Back to Lyrics
Julai

Julai

2012 · 6 songs

Telugu

నాను  ఎడపుడితే  నీకెంటన్నాయ్     
నన్ను  ఎట్టగుంటే  నీకెంటన్నాయ్     
నానేటి  సేతే   నీకెంటన్నాయ్    
సిర్రాకు  పెట్టకన్నాయ్  
నే  దమ్ము  కొడితే  నీకెంటన్నాయ్  
నే  డప్పు  కొడితే  నాకేంటనోయ్ 
నే  కన్ను  కొడితే  నీకెంటన్నాయ్ 
కొట్టానో  పళ్ళు  రాలతాయ్ 

నా  షీర్ట్  కెన్నీ  బొత్తాలున్నాయ్ 
ఒంటి  కెన్నీ  టీకాలున్నాయ్ 
నా  జీన్స్  కెన్నీ  కన్నాలున్నయ్  
సెల్  నెంబర్  కెన్నీ  సున్నాలున్నయ్ 
మా  నానాకెన్ని  బాకీలున్నాయ్ 
చెల్లి  కెన్నీ  రాఖీలున్నాయ్ 
ఈ  తిక్క  తిక్క  ప్రశ్నలన్నీ  తొక్కేసెయ్ 
నేనో  పక్క  జులాయి  అయితే  నీకెంటన్నాయ్ 
ఉల్ల్లాయి  లాయి  మెయిన్  హుం జులాయి  
ఉల్ల్లాయి  లాయి  మెయిన్  హుం  జులాయి   
ఉల్ల్లాయి  లాయి  మెయిన్  హుం  జులాయి  
ఉల్ల్లాయి  లాయి  మెయిన్  హుం  జులాయి 

ఏ  పోస్టర్  యెనక  ఏ  బొమ్ముందో   
ఏ  ప్లాస్టర్  యెనుక  ఏ  ధెబ్బుందో   
ఏ  బంతి  యెనక  ఏ  సిక్సర్  ఉందొ   
కొట్టాకే  చూడగలవా   
ఏ  లేబుల్  ఎనక  ఏ  సరుకుందో   
ఏ  టేబుల్  ఎన్నక  సురుకుందో  
యహ  ముట్టకుండా  చెయ్యెత్త   కుండా   
నువ్వెట్టా  చెప్పగలవా   
తెల్లగుంటే  జున్ను  కాదు  
నల్లగుంటే  మన్ను  కాదు   
మెరిసి  పోతే  గోల్డు  కాదు  
మాసిపోతే  ఓల్డు  కాదు   
బై  లుక్కు  చూసి  లెక్కలేస్తే  తప్పన్నాయి    
నన్ను  ఆరా  తీయడాలు  మానేయన్నాయ్ 
ఉల్ల్లాయి  లాయి  మెయిన్  హుం  జులాయి  
ఉల్ల్లాయి  లాయి  మెయిన్  హుం  జులాయి

నా  పేరు  పిప్పరమెంటు  నా  వొళ్ళంతా  కర్రెంటు   
నా  షేప్  ఏఏ  ట్రామ్పెట్టు  నా  చూపే  బుల్లెట్టు  
అరెయ్  సక్కార  కన్నా  స్వీటు  
నే  లిక్కర్  కన్నా  ఘాటు  
నా  పేస్  బెడ్  లైటు   
ఎలిగిస్త  మిడ్  నైట్ ఉ      
హే  ఊరంతా  గందరగోళం  
రాత్రయితే  రంకులా  మేళం  
చీకటి  సింధుల  రంజిల  తాళం   
నాలో  హైలైటు 
ఉల్ల్లాయి  లాయి  రావో  జులాయి    
ఉల్ల్లాయి  లాయి  సూపిస్త  హాయి 

నీ  లెక్కకేమో  నే  బేవార్సు  
నా  లెక్కలోన  నే  ఏ  క్లాసు  
నీ  గోల  నీది  నా   గొడవ  నాది  
మనకెందుకంటా  క్లాష్  
నే  మెంటల్గాన్ని  నాకేం  తెలుసు   
నీ  చూపుకేమో  అది  టైంపాస్  
హే  లెన్సు  పెట్టి  చూడవచ్చు  
నా  సీరియస్ నెస్   
10  ఫెయిల్  మరి  టెండూల్కర్  
క్రికెట్  మాస్టర్  కాలేదా   
పేపర్ బాయ్  టూ  ప్రెసిడెంటు  
అబ్దుల్  కలం  కదా  వినలేదా   
ఎవడి  ఫేట్  ఉ  ఎట్టా  వవుంతుందో  జంత  నాయి  
అది  తేల్చాలంటే  నువ్వు  సరిపోవన్నాయి 
ఉల్ల్లాయి  లాయి  మెయిన్  హుం  జులాయి  
ఉల్ల్లాయి  లాయి  మెయిన్  హుం  జులాయి

English

Naanu edapudithe neekentannayi 
Naanu ettagunte neekentannayi 
Naaneti setha neekentannayi 
Sirraaku pettakannayi
Ne dhammu kodithe neekentannayi 
Ne dappu kodithe naakentannayi 
Ne kannu kodithe neekentannayi 
Kottano pallu raalathayi

Naa shirtu kenni botthalunnayi 
Onti kenni teekalunnayi 
Naa jeans kenni kannalunnayi 
Cell number kenni sunnalunnayi 
Maa nannakenni baakeelunnayi 
Chelli kenni raakheelunnayi 
Ee thikka thikka prashnalanni thokkeseyi 
Neno pakka julayi aithe neekentannayi
Ulalaayi laayi mein hoon julayi 
Ulalaayi laayi mein hoon julayi 
Ulalaayi laayi mein hoon julayi 
Ulalaayi laayi mein hoon julayi

Ye poster yenaka ye bommundho 
Ye plaster yenuka ye dhebbundho 
Ye banthi yenaka ye sixer undho 
Kottake choodagalavo 
Ye label enaka ye sarukundho 
Ye table ennaka surukundho 
Ya ha muttakunda cheyyetta kunda 
Nuvvetta cheppagalavo 
Thellagunte junnu kaadhu 
Nallagunte mannu kaadhu 
Merisi pothe goldu kaadhu 
Maasipothe oldu kaadhu 
By lukku choosi lekkalesthe thappannayi 
Nannu aara theeyadaalu maneyannayi
Ulalaayi laayi mein hoon julayi 
Ulalaayi laayi mein hoon julayi

Naa peru pipparamentu naa vollantha currentu 
Naa shape e trumpettu naa choope bullettu 
Arrey sakkara kanna sweetu 
Nee liquor kanna ghaatu 
Naa face bed lightu 
Yeligistha midnightu 
Hey voorantha gandharagolam 
Ratraithe rankula melam 
Cheekati sindhula ranjila thaalam 
Naalo highlightu
Ulalaayi laayi raavo julayi 
Ulalaayi laayi soopistha haayi

Nee lekkakemo ne bewarsu 
Naa lekkalona ne ye classu 
Nee gola needhi naa godava naadhi 
Manakendhukanta clashu 
Ne mentalganni naakem thelusu 
Nee choopukemo adhi timepaasu 
Hey lensu petti choodavachu 
Naa seriousnessu 
10th fail mari tendulkar 
Cricketu mastere kaaledha 
Paperboy to presidentu 
Abdul kalam kadha vinledha 
Evadi fate u etta vaunthudo jantha nayi 
Adhi thechalante nuvvu saripovannayi
Ulalaayi laayi mein hoon julayi 
Ulalaayi laayi mein hoon julayi

Community

Like, share, and discuss

to start a discussion.