Back to Lyrics
Jalsa

Jalsa

2008 · 5 songs

Telugu

థెయ్  కాల్  హిం  ఏ  కూల్  కూల్  అంగీరి  మాన్  
సూపర్  ఆంధ్ర  తెలుసా  
ఇట్స్  ది  టైం  ఫర్  టోల్  అండ్  ది  బీట్  
కం  ఆన్  కం  ఆన్  కరో  జల్సా  

జల్సా  జల్సా  జల్సా  జల్సా  యో  యో  యో  యో  

యో  హిస్  ది  మాన్  యో  ది  జాకీ  చాన్  
హిస్  ది  కింగ్  అఫ్  ది  ఆంధ్ర  
హిస్  ప్లేస్  ఇస్  ది  సూపర్  గ్రూవి  హైదరాబాద్  
అండ్  శి  ఇస్  ది  బేబీ  గల్  సండ్ర  

హే  సరి  గామా  పద  నిసా  
అరె  కరో  కరో  జరా  జల్సా  
జల్సా  జల్సా  

హే  సని  దపా  మగ  రిసా  
అరె  కరో  కరో  జరా  జల్సా  

తెలుసా  తెలుసా  తెలుసా  ఎవరికైనా  తెలుసా  
ఎవ్వరికైనా  సునామి  ఎదురుగ  వస్తే  ఎలాగా  కనపడుతుందో  
తెలుసా  తెలుసా  తెలుసా  ఎవ్వరికైనా  తెలుసా  
తూఫానే  తలుపులు  కొడితే  ఎలాగా  వినబడుతుందో
  
అరేయ్  తెలియియకపోతే  చూడరబాబు  
హిస్  హ్యూమన్  సునామి  
తెలియాలని  కుంటే  డేంజర్  బాబు  
యూ  కాంట్  టూ  బిలీవ్  మీ  

హే  సరి  గామా  పద  నిసా  
అరె  కరో  కరో  జరా  జల్సా  
సని  దపా  మగ  రిసా  
అరె  కరో  కరో  జరా  జల్సా  

హెయిట్  ఎంతుంటాడో  కొలవాలనిపిస్తే  
అమాంతము  ఆలా  ఆలా  మౌంట్  ఎవరెస్ట్  అవుతాడు  
బైటెంచేస్తాడో  అని  సరదాపడితే  
స్ట్రెచర్  తానై  సరాసరి  వార్డ్  కి  చేరుస్తాడు
  
అరేయ్  గడ్డి  పోచ  అనుకోని  తుంచడానికొస్తే  
గడ్డపార  నమిలేస్తాడు  
గుండుసూది  చేతికిచ్చి  దండ  గుచమంటే  
గుంట  తవ్వి  పారేస్తాడు  
  
హే  సరి  గామా  పద  నిసా  
అరె  కరో  కరో  జరా  జల్సా  
సని  దపా  మగ  రిసా  
అరె  కరో  కరో  జరా  జల్సా

మనవాడనుకుంటే  చెలికాడవుతాడు
విమానమై  భుజాలపై  సవారీ  చేయిస్తాడు  
పగవాడనుకుంటే  విలుకాడవుతాడు  
హే  ప్రమాదమే  క్షణాలలో  శేవాలు  పుట్టిస్తాడు  

హే  దోసెడు  పూలని  తెచ్చిపెట్టమంటే  
తోటలని  కోసుకొస్తాడు  
యమా  పాశం  వచ్చి  పీకచుట్టుకుంటే  
దాని  తోటి  ఊయలూగుతాడు  

హే  సరి  గామా  పద  నిసా  
అరె  కరో  కరో  జరా  జల్సా  
సని  దపా  మగ  రిసా  
అరె  కరో  కరో  జరా  జల్సా

English

They call him a cool cool angry man
Super andhra thelusa
Its the time for toll and the beat
Come on come on karo jalsa

Jalsa jalsa jalsa jalsayo yo yo yo

Yo he's the man yo the jackie chan
He's the king of the andhra
His place is the super groovy hyderabad
And she is the baby gal sandra

Yeah sari gama pada nisa
Yeah karo karo jara jalsa

Jalsa jalsa
Sani dapa maga risa
Karo karo jara jalsa

Thelusa thelusa thelusa evarikaina thelusa
Evvarikaina tsunami eduruga vaste elaga kanipistundoo
Thelsa thelusa thelusa evvarikaina thelusa
Thoofanu thalupulu kodithe elaga vinabaduthundo

Arey theiiyakapothe choodarababu 
He's human tsunami
Theliyalanu kunte danger babu 
U cant too believe me

Hey sari gama pada nisa
Arey karo karo jara jalsa
Sani dapa maga risa
Arey karo karo jara jalsa

Height enthuntado kolavalanipisthe
Amanthamu ala ala mount everest avuthadu
Baitemchesthado ani saradapadithe
Strecher thanai sarasari ward ki cherusthadu

Arey gaddi poga anukoni tonchadanikosthe
Gaddapara namilesthadu
Gundusudi chetikichi danda guchamante
Gontathovi paaresthadu

Hey sari gama pada nisa
Arey karo karo jara jalsa
Sani dapa maga risa
Arey karo karo jara jalsa

Manavadanukunte chelikadavuthadu
Hey vinamanai bujalapai savari cheyisthadu
Pagavadankunte vilukadavuthadu
Hey pramadamai kshanalalo sevalu puttisthadu 

Hey dhosedu poolani thechipettamante
Thotalani tholukosthadu
Yama pashaam vachi peekachuttukunte
Dani thoti uyaluguthaadu

Hey sari gama pada nisa
Arey karo karo jara jalsa
Sani dapa maga risa
Arey karo karo jara jalsa

Community

Like, share, and discuss

to start a discussion.