Back to Lyrics
Janatha Garage

Janatha Garage

2016 · 6 songs

Telugu

దివినుంచి  దిగివచ్చావా 
ఆపిల్  బ్యూటీ 
నిన్ను  చూసి  కనిపెట్టడా 
న్యూటన్  గ్రావిటీ 
దివినుంచి  దిగివచ్చావా 
ఆపిల్  బ్యూటీ 
నిన్ను  చూసి  కనిపెట్టడా 
న్యూటన్  గ్రావిటీ 

నువ్వు  పుట్టక  ముంది  లోకం  చీకటి 
నీ  వెలుగే  ఎడిసన్  బల్బ్  అయ్యిందా  ఏమిటి 
ని  అందం  మొత్తం 
ఓ  బుక్ -ఉ  గ  రాస్తే  ఆకాశం 
ని  సొగసుని  మొత్తం 
ఓ  బంతిగా  చేస్తే  భూగోళం 

దివినుంచి  దిగివచ్చావా 
ఆపిల్  బ్యూటీ 
నిన్ను  చూసి  కనిపెట్టడా 
న్యూటన్  గ్రావిటీ 
నువ్వు  పుట్టక  ముంది  లోకం  చీకటి 
నీ  వెలుగే  ఎడిసన్  బల్బ్  అయ్యిందా  ఏమిటి 

సెల్ఫీలే  తీస్తున్న  నిన్ను 
చూస్తూ  కెమెరా  కన్ను 
క్లిక్  కె  కొట్టడమే  మర్చి  పోతుందే 
స్పైసి  చూపుల్తో  అట్టా  చెంపలు 
కొరికేస్తే  నువ్వు 
ఐఫోన్  ఆపిల్  సింబల్  గుర్తొస్తుందే 

కాఫీ  డే -లో  విన్న  సూఫీ  మ్యూజిక్  ల 
ఘుమ్మ  ఘుమ్మంది  ని  అందం  ఒక్కటి 
దేశం  బోర్డర్లోని  ఆసమ్  సోల్జర్  ల 
కాటుక  కళ్ళ  కలలకు  నువ్వే  సెక్యూరిటీ 

దివినుంచి  దిగివచ్చావా 
ఆపిల్  బ్యూటీ 
నిన్ను  చూసి  కనిపెట్టడా 
న్యూటన్  గ్రావిటీ 
నువ్వు  పుట్టక  ముంది లోకం చీకటి 
నీ  వెలుగే  ఎడిసన్  బల్బ్  అయ్యిందా  ఏమిటి 

సన్న  నడుంఒంపుల్లోన 
సగమై  ఆ  చందమామ 
భలేగా  లెఫ్ట్ -ఉ  రైట్ -ఉ  
సెటిల్  అయిందే 
మ్యాన్లీ  కనుపాపల్లోన 
మండే  ఓ  ఫుజియామ్మ 
లావా  వరదల్లె  చుట్టూ  ముడుతుందే 

పిల్ల  నువ్వే  గాని  
నేపాల్ -లో  పుట్టుంటే 
ఎవరెస్ట్  మౌంటెన్  అయినా  
హీట్  ఎక్కిస్తావ్వే 
ఆడి  కార్స్ సున్నా లాగ 
నువ్వు  నేను  పెనవేస్తే 
చూసే  కళ్ళు  పట్టపగలే 
ఫ్లడ్  లైట్స్  అవుతాయే 

దివినుంచి  దిగివచ్చావా 
ఆపిల్  బ్యూటీ 
నిన్ను చూసి కనిపెట్టడా 
న్యూటన్  గ్రావిటీ 
నువ్వు  పుట్టక  ముంది లోకం చీకటి 
నీ  వెలుగే  ఎడిసన్  బల్బ్  అయ్యిందా  ఏమిటి

English

Dhivinunchi dhigivacchava
Apple Beauty
Ninnu choosi kanipettada
Newton gravity
Dhivinunchi dhigivacchava
Apple Beauty
Ninnu choosi kanipettada
Newton gravity

Nuvu puttaka mundhi lokam cheekati
Nee veluge Edison bulb ayyindha yemiti
Ni andham motham
O book-u ga rasthe aakasam
Ni sogasuni motham
O banthiga chesthe bhoogolam

Dhivinunchi dhigivacchava
Apple Beauty
Ninnu choosi kanipettada
Newton gravity
Nuvu puttaka mundhi lokam cheekati
Nee veluge Edison bulb ayyindha yemiti

Selfie theesthunna ninnu
Choosthu camera kannu
Click ke kottadame marchi pothunde
Spicy choopultho atta chempal
Korikesthe nuvvu
iPhone Apple symbol gurthosthunde

Coffee day-lo vinna Sufi music la
Ghumma ghummandhi ni andam okkati
Desam borderloni awesome soldier la
Kaatuka kalla kalalaku nuvve security

Dhivinunchi dhigivacchava
Apple Beauty
Ninnu choosi kanipettada
Newton gravity
Nuvu puttaka mundhi lokam cheekati
Nee veluge Edison bulb ayyindha yemiti

Sanna nadumompullona
Sagamai aa chandamama
Bhalega left-u right-u settle ayindhe
Manly kanupapallona
Mande o fujiyamma
Laava varadhalle chuttu muduthunde

Pilla nuvve gaani Nepal-lo puttunte
Everest mountain ayina heat yekkistavve
Audi cars sunna laaga
Nuvvu nenu penavesthe
Choose kallu pattapagale
Flood lights avuthaaye

Dhivinunchi dhigivacchava
Apple Beauty
Ninnu choosi kanipettada
Newton gravity
Nuvu puttaka mundhi lokam cheekati
Nee veluge Edison bulb ayyindha yemiti

Community

Like, share, and discuss

to start a discussion.