Back to Lyrics
Happy

Happy

2006 · 5 songs

Telugu

చిరుత  కన్నుల  వాడే  చిలిపి  చిన్నోడే 
చిలక  కొట్టని  చోటే  కొరికి  పెట్టాడే 
అల్లాడి  పోకే  సత్యభామ   
కిలాడి  ఓడే  నా  చందమామ 

ఓస్స  హే  ఒస్సా  హే  ఒస్సా  హే  ఒస్సా   
హే  ఓస్స  ఒస్సా  ఒస్సా  ఒస్సా  ఒస్సా ఏ 
ఒస్సారే  ఒస్సా  ఒస్సా  రే  ఒస్సారే  ఒస్సా  ఒస్సా  రే 

అందమంతా  ఆరబోసి  అమ్ముకుంటావే 
అందగాడే  పక్కనుంటే  అంతే  అంతేలే 
తప్పు  ఒప్పు  చెప్పకమ్మో  తప్పదివ్వాళే 
సిగ్గు  ఎగ్గూ  ఆపారయ్యో  బుగ్గే  కందే  లే 

నీ  ఒంపు  సొంపుల్లో  ఆ  మడతే  రమ్మంది 
నీ  వొళ్ళో  తుళ్ళిపడి  వెచ్చపడి  జారిపడి  కెవ్వుమనేలే 

ఓస్స  హే  ఒస్సా  హే  ఒస్సా  హే  ఒస్సా   
హే  ఓస్స  ఒస్సా  ఒస్సా  ఒస్సా  ఒస్సా ఏ 
ఒస్సారే  ఒస్సా  ఒస్సా  రే  ఒస్సారే  ఒస్సా  ఒస్సా  రే 
ఒస్సారే  ఒస్సా  ఒస్సా  రే  ఒస్సారే  ఒస్సా  ఒస్సా  రే
 
రబ్బరు  తో  చేసిన  రంభ  నువ్వే  లే 
రంగులతో  తెంపర  నా  రిబ్బన్  ముల్లె 
హంగు  పొంగు  లాగుతుంటే  మతే  పోయేలా 
గీచి  గీచి  చూడకయ్యొ  మతే  ఎక్కేలే 

ఏదైనా  ఏమైనా  ఈ  రాతిరి  జాతరలే 
నీ  తోనే  అల్లుకుని  గిల్లుకుని  హత్తుకుని  జివ్వుమనేలే 

ఓస్స  హే  ఒస్సా  హే  ఒస్సా  హే  ఒస్సా   
హే  ఓస్స  ఒస్సా  ఒస్సా  ఒస్సా  ఒస్సా ఏ 
ఒస్సారే  ఒస్సా  ఒస్సా  రే  ఒస్సారే  ఒస్సా  ఒస్సా  రే 
ఒస్సారే  ఒస్సా  ఒస్సా  రే  ఒస్సారే  ఒస్సా  ఒస్సా  రే

English

Chirutha kannula vaade chilipi chinnode
Chilaka kottani chote koriki pettaade
Allaadi poke sathyabhama 
Killadi ode naa chandamama

Ossa hey ossaa hey ossaa hey ossaa 
hey ossa ossaa ossaaa ossaa ossaaa
ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re

Andamantha aarabosi ammukuntave
Andagade pakkanunte anthe anthele
Thappu oppu cheppakammo tappadivvale
Siggu yeggu aaparayyo bugge kande le

Nee ompu sompullo aa madathe rammande
Nee vollo tullipadi vechapadi jaaripadi kevvumanele

Ossa hey ossaa hey ossaa hey ossaa 
hey ossa ossaa ossaaa ossaa ossaaa
ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re
ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re

Rabbaru tho chesina rambha nuvve le
Rangulatho thempara naa ribbon mulle
Hangu pongu laagutunte mathe poyele
Gichi gichi choodakayyo mathe ekkele

Edainaa emainaa ee raatiri jaatarale
Nee thone allukuni gillukuni hattukuni jivvumanele

Ossa hey ossaa hey ossaa hey ossaa 
hey ossa ossaa ossaaa ossaa ossaaa
ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re
ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re

Community

Like, share, and discuss

to start a discussion.