Back to Lyrics
Julai

Julai

2012 · 6 songs

Lyricist

Telugu

ఓ  లవ  లవ  లవ  లవ  లవ  లవ  
కోపించుకొకే  తేనె  కళ్ళ  పాలకోవా  
ఓ  లవ  లవ  లవ  లవ  లవ  లవ 
మూతి  ముడుచుకోకు  
మార్చ్  నెల్లో  మల్లె  పూవా 
హే  పోలీస్  ఓడే  బండి  సైరెన్ ల  
అంబులెన్సు  గాడి  హార్న్ ల  
లౌడ్  స్పీకర్  ఎదో  
మింగావనెంతగా  ఏంటి  ఈ  గోల  
ప్రేమ  పుండు  మీద  కరం  పెట్టి  గుండె  
అంచుకేమో  దారం  కట్టి   
ఇష్టమొచ్చినట్టు  దాన్నే  
ఎగరెయ్యకే  ఆలా  ఇలా 
ఒసేయ్  ఒసేయ్  నన్ను  ఉరేసి  ఎళ్ళిపోకే  
ఒసేయ్  ఒసేయ్  నన్ను  పారేసి  పారిపోకే    
ఒసేయ్  ఒసేయ్  ఇడిని  ఉరేసి  ఎళ్ళిపోకే  
ఒసేయ్  ఒసేయ్  ఇడిని  పారేసి  పారిపోకే
ఓ  లవ  లవ  లవ  లవ  లవ  లవ 
కోపించుకొకే  తేనె  కళ్ళ  పాలకోవా 

నువ్వెంతలేనిదే  టెంపుల్  కెళితే  
తిట్టి  పంపడా  గాడ్  ఏఏ  
నువ్వు  తోడు  లేనిదే  
పబ్  కి  పోతే  నో  ఎంట్రీ  బోర్డు -ఏఏ 
సింగల్  గ  నన్ను  
ఆ  మిర్రర్  చూస్తే  
ఎర్రర్  అంటూ  తిడతాదే    
నా  సొంత  నీడే  
నను  పోల్చుకోలేక  
తికమక  పడతాదే    
ఉప్పు  లేని  పప్పు  చారుల   
స్టెప్పులేయ్యని  చిరంజీవిల  
నువ్వు  లేకపోతే  పిల్ల  
దిక్కే  నాకు  దక్కేదెలా 
ఒసేయ్  ఒసేయ్  నన్ను  ఉతికేసి  ఆరేయకే  
ఒసేయ్  ఒసేయ్  నన్ను  పిండేసి  పారెయ్క్  
ఒసేయ్  ఒసేయ్  ఇడిని  ఉతికేసి  ఆరేయకే  
ఒసేయ్  ఒసేయ్  ఇడిని  పిండేసి  పారెయ్క్ 

నువ్వు  క్రికెట్  ఆడితే  
ఒక్కో  టికెట్ -ఉ  
లక్ష  పెట్టి   కొంటనే  
నువ్వు  అవుట్  అంటే  
ఆ  అంపైర్  పైనే  
కక్షే  కడతానే   
నీ  నవ్వుకోసమై  క్యూలో  ఉండే  
కోటి  మందిని  నేనే  
నువ్వు  ఏడిపించిన  నిను  నవ్వించే  
ఏకైక  జోకర్  నే  
మందు  ఉంది  హార్ట్  ఫెయిల్  కె  
మంది  ఉంది  లవ్  ఫెయిల్  కె  
పండు  ల  ఉన్నోడిని  పేషెంట్  ల  మార్చెయ్యాకే 
ఒసేయ్  ఒసేయ్  నన్ను  చింపేసి  పారబోయకే  
ఒసేయ్   ఒసేయ్  నన్ను  చంపేసి  పాతరేయకే  
ఒసేయ్  ఒసేయ్  ఇడిని  చింపేసి  పారబోయకే  
ఒసేయ్  ఒసేయ్  ఇడిని  చంపేసి  పాతరేయకే

English

O lava lava lava lava lava lava 
Kopinchukoke thene kalla palakova 
O lava lava lava lava lava lava 
Moothi muduchukoke 
March nello malle poova
Hey police ode bandi siren la 
Ambulance gaadi horn la 
Loud speaker edo 
Mingavanenthaga enti ee gola 
Prema pundu meeda karam petti gunde 
Anchukemo daaram katti 
Istamochinattu danne 
Egareyyake ala ilaa
Osey osey nannu uresi ellipoke 
Osey osey nannu paresi paripoku 
Osey osey idini uresi ellipoke 
Osey osey idini paresi paripoku
O lava lava lava lava lava lava 
Kopinchukoke thene kalla palakova

Nuvventalenide temple kelithe 
Thitti pampada god e 
Nuvu thodu lenidhe 
Pub ki pothe no entry board-e 
Single ga nannu 
Aa mirror chusthe 
Error antu thidathadhe 
Na sontha neede 
Nanu polchukoleka 
Thikamaka padathaade 
Uppu leni pappu chaaru la 
Steppuleyyani chiranjeevi la 
Nuvvu lekapothe pilla 
Dikke naaku dakkedela
Osey osey nannu uthikesi aareyke 
Osey osey nannu pindesi paareyke 
Osey osey idini uthikesi aareyke 
Osey osey idini pindesi paareyke

Nuvu cricket aadithe 
Okko ticket-u 
Aksha petti kontane 
Nuvu out ante 
Aa umpire paine 
Kakshe kadathane 
Nee navvukosamai queue lo unde 
koti mandini nene 
Nuvu edipinchina ninu navvinche 
Ekaika joker ne 
Mandhu undi heart fail ke 
Mandhi undhi love fail ke 
Pandu la unnodini patient la maarcheyyake
Osey osey nannu chimpesi paraboyke 
Osey osey nannu champesi pathareyke 
Osey osey idini chimpesi paraboyke 
Osey osey idini champesi pathareyke

Community

Like, share, and discuss

to start a discussion.