Back to Lyrics
Janatha Garage

Janatha Garage

2016 · 6 songs

Telugu

ఎవ్వరు  ఎవ్వరు  వీరు  ఎవరు 
ఎవరికీ  వరుసకు  ఏమవరు 
అయినా  అందరి  బంధువులు 
జయహో  జనతా 
ఒక్కరు  కాదు  ఏడుగురు 
దేవుడు  పంపిన  సైనికులు 
సాయం  చేసే  సాయుధులు 
జయహో  జనతా 

వెనుకడుగైపోరు
మనకెదుకు  అనుకోరు 
జగమంతా  మనదే  
పరివారం  అంటారు 
ప్రాణం  పోతున్న 
ప్రమాదం  అనుకోరు 
పరులకు  వెలుగిచే  
ధేయంగా  పుట్టారు 

ఎవ్వరు  ఎవ్వరు  వీరు  ఎవరు 
ఎవరికీ  వరుసకు  ఏమవరు 
అయినా  అందరి  బంధువులు 
జయహో  జనతా 
ఒక్కరు  కాదు  ఏడుగురు 
దేవుడు  పంపిన  సైనికులు 
సాయం  చేసే  సాయుధులు 
జయహో  జనతా 

హోం  ఆపదలో  నిట్టూర్పు 
అది  చాల్లే  వీరికి  పిలుపు 
దూసుకుపోతారు  
దుర్మార్గం  నిలిపేలా 
ఎక్కడి  కక్కడ  తీర్పు 
వీరందించే  ఓదార్పు   
తోడై  ఉంటారు  
తోబుటిన  బంధం ల 

మనసే  చట్టంగా 
ప్రతి  మనిషికి  చుట్టంగా 
మేమున్నామంటారు 
కన్నీళ్ళలో  నవ్వులు  పూయిస్తూ 
ఎవ్వరు  ఎవ్వరు  వీరు  ఎవరు 
ఎవరికీ  వరుసకు  ఏమవరు 
అయినా  అందరి  బంధువులు 
జయహో  జనతా 
ఒక్కరు  కాదు  ఏడుగురు 
దేవుడు  పంపిన  సైనికులు 
సాయం  చేసే  సాయుధులు 
జయహో  జనతా 

హ్మ్మ్  ధర్మం గెలువని  చ్చోట 
తప్పదు  కత్తుల వేట 
తప్పు  ఒప్పేదో  
సంహారం  తరువాత 
రణమున  భగవద్  గీత 
చదివింది  మన  గత  చరిత 
రక్కసి  మూకలతో  బ్రతికే  హక్కేలేదంట 
ఎవరో  వస్తారు  మనకేదో  చేస్తారు 
అని  వేచి  వేదనకు 
జవాబే  ఈ  జనతా 

ఎవ్వరు  ఎవ్వరు  వీరు  ఎవరు 
ఎవరికీ  వరుసకు  ఏమవరు 
అయినా  అందరి  బంధువులు 
జయహో  జనతా 
ఒక్కరు  కాదు  ఏడుగురు 
దేవుడు  పంపిన  సైనికులు 
సాయం  చేసే  సాయుధులు 
జయహో  జనతా

English

Yevvaru yevvaru veeru yevaru
Evariki varusaku emavaru
Ayina andari banduvulu
Jayaho janatha
Okkaru kaadu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janatha

Venukadugaiporu manakedhuku anukoru
Jagamantha manadhe parivaram antaru
Pranam pothuna pramadham anukoru
Parulaku velugiche dheyanga puttaru

Yevvaru yevvaru veeru yevaru
Evariki varusaku emavaru
Ayina andari banduvulu
Jayaho janatha
Okkaru kaadu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janatha

Ho aapadalo nittoorpu
Adi challe veeriki pilupu
Doosukupotharu durmargam nilipela
Yekkadi kakada theerpu
Veerandinche odharupu
Thodai untaru thobhutina bandham la
Manase chattamga
Prathi manishiki chuttamga
Memunnaamantaru
Kannillalo navvulu pooyisthu

Yevvaru yevvaru veeru yevaru
Evariki varusaku emavaru
Ayina andari banduvulu
Jayaho janatha
Okkaru kaadu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janatha

Hmm  dharmam geluvani chhota
Thappadu kathula veta
Thappu voppedo samharam tharuvatha
Ranamuna bhagavad geetha
Chadivindhi mana gatha charitha
Rakkasi mookalatho brathike hakke ledanta
Yevaro vastaru manakedo chestharu
Ani veche vedhanaku
Javaabe e janatha

Yevvaru yevvaru veeru yevaru
Evariki varusaku emavaru
Ayina andari banduvulu
Jayaho janatha
Okkaru kaadu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janatha

Community

Like, share, and discuss

to start a discussion.