Back to Lyrics
Jalsa

Jalsa

2008 · 5 songs

Telugu

మై  హార్ట్  ఈజ్  బీటింగ్  అదోలా  
తెలుసుకోవా  అదీ
ఎన్నాళ్ళీ  వెయిటింగ్  అనేలా  
తరుముతోంది  మదీ

పెదవిపై  పలకదే  మనసులో  ఉన్న  సంగతి
కనులలో  వెతికితే  దొరుకుతుందీ

టీ  స్పూన్  టన్ను  బరువవుతుందే
ఫుల్  మూన్  నన్ను  ఉడికిస్తుందే
క్లౌడ్  9  కాళ్ళకిందకొచ్చిందే
లాండ్  మైన్  గుండెలో  పేలిందే  దే  దే

మై  హార్ట్  ఈజ్  బీటింగ్  అదోలా  
తెలుసుకోవా  అదీ
ఎన్నాళ్ళీ  వెయిటింగ్  అనేలా  
తరుముతోంది  మదీ

Hey i wanna be with u forever
Hey i wanna live with u forever

పెనుతుఫాను  ఏదైనా  
మెరుపుదాడి  చేసిందా
మునుపు  లేని  మైకానా  
మదిని  ముంచి  పోయిందా

ఊరికినే  పెరగదుగా  
ఊపిరి  సలపని  భారమిలా
నీ  ఉనికే  ఉన్నదిగా  
నాలో  నిలువెల్లా

తలపులలో  చొరబడుతూ  
గజిబిజిగా  చెలరేగాలా
తలగడతో  తలబడుతూ  
తెల్లార్లు  ఒంటరిగా  వేగాలా

సెల్  ఫోన్  నీ  కబురు  తెస్తుంటే  
స్టెన్  గన్  మోగినట్టు  ఉంటుందే
క్రాంప్టన్  ఫాను  గాలి  వీస్తుంటే  
సైక్లోన్  తాకినట్టు  ఉంటుందే  దే  దే

మై  హార్ట్  ఈజ్  బీటింగ్  అదోలా  
తెలుసుకోవా  అదీ
ఎన్నాళ్ళీ  వెయిటింగ్  అనేలా  
తరుముతోంది  మదీ

ఎప్పుడెలా  తెగిస్తానో  
నా  మీదే  నాకు  అనుమానం
మాటల్లో  పైకనేస్తానో  
నీ  మీద  ఉన్న  అభిమానం

త్వరత్వరగా  తరిమినదే  
పదపదమని  పడుచు  రథం
ఎదలయలో  ముదిరినదే  
మదనుడి  చిలిపి  రిథం

గుసగుసగా  పిలిచినదే  
మనసున  మెరిసిన  కలలవనం
తహతహగా  తరిమినదే  
దం  అరె  దం  అని  తూలే  ఆనందం

ఫ్రీడం  దొరికినట్టు  గాలుల్లో  
వెల్  కం  పిలుపు  వినిపిస్తుందే
బాణం  వేసినట్టు  ఏ  విల్లో  
ప్రాణం  దూసుకెళ్ళిపోతుందే  దే  దే

మై  హార్ట్  ఈజ్  బీటింగ్  అదోలా  
తెలుసుకోవా  అదీ
ఎన్నాళ్ళీ  వెయిటింగ్  అనేలా  
తరుముతోంది  మదీ

English

My heart is beating Adola
Telusuko vaa Adii
Ennaalli waiting anela
Tharumuthondi Madiii

Pedavi pai palakadey manasulo unna sangathii
kanulalo vethikithe dorukuthundi

Tea spoon tonnu baruvav thundey
Full moon nannu vudukisthundey
Cloud 9 kaalla kindakochindey
Land mine gundelo pelinde

My heart is beating Adola
Telusuko vaa Adii
Ennaalli waiting anela
Tharumuthondi Madiii

Hey i wanna be with u forever
Hey i wanna live with u forever

Penu thufaanu edaina
Merupu daadi chesinda
Nurugu leni maikana
Madini munchi poyinda

Vurikine peragaduga 
vupiri salapani baramila
Ne vunike unnadhe ga 
Nalo niluvella

Talapulalo chorabaduthu 
Gajibiji ga chelaregala
Talagada tho talabaduthuu 
Tellarluu ontariga vegala

Cellfone nee kaburu testunte 
Syren moginattu vuntunde
Crompton fanu gali visthunte
Cyclone taaki nattu untunde

My heart is beating Adola
Telusuko vaa Adii
Ennaalli waiting anela
Tharumuthondi Madiii

Epudela tegisthano
Na meede naku anumanam
Matallo pai kanesthano
Ne meeda unna abhimanam

Twara twaraga thariminade
Pada pada pada mani paduchu radham
Yeda layalo mudirinade
Madhanudi chilipi nijam

Gusa gusa ga pilichinade
Manasuna virisina kalala varam
Taha taha ga thariminade
Evvaru nammani thuule aanandam

Freedom darikinattu galullo
Welcome pilupu vinipisthunde
Banam vesinattu ye villo
Pranam duusu kelli pothundey

My heart is beating Adola
Telusuko vaa Adii
Ennaalli waiting anela
Tharumuthondi Madiii

Community

Like, share, and discuss

to start a discussion.