Loading next scene...
Loading next scene...
Loading next scene...

2016 · 6 songs
Telugu
నీ సెలవడిగి నే కదిలేలుతున్న నా కలలన్ని నీతో వదిలేలుతున్న ఎంతనుకున్నా ఏదో బాధ మెలిపెడుతోందే లోపల అనుకుంటే మరి తెగిపోయెద మన అనుబంధం నాటిదా భారంగా ఉంది నిజం దూరంగా వెళుతోంది జీవితం నీ మాటే నా నిర్ణయం నీకోసం ఏదైనా సమ్మతం
English
Nee selavadigi ne kadileluthunna Naa kalalanni neetho vadhileluthunna Yenthanukunna yedho baadha Melipeduthondhe loopala Anukunte mari thegipoyedha Mana anubhandham netidha Bharamga undi nijam Dhooranga veluthondi jeevitham Nee maate na nirnayam Neekosam edhaina samatham