Back to Lyrics
Julai

Julai

2012 · 6 songs

Telugu

మీ  ఇంటికి  ముందో  గేటు  అది  దూకాలంటే  డౌటు  
మీ  రోడ్  లో  ఎలగదు  లైటు  నాకసలే  తెలియని  చోటు  
ఆ  గేటుకి  ముందో  డాగు  అది  అందే  బాబు  ఆగు  
దాని  నోట్లో  ఎన్నో  పళ్ళు  అది  చూస్తే  వణికేను  వొళ్ళు   
మీ  ఇంటికి  ముందో  బెగ్గర్  ఆడొంటికి  చిల్లుల  నిక్కేర్  
ఆడి  కంటికి  నేనొక  జోకర్  లాగ  కనిపిస్తున్నానే   
నువ్వు  మేల్కొని  బాల్కనీ  గోడని  దూకేస్తే   
తీసేధం  తేసేధం  ప్రేమ  దాఖ  తీసేధం  
చేసేదం  చేసేదం  పెళ్లి  పండగ  చేసేదం 
తీసేధం  తేసేధం  ప్రేమ  దాఖ  తీసేధం  
చేసేదం  చేసేదం  పెళ్లి  పండగ  చేసేదం 

హే  కోఠిలో  ఉందొ  కాఫీ  హౌస్  కప్పూచినోకి  అది  ఫేమస్   
నురగలు  కక్కే  కాఫీ  కప్స్  తగిలాయి  నీ  చిలీ  లిప్స్  
టేబులు  కింద  చేతులు  చేస్తాయి  ఎంతో  రొమాన్స్   
హే  కాఫీ  తాగేదా  నీ  పేసు  నీ  ఎదవ  ఐడియా  నాకు  తెలుసు  
జబ్బలు  దాచని  స్లీవ్  లెస్సు  మోకాళ్ళు  దాటని  మినీ  స్కిర్ట్స్  
ఆకలి  నిండిన  నీ  చూపుల్తో  ఎంతో  నుయిసన్సు  ఉ   
హే  అట్ట  కాదే  చిట్టి  నాకో  నాటీ  థాట్  ఏఏ  తట్టి   
అందరి  ముందర  పట్టి  నీకో  ఫ్రెంచ్  ముద్దే  పెట్టి   
నా  ఊపుకి  షాప్కి  టాప్  లేచిపోయేలా   
తీసేధం  తేసేధం  ప్రేమ  దాఖ  తీసేధం  
చేసెదము  చేసేదం  పెళ్లి  పండగ  చేసేదం
తీసేధం  తేసేధం  ప్రేమ  దాఖ  తీసేధం  
చేసెదము  చేసేదం  పెళ్లి  పండగ  చేసేదం
 
ఓల్డ్  సిటీలో  సినిమా  హాలు  అక్కడ  ఆడేవాణ్ణి  లవ్  స్టోరీలు   
పాప్కార్న్  తింటూ  ఒకటో  రీలు  పవిభాజి  తో  ఇంటర్వెల్  ఉ  
పావుగంటకో  డ్యూయెట్  ఉ  చూస్తూ  దిద్దేదం  ప్రేమ  ఆ -ఆలు  
ఆపార  బాబు  కహానీలు  పెట్టకు  నాకు  చెవిలో  పూలు  
కాళీ  హలో  కార్నర్  సీటు  ఒకే  కూల్డ్రింక్  రెండు  స్ట్రాలు    
అక్కడ  ఇక్కడ  చేతులు  వేస్తూ  చేస్తావెన్నో  ఎక్సట్రాలు  
హే  అల్లా  కధే  పిల్ల  నీతో  నేనే  యేగేదెల్ల   
అల్లాహ్  జీసస్  మల్ల  పుట్టి  నినె  నమ్మించాల   
నా  మాటిని  మాటినీ  ఆటకు  వచ్చేస్తే  
తీసేధం  తేసేధం  ప్రేమ  దాఖ  తీసేధం  
చేసెదము  చేసేదం  పెళ్లి  పండగ  చేసేదం
తీసేధం  తేసేధం  ప్రేమ  దాఖ  తీసేధం  
చేసెదము  చేసేదం  పెళ్లి  పండగ  చేసేదం

English

Mee intiki mundho gate u adhi dookalante doutu 
Mee road lo yelagadhu light u naakasale theliyani chotu 
Aa getuki mundho doggu adhi andhe babu aagu 
Dhaani notlo enno pallu adhi choosthe vanikenu vollu 
Mee intiki mundho beggar aadontiki chillula nikker 
Aadi kantiki nenoka joker laaga kanipisthunnane 
Nuvvu melkoni balcony godani dhookesthe 
Theesedham thessedham prema dhaaka theesedham 
Chesedham chesedham pelli pandaga chesedham
Theesedham thessedham prema dhaaka theesedham 
Chesedham chesedham pelli pandaga chesedham

Hey kotilo undho coffee house cappuchino ki adhi famous 
Nuragalu kakke coffee cups thagilayo nee chilly lips 
Table u kindha chethulu chesthayi entho romance u 
Hey coffee thaagedha nee face u nee yedhava idea naaku thelusu 
Jabbalu dhaachani sleeve lessu mokallu dhaatani mini skirts u 
Aakali nindina nee choopultho entho nuisance u 
Hey atta kaadhe chitti naako naughty thoughte thatti 
Andhari mundhara patti neeko french muddhe petti 
Naa oopuki shopki top lechipoyela 
Theesedham thessedham prema dhaaka theesedham 
Chesedham chesedham pelli pandaga chesedham
Theesedham thessedham prema dhaaka theesedham 
Chesedham chesedham pelli pandaga chesedham

Old city lo undho cinema hall u akkada aadevanni love storylu 
Popcorn thintoo okato reelu pavbhaji tho interval u 
Paavugantoko duet u choosthu dhiddhedam prema a-aalu 
Aapara babu kahaaneelu pettaku naaku chevilo poolu 
Kaali hallo corner seatu oke cooldrink rendu strawlu 
Akkada ikkada chethulu vesthu chesthavenno extralu 
Hey alla kadhe pilla neetho nene yeghedhella 
Allah jesus malla putti nine namminchaala 
Naa maatini matinee aataku vachesthe 
Theesedham thessedham prema dhaaka theesedham 
Chesedham chesedham pelli pandaga chesedham
Theesedham thessedham prema dhaaka theesedham 
Chesedham chesedham pelli pandaga chesedham

Community

Like, share, and discuss

to start a discussion.