Back to Lyrics
Julai

Julai

2012 · 6 songs

Singer
Lyricist

Telugu

హే  చక్కని  బైక్  ఉంది  
హే  పక్కనే  పిల్ల  ఉంది 
హే  చల్లని  గాలుంది  అటు  లాగింది 
హే  నీకొంచెం  పిచ్చి  ఉంది   
హే  నాకది  నచ్చింది  
హే  నీ  మీద  మోజాయింది  నువ్వు  రాజంది 
హే  రయ్యు  రయ్యు  మంది  బైకు  సర్రు  సర్రు  మంది  సోకు   
జివ్వు  జివ్వు  మంది  నాకు  కులుకుతో  కొట్టమాకు 

ఏయ్  అడ్డా  డడే  డడే  డువు  నిన్ను  చూస్తే  ఐబాబో  ఐ  లూస్  మై  కంట్రోలు   
బ్యాక్  సీట్  మీద  గాని  నువ్వు  ఎక్కితే  గాలి  లోకి  లేచిపోద్ది  ఫ్రంట్  వీలు        
నా  పెదవి  అంచు  నుంచి  కొంచెం  ఎరుపు  తీస్తే  
నీ  బైకు  ఇక  ముట్టుకోదు  పెట్రోలు   
నాఒంటి లోన  వోదిగున్న  మెరుపు  చూస్తే  
ఉరకలేస్తూ  ఎగిరిపోదా  వేళా  మైళ్ళు   
నవ్వుతున్న  నీ  నగుమోము  మదినే  తుంచిందే  
గుప్పుమన్న  నీ  పెర్ఫ్యూము  ముక్కునే  ముంచిందే  
ఏ  దన్నుమని  గుద్దుకుంది  ఈడు  
ముద్దు  అంది  మోతుకుంది  మూడు    
ఒక్కసారి  యేసు  చెప్పి  చూడు  ఆపలేవు  నా  స్పీయేడు  
హే  చక్కని  బైక్  ఉంది  
హే  పక్కనే  పిల్ల  ఉంది 
హే  చల్లని  గాలుంది  అటు లాగింది 

అరేయ్  కాళిదాసు  రాసుకున్న  బుక్  లోంచి  జారీ  పడ్డ  అందమైన  పేజీ  నువ్వా   
దేవదాసు  మందు  సీసా  కిక్కులోంచి  పుట్టుకొచ్చి  చంపుతున్న  మత్తు  నువ్వా   
ఆర్నాల్డ్  అర్మ్స్  నుండి  ఊడిపడ్డ  ఉక్కులాంటి  కండలున్న  అందగాడా  
జేమ్స్  బాండ్  గన్ను  లోంచి  దూసుకొచ్చే  గుండు  కున్న  స్పీయేడు  నంత  మింగినోడా  
రింగు  రింగులుగా  తిరిగిందే  నల్లని  నీ  జుట్టు  
చెంగు  చెంగుమని  ఎగిరిందే  నా  మనసే  నీ  చుట్టూ  
లబ్  డబ్  అంది  గుండె  రీతేమ్  
గేర్  మార్చమంది  లవ్వు  రధం  
కుమ్ముతోందే  కన్నె  మెస్మేరిజం  
ప్రేమ  లోన  ఇది  సహజం 

హే  చక్కని  బైక్  ఉంది  
హే  పక్కనే  పిల్ల  ఉంది 
హే  చల్లని  గాలుంది  అటు  లాగింది

English

Hey chakkani bike undhi 
Hey pakkane pilla undhi
Hey challani gaalundhi atu laagindhi
Hey neekonchem pichi undhi 
Hey adhi naaku nachindhi 
Hey nee meedha mojayindhi nuvvu raajandhi
Hey rayyu rayyu mandhi bike u sarru sarru mandhi soku 
Jivvu jivvu mandhi naaku kulukutho kottamaaku

Ey adda dadde dadde doovu choosthe ayibabo l loose my control 
Back seat meedha gaani nuvvu ekkithe gaali loki lechipodhi front wheelu 
Naa pedhavi anchu nunchi konchem erupu theesthe 
Nee bike u ika muttukodhu petrol u 
Naavonti lona vodhigunna merupu choosthe 
Urakalesthu egiripodha vela maillu 
Navvuthunna nee nagumomu madhine thunchindhe 
Guppumanna nee perfume u mukkune munchindhe 
Ye dhannumani guddhukundhi eedu 
Muddhu andhi mothikundhi moodu 
Okksaari yessu cheppi choodu aapalevu naa speedu 
Hey chakkani bike undhi 
Hey pakkane pilla undhi
Hey challani gaalundhi atu laagindhi

Arey kaalidasu raasukunna book lonchi jaari padda andhamaina page nuvva 
Devadaasu mandhu seeda kikkulonchi puttukochi champuthunna matthu nuvva 
Arnold arms nundi oodipadda ukkulaanti kandalunna andhagada 
James bond gunnu lonchi doosukoche gundu kunna speedu nantha minginoda 
Ringu ringuluga thirigindhe nallani nee juttu 
Chengu chengumani egirindhe na manase nee chuttoo 
Lub dub andhi gunde rythym 
Gear u marchamandhi lovvu radham 
Kummuthondhe kanne mesmerism 
Prema lona idhi sahajam

Hey chakkani bike undhi 
Hey pakkane pilla undhi
Hey challani gaalundhi atu laagindhi

Community

Like, share, and discuss

to start a discussion.