Back to Lyrics
Jalsa

Jalsa

2008 · 5 songs

Telugu

జెన్నిఫర్  లోపెజ్  స్కెచ్  గీసినట్టుగా  
ఉందిరో  ఈ  సుందరి  కం  ఆన్
  
హే  బ్రిటనీ  స్పియర్స్  ని  ప్రింట్  తీసినట్టుగా  
ఉందిరో  ఈ  క్యాడ్బరి  
  
ఓహ్  నడుమే  చుస్తే  షకీరా  
దాన్ని  అంటూంకున్న  చెయ్యి  లక్కీ  రా  
నడకే  చుస్తే  బెయెన్సేయ్  
బేబీ  నవ్విందంటే  ఖల్లాసే  

జీన్స్  ప్యాంటు  వేసుకున్న  జేమ్స్  బాండ్  లాగ  
గన్ను  లాంటి  కన్ను  కొట్టి  చంపమాకురా  
బ్లాక్  బెల్ట్  పెట్టుకుని  జాకీ  చాన్  లాగ  
నాన్  చాక్  తిప్పమాకురో  

లేడీ  కళ్ళ  లేసరే  నువ్వా    
పారడైస్  ఫ్లేవర్  ఏ  నువ్వా  
ఆక్సిజన్  నింపుకున్న  ఆడ  బాంబువా  
సాక్సోఫోన్  వంపువే  నువ్వా  

వాల్కనో  కి  బెస్ట్  ఫ్రెండ్  వ  
వెయ్యి  వోల్ట్స్  హై  కరెంటు  వ  
వయసు  మీద  వాలుతున్న  టొర్నాడో  
నువ్వా  ఎర్త్  క్కులకే    థండర్  ఏ  నువ్వా
  
నీ  రెండు  కళ్ళు  రేడియం  డయల్సా    
నీ  పెదవులు  ప్లాటినం  ఫ్లవరుసా  
నువ్వు  హలో  అంటే  రొమాన్సా  
నీ  సైలెన్స్  అయినా  వయోలెన్స్  ఆ

హే  టైటానిక్  హీరోయిన్  పార్ట్  2  నువ్వని  
నవ్వుతున్న  మోనాలిసా  మొత్తుకోదా  
ప్లేబాయ్  చూపులున్న  సమురాయ్  నువ్వని  
సుమోలంతా  సలాం  కొట్టారా  

జెన్నిఫర్  లోపెజ్  స్కెచ్  గీసినట్టుగా  
ఉందిరో  ఈ  సుందరి  కం  ఆన్  
హే  బ్రిటనీ  స్పియర్స్  ని  ప్రింట్  తీసినట్టుగా  
ఉందిరో  ఈ  క్యాడ్బరి    

డి  టీ  ఏస్  రింగ్టోన్  వ  
హార్ట్  షేప్  మూన్వ్  నువ్వా
అందామన్న  సాఫ్ట్వేర్  సీడీ  -రొం  వ    
కమ్మనైన  క్లోరోఫామ్  వ  

రోమియో  కి  క్లోన్  వె  నువ్వా  
రెయిన్బో  కి  ట్విన్  వె  నువ్వా  
డ్రీం  యూనివర్సిటీ  కి  డీన్  వె  నువ్వా  
నా  జోడియాక్  సైన్  వె  నువ్వా  

24  కారట్  వనిల్లా  
నువ్వు  హాట్  హాట్  మెక్సికన్  టక్విల్ల    
ఫుల్లీ  లోడెడ్  రైఫిల్  ల  
నన్ను  రైడ్  చేసావే  రాంబో  ల
  
మడోన్నాను  బంతి  చేసి  బౌన్సర్  వేసి  నట్టుగ  
పల్స్  రేట్  పెంచినవే  ఫ్రెంచి  మోడళ్ల  
మారడోనా  లాగిపెట్టి  గోల్  కొట్టినట్టు  గ  
ఫ్లైయింగ్  కిస్సు  పెట్టమాకల్లా  

జెన్నిఫర్  లోపెజ్  స్కెచ్  గీసినట్టుగా  
ఉందిరో  ఈ  సుందరి  కం  ఆన్  
హే  బ్రిటనీ  స్పియర్స్  ని  ప్రింట్  తీసినట్టుగా  
ఉందిరో  ఈ  క్యాడ్బరి

English

Jennifer Lopez sketch geesintattuga 
Vundiro ee sundari come on

Hey Britney Spears ni print teesinattuga
Vundiro ee cadburry 

Oh nadume chuste shakira 
Daanni antunkunna cheyye lucky ra
Nadake chuste Beyonce 
Baby navvindante khallase 

Jeans pant vesukunna James Bond laga
Gannu lanti kannu kotti champamaakura
Black belt pettukuni Jackie chan laaga 
Nonchalk tippamaakuro

Lady kalla lasere nuvva 
Paradise flavoure nuvva
Oxygen nimpukunna aada bombuva 
Saxophone vampuve nuvva 

Volcano ki best friend va 
Veyyi volts high current va
Vayasu meeda vaalutunna tornado nuvva 
Earthquake thundere nuvva

Nee rendu kallu radium dialsaa 
Nee pedavulu platinum flowersaa 
Nuvvu hello ante romancea 
Nee silence ayina violence aa

Hey titanic heroine part 2 nuvvani 
Navvutunna Monalisa mothukodaa
Playboy chupulunna samurai 
Sumolanta salaam kottara 

Jennifer Lopez sketch geesintattuga 
Vundiro ee sundari 
Britney spears ni print teesinattuga 
Vundiro ee cadburry 

DTS ringtone va 
Heart shape moonve nuvva
Andamanna software cd-rom va 
Kammanaina chloroform va

Romeo ki clone ve nuvva 
Rainbow ki twin ve nuvva
Dream university ki dean ve nuvva 
Naa zodiac sign ve nuvva 

24 carat vanilla 
Nuvvu hot hot mexican taquilla
Fully loaded raifel la 
Nannu raid chesaave Rambo la

Madonnanu banti chesi bouncer vesi nattugu 
Pulse rate penchinave frenchi modala
Maradona lagipetti goal kottinattu ga 
Flying kissu pettamaakalla

Jennifer Lopez sketch geesintattuga 
Vundiro ee sundari 
Britney spears ni print teesinattuga 
Vundiro ee cadburry

Community

Like, share, and discuss

to start a discussion.