Back to Lyrics
Happy

Happy

2006 · 5 songs

Singer
Lyricist

Telugu

హ్యాపీ 
పాపకి  లుక్కిస్తేయ్  హ్యాపీ 
లుక్కులు  క్లిక్  ఐథెయ్  హ్యాపీ 
క్లిక్  అయి  కిస్  ఇస్తేయ్  హ్యాపీ 

హ్యాపీ   
బేబీ  కి  బెంజ్  ఉంటాయ్  హ్యాపీ 
భామ  కి  రేంజ్  ఉంటాయ్  హ్యాపీ
బావ  కి  ఏజ్  ఐథెయ్  హ్యాపీ 

వయ్యారికి  డాష్  ఇస్తేయ్  తాను  థాంక్  అంటే  సో  హ్యాపీ 
థియేటర్  లో  ప్యారి  నీపై  చేస్తేయ్  ఫుల్  హ్యాపీ 
బ్రదర్స్  లు  లేని  ఫిగర్  కి  నువ్వే   
లవర్  వి  ఐథెయ్  భలే  హ్యాపీ 
కలర్స్ ఉ  చిమ్మేయ్  కసక్కు  నీకే  
చమ్మకు  లిస్తేయ్  యమా  హ్యాపీ 

హ్యాపీ 
పాపకి  లుక్కిస్తేయ్  హ్యాపీ 
లుక్కులు  క్లిక్  ఐథెయ్  హ్యాపీ 
క్లిక్  అయి  కిస్  ఇస్తేయ్  హ్యాపీ

నీకో  స్వీటీ  సిగ్నల్  ఇస్తేయ్  హ్యాపీ 
స్వీటీ  డాడీ  ఏస్ పి  ఐథెయ్  బీపీ
హ్యాపీ  బీపీ  హ్యాపీ 
బ్యూటీ  పార్టీ  కొచ్చిందంటే  హ్యాపీ 
నెక్స్ట్  డే  పార్టీ  మారిస్తేయ్  ఆన్ హ్యాపీ   

చెల్లెలేమో  ఫ్రెండ్స్లోచారని  చెవిలో  చెబితేయ్  వెరీ  హ్యాపీ 
వెళ్లి  చుస్తేయ్  ఆ  ఫ్రెండ్స్  ఏమో  బాయ్ ఫ్రెండ్స్  ఐథెయ్  నీకు  టోపీ 
హ్యాపీ  హ్యాపీ 

హ్యాపీ 
పాపకి  లుక్కిస్తేయ్  హ్యాపీ 
లుక్కులు  క్లిక్  ఐథెయ్  హ్యాపీ 
క్లిక్  అయి  కిస్  ఇస్తేయ్  హ్యాపీ   హ్యాపీ

గురు  లవ్  లో  లోజిక్కులు  గురించి  భలే  చెప్పావ్  గురు 
ఆ  లోజిక్కులన్నీ  మీవరకు  నా  వరకు  మాత్రం 

హ్యాపీ 
ప్రేయసి  లేకుంటే  హ్యాపీ 
ప్రేమలో  పడుకుంటే  హ్యాపీ 
ఫ్రీగా  తిరగేస్తే  హ్యాపీ 
హ్యాపీ 
సోలో  లైఫ్  ఉంటె  హ్యాపీ 
సింగల్గా  ఉంటె  హ్యాపీ 
స్వేచ్ఛగా  బతికేస్తే  హ్యాపీ 

పాకెట్  మనీ  కార్చే  లేదు  బిల్డుప్  అవసరమే  లేదు 
వెయిటింగ్  చేసే  చాన్సెయ్  లేదు  చాకిరీ  చేసేయ్  శ్రమ  లేదు 
అదుర్స్  అంటూ  బెదుర్స్  అంటూ  అందాన్ని  పొగిడే  పని  లేదు 
అశాంతి  లేదు  హెడేక్  లేదు  విశ్రాంతికి  అడ్డే  ఇక  లేదు 

హ్యాపీ 
ప్రేయసి  లేకుంటే  హ్యాపీ 
ప్రేమలో  పడుకుంటే  హ్యాపీ 
ఫ్రీగా  తిరగేస్తే  హ్యాపీ

English

Happy
Paapaki lukkisthey Happy
Lookkulo click aithey Happy
Click ayi kiss isthey Happy

Happy 
Baby ki Benz untay Happy
Bhama ki range untay Happy
Baava ki age aithey Happy

Vayyariki dash isthey thanu thanQ antey so Happy
theatre lo pyaari neepai chesthey full Happy
Brothers lu leni figure ki nuvve 
lover vi aithey bhale Happy
Colorsu chimmey kasakku neeke 
chammaku listhey yama Happy

Happy
Paapaki lukkisthey Happy
Lookkulo click aithey Happy
Click ayi kiss isthey Happy

Neeko sweety signal isthey Happy
Sweety daddy SP aithey BP
Happy BP Happy

Beauty party kochindante Happy
Next day party maristhey Unhappy

Chellelemo frendsocharani chevilo chebithey very Happy
Velli chusthey aa friends emo boyfriends aithey neeku topi
Happy Happy

Happy
Paapaki lukkisthey Happy
Lookkulo click aithey Happy
Click ayi kiss isthey Happy Happy

Guru Love lo logiclu gurinchi bhale cheppav guru
Aa logiclanni meevaraku Naa varaku maathram

Happy
Preyasi Lekunte Happy
Premalo Padukunte Happy
Freega thirigesthe Happy
Happy
Solo life unte Happy
Singlega unte Happy
Swechhaga Bhatikesthe Happy

Pocket money Karche ledu buildup avasarame ledu
Waiting chese Chancey ledu Chakiri chesey shrama ledu
Adhurs antu Bedhurs antu andhanni pogide pani ledu
Ashanti ledu Headache ledu Vishranthiki adde ika ledu

Happy
Preyasi Lekunte Happy
Premalo Padukunte Happy
Freega thirigesthe Happy

Community

Like, share, and discuss

to start a discussion.