Back to Lyrics
Kalisundam Raa

Kalisundam Raa

2000 · 6 songs

Telugu

ప్రేమా  ప్రేమా  విరహం  నీ  పేరా
ప్రేమా  ప్రేమా  విరహం  నీ  పేరా
ప్రేమా  ప్రేమా  విలయం  నీ  ఊరా
కన్నీటిలో  పడవల్లే  కడలి  నడిపినా
కన్నీటిలో  పడదోసి  నిజం  తెలిపినా
మరపురాని  గురుతైనావమ్మా

ప్రేమా  ప్రేమా  విరహం  నీ  పేరా
ప్రేమా  ప్రేమా  విలయం  నీ  ఊరా

జతపడి  మురిసే  జంటల  ఒడిలో
జ్వాలై  కురిసే  నీలి  మేఘమా
ఇన్నాళ్లు  ఎదలను  మీటిన  అనురాగం  నీదేనా
కన్నీళ్లే  వరముగ  పొందిన  ఈ  త్యాగం  నీదేనా
బదులే  రాదే  మంచు  మౌనమా

ప్రేమా  ప్రేమా  విరహం  నీ  పేరా
ప్రేమా  ప్రేమా  విలయం  నీ  ఊరా

English

Prema prema viraham nee pera
Prema prema viraham nee pera
Prema prema vilayam nee oora
Panneetilo padavalle kadali nadipina
Kanneetilo pada thosi nijam thelipina
Marapu raani guruthainavamma

Prema prema viraham nee pera
Prema prema vilayam nee oora

Jatha padi murise jantala odilo jwalai kurise neeli meghama
Innallu edalanu meetina anuraagam needena
Kanneelle varamuga pondina ee thyamgam needena
Badule raade manchu mounama

Prema prema viraham nee pera
Prema prema viraham nee pera

Community

Like, share, and discuss

to start a discussion.