుల  నవ్వులతో  గుమ్మమెదురు  చుసే
కుంకుమ  పువ్వుల  మిలమిలతో  ఇంధ్రదనసు  విరిసే

కలిసుంటే  కలదు  సుఖం  కమ్మని  సంసారం
అవుతుంటే  కలలు  నిజం  ప్రేమకు  పేరంటం

ఒకే  ఈడుగా  యదే  జోడుకడుతూ  ఉంటె  అదే  ముచ్చట  కధే  ముద్దటా
తరం  మారినా  స్వరం  మారనీప్రేమ  సరాగానికే  వరం  ఐనదీ
పాటలకే  అందనిది  పడుచుల  పల్లవిలే
చాటులలో  మాటులలో  సాగిన  అల్లరిలే
పాల  పొంగు  కోపాలో  పైట  చెంగు  తాపాలో
గుమ్మడి  పువ్వుల  నవ్వులతో  గుమ్మమెదురు  చుసే
కుంకుమ  పువ్వుల  మిలమిలతో  ఇంధ్రదనసు  విరిసే

కలిసుంటే  కలదు  సుఖం  కమ్మని  సంసారం
అవుతుంటే  కలలు  నిజం  ప్రేమకు  పేరంటం
గుమ్మడి  పువ్వుల  నవ్వులతో  గుమ్మమెదురు  చుసే
కుంకుమ  పువ్వుల  మిలమిలతో  ఇంధ్రదనసు  విరిసే
వస్తారా  మా  యింటికి  ప్రతిరోజూ  సంక్రాంతికీ

English

Kalisunte kaladu sukham kammani samsaram
Avuthunte kalalu nijam premaku perantam
Gummadi poovula navvulatho gummam eduru choose
Kumkuma poovula mila milatho indradhanusu virise
Vasthara maa intiki prathi roju sankranthiki

Khushi thotalo gulabeelu pooyisthunte hello amani chalo premani
Vasanthalila prathi roju vasthu unte chali kekala chele kokila
Navvulane puvvulatho nindina prema vanam
Vennelale velluvalai pongenu santhosham
Premalanni oka saare penesayi maa inta
Gummadi poovula navvulatho gummam eduru choose
Kumkuma poovula mila milatho indradhanusu virise

Kalisunte kaladu sukham kammani samsaram
Avuthunte kalalu nijam premaku perantam

Oke eeduga ede jodu kaduthu unte ade muchata kathe muddata
Tharam maarina swaram maaranee prema saragaanike varam ainadi
Paatalake andanidi paduchula pallavive
Chaatulalo maatulalo sagina allarive
Paala pongu kopalo paita chengu thapalu
Gummadi poovula navvulatho gummam eduru choose
Kumkuma poovula mila milatho indradhanusu virise

Kalisunte kaladu sukham kammani samsaram
Avuthunte kalalu nijam premaku perantam
Gummadi poovula navvulatho gummam eduru choose
Kumkuma poovula mila milatho indradhanusu virise
Vasthara maa intiki prathi roju sankranthiki

Community

Like, share, and discuss

to start a discussion.