Back to Lyrics
Janatha Garage

Janatha Garage

2016 · 6 songs

Telugu

రాక్  ఆన్  బ్రో  అంది  సెలవు  రోజు 
గడిపేదం  లైఫ్  కింగ్  సైజు 
ఒక్కే  గదిలో  ఉక్కపోత  చాలు 
గడి  దాటాలి  కళ్ళు  కాలు  కళలు 

ఏ  దిక్కులో  ఏమున్నదో 
వేటాడి  పోగు  చేసుకుందాం  ఖుషి 
మన్నతలో  చంటోడిలా 
ఆ  అనాలి  నేడు  మనలో  మనిషి 
ఓహ్  ఓహ్  ఓహ్  ఓహ్ ఓ 

మనసు  ఇప్పుడు  మబ్బులో  విమానం 
నెలైన  నింగితో  సమానం 
మత్తులో  ఇదో  కొత్త  కోణం 
కొత్త  ఎత్తుల్లో  ఎగురుతోంది  ప్రాణం
 
ఆనందమో  ఆశ్చర్యామో 
ఏదోటి  పొందలేని  సమయం  వృధా 
ఉత్తేజమే  ఉల్లాసమో  
ఇవ్వాల్టి  నవ్వు  రంగు  వేరే  కదా 
ఓహ్  ఓహ్  ఓహ్ ఓహ్  ఓ 

మనమంతా  జీన్స్  ప్యాంటు  ఋషులు 
బ్యాక్ప్యాక్  లో  బరువు  లేదు  అసలు 
వినలేదా  మొదటి  మనిషి  కధలు 
ఆలా  బతికేదం  ఓ  నిండు  రేయి  పగలు 
ఇది  మనం  ఇదే  మనం 
క్షణాలిని  జీవితంగా  మార్చేగుణం 
ఇదే  ధనం  ఈ  ఇంధనం 
రానున్న  రేపు  వైపు  నడిపే  బలం

English

Rock on bro andhi selavu roju
Gadipedham life king size
Okke gadilo ukkapotha chaalu
Gadi dhaatali kallu kaalu kalalu

Ye dikkulo yemunnado
Vetaadi pogu chesukundham kushi
Mannatalo chantodila
Aa aanali nedu manalo manishi
Oh Oh Oh Oh O

Manasu ippudu mabbulo vimanam
Nelaina ningitho samanam
Mathullo idho kotha konam
Kotha yethullo yeguruthondi pranam

Aanandamo aascharayamo
Yedhoti pondaleni samayam vrudha
Utthejamo ullasamoo
Ivvalti navvu rangu vere kadha
Oh Oh Oh  Oh O

Manamantha jeans pant rushulu
Backpack lo baruvu ledhu aasalu
Vinaledha modati manishi kadhalu
Aala bathikedham o nindu reyi pagalu
Idhi manam idhe manam
Kshanaalini jeevithanga marchegunam
Idhe dhanam ee indhanam
Raanunna repu vaipu nadipe balam

Community

Like, share, and discuss

to start a discussion.