Back to Lyrics
Jalsa

Jalsa

2008 · 5 songs

Telugu

ఏ  జిందగీ  నడవాలంటే  హస్తే  హస్తే  
నదిలో  దిగి  ఎదురీదాలి  అంతే  అంతే

హీరోషిమా  ఆగిందా  ఆటంబాంబేస్తే
ఛల్  చక్  దే  చక్  దే  అంటే  
పదినాళ్ళే  చస్తామంతే

హకునామ  టాటా  అనుకో  తమాషగా  తలఊపి
వెరైటీగా  శబ్ధం  విందాం  అర్ధం  కొద్దిగా  సైడుకి  జరిపి
అదే  మనం  తెలుగులో  అంటే  డోంట్  వర్రీ  బిహ్యాపీ
మరోరకంగా  మారుద్దాం  కొత్తదనం  కలిపి

యు  అండ్  ఐ  లెట్స్  గో  హై  
అండ్  డు  భల్లే  భల్లే
లైప్  ఈజ్  లైక్  సాటర్  డే  నైట్  
లెట్స్  డు  భల్లే  భల్లే

ఉ  ఆహ్  ఉ  ఉ  ఆహ్  ఉ
లెట్స్  డు  భల్లే  భల్లే  
ఉ  ఆహ్  ఉ  ఉ  ఆహ్  ఉ
లెట్స్  డు  భల్లే  భల్లే

ఏ  జిందగీ  నడవాలంటే  హస్తే  హస్తే  
నదిలో  దిగి  ఎదురీదాలి  అంతే  అంతే

హీరోషిమా  జీరో  అయిందా  ఆటంబాంబేదో  వేస్తే
ఛల్  చక్  దే  చక్  దే  అంటే  
పదినాళ్ళే  చస్తామంతే

ఎన్నో  రంగుల  జీవితం  నిన్నే  పిలిచిన  స్వాగతం  
విన్నా  నీలో  సంశయం  పోదా
ఉంటే  నీలో  నమ్మకం  కన్నీరైన  అమృతం  
కష్టం  కూడా  అధ్భుతం  కాదా

బొటానికల్  బాషలో  మెటల్స్  పూరేకులు
మెటీరియల్  సైన్స్  లో  కలలు  మెదడు  పెనుకేకలు
మెకానికల్  శ్వాసలో  ఉసూరనే  ఊసులు
మనస్సు  పరి  భాషలో  మధురమైన  కధలు

యు  అండ్  ఐ  లెట్స్  గో  హై  
అండ్  డు  భల్లే  భల్లే
లైప్  ఈజ్  లైక్  సాటర్  డే  నైట్  
లెట్స్  డు  భల్లే  భల్లే

ఉ  ఆహ్  ఉ  ఉ  ఆహ్  ఉ
లెట్స్  డు  భల్లే  భల్లే  
ఉ  ఆహ్  ఉ  ఉ  ఆహ్  ఉ
లెట్స్  డు  భల్లే  భల్లే

ఏ  జిందగీ  నడవాలంటే  హస్తే  హస్తే  
నదిలో  దిగి  ఎదురీదాలి  అంతే  అంతే

హీరోషిమా  జీరో  అయిందా  ఆటంబాంబేదో  వేస్తే
ఛల్  చక్  దే  చక్  దే  అంటే  
పదినాళ్ళే  చస్తామంతే

పొందాలంటే  విక్టరీ  పోరాటం  కంపల్సరీ  
రిస్కంటే  ఎల్లామరి  బోలో
ఎక్కాలంటే  హిమగిరి  ధిక్కారం  తప్పనిసరి  
కాలం  మొక్కే  హిస్టరీ  లిఖనా

ఇథోఫియా  ఊహలో  అటో  ఇటో  సాగుదాం
యుకోరియా  ఊపులో  ఎగసి  ఎగసి  చెలరేగుదాం
ఫిలాసఫీ  చూపులో  ప్రపంచమో  బూటకం
ఎనాటమి  ల్యాబులో  మనకు  మనము  దొరకం

యు  అండ్  ఐ  లెట్స్  గో  హై  
అండ్  డు  భల్లే  భల్లే
లైప్  ఈజ్  లైక్  సాటర్  డే  నైట్  
లెట్స్  డు  భల్లే  భల్లే

ఉ  ఆహ్  ఉ  ఉ  ఆహ్  ఉ
లెట్స్  డు  భల్లే  భల్లే  
ఉ  ఆహ్  ఉ  ఉ  ఆహ్  ఉ
లెట్స్  డు  భల్లే  భల్లే

English

Yeh zindagi nadavaalante haste haste
Nadi lo digi eduru eedali anthe

Hiroshima aagindaa atom bomb veste
Chal chakde chakde ante 
Padinaa lechestaam anthe

Hankuna matata anuko tamasha tala oopi
Variety ga shabdham vindaam 
Arthum koddiga side ki jaripi
Ade manam telugulo ante don't worry be happy
Maro rakamga maaruddam kottadanam kalipi

You and I Lets go high 
And do bhalle bhalle
Life is like Saturday night 
Lets do bhalle bhalle

Oo ah oo oo ah oo
Lets do bhalle bhalle
Oo ah oo oo ah oo
Lets do bhalle bhalle

Yeh zindagi nadavaalante haste haste
Nadi lo digi eduru eedali anthe
Hiroshima zero ayindaa atom bomb edo veste
Chal chakde chakde ante 
Padinaa lechestaam anthe

Enno rangula jeevitam ninne pilichina swaagatam
Vinna neelo samsayam mona
Unte neelo nammakamkannerainaa amrutam
Khashtam kooda adbhutam kaada

Botanical bhasaha lo petals poorekulu
Material science lo Kalalu medadu pettu kekalu
Mechanical swaasalo osurane oosulu
Manassu pari bhashalo maduramaina kadhalu

You and I Lets go high 
And do bhalle bhalle
Life is like Saturday night 
Lets do bhalle bhalle

Oo ah oo oo ah oo
Lets do bhalle bhalle
Oo ah oo oo ah oo
Lets do bhalle bhalle

Yeh zindagi nadavaalante haste haste
Nadi lo digi eduru eedali anthe
Hiroshima zero ayindaa atom bomb edo veste
Chal chakde chakde ante 
Padinaa lechestaam anthe

Pondaalante victory poraa com com compulsory
Risk ante ella mari Bolnaa
Ekkalante himagiri dhikkaram tappanisari
Kaalam mokke history likhnaa

Utopia oohalo ato ito saagudaam
Euphoria oopu lo egasi egasi chelaregudaam
Philosophy choopulo prapanchamo bootakam
Anatomy lab lo manaku manamu dorakam

You and I Lets go high 
And do bhalle bhalle
Life is like Saturday night 
Lets do bhalle bhalle

Oo ah oo oo ah oo
Lets do bhalle bhalle
Oo ah oo oo ah oo
Lets do bhalle bhalle

Community

Like, share, and discuss

to start a discussion.