Back to Lyrics
Happy

Happy

2006 · 5 songs

Telugu

ఎగిరే  మబ్బులలోన 
పగలే  వెన్నెల  వాన 
పలికే  నవ్వుల  వీణ 
గుండెల్లో  సాగే  రాగాలేవొ 

ఏ  ఉదయం  ఈ  హృదయం  హే చేరుతుందో  ఈ  ప్రేమ 
ఏఏ  నిమిషం  ఏది  నిజం  హోం  తెలియకుందే  ఈ  మాయ 

ఆశ  పడితే  అందనందే  ఊరుకుంటే  చేరుకుందే 
తగువులోనే  చిగురు  వేసిందే  హే 

ఎగిరే  మబ్బులలోన 
పగలే  వెన్నెల  వాన 
పలికే  నవ్వుల  వీణ 
గుండెల్లో  సాగే  రాగాలేవొ 
ఎగిరే  మబ్బులలోన 
పగలే  వెన్నెల  వాన 
పలికే  నవ్వుల  వీణ 
గుండెల్లో  సాగే  రాగాలేవొ 

నిద్దరోయె  నీ  కనులు  ఎదలోనా  ఆ  కళలు 
ఎదురైనా  ఎపుడైనా  కళ్లారా  చూసేన 
నీతో  కలిసి  నీతో  పెరిగి  నీతో  తిరిగి  ఆశగా 
నిన్నే  తలచి  నిన్నే  పిలిచి  ఇన్నాళ్ళుగా 

నువ్వంటే  ఇష్టం  ఉన్న  నువ్వే  నా  సర్వం  అన్న 
నా  గుండెల్లో  దాచేసిందే  మౌనంగా  ప్రేమ 

ఎటువైపే  నీ  పరుగు  వినలేదా  నా  పిలుపు 
ఇపుడైనా  ఇకనైనా  నీ  పంతం  ఆగేనా 
అన్ని  మరిచి  కోపం  విడిచి  నాతో  చెలిమి  చేసినా 
పోయే  వరకు  నా  ఈ  బతుకు  నీదే  కదా 

నీతోడే  కావాలంటూ  నీ  నీడై  ఉండాలంటూ 
నవరాగాలు  ఆలపించే  నాలో  ఈ  ప్రేమ 

ఎగిరే  మబ్బులలోన 
పగలే  వెన్నెల  వాన 
పలికే  నవ్వుల  వీణ 
గుండెల్లో  సాగే  రాగాలేవొ 
ఎగిరే  మబ్బులలోన 
పగలే  వెన్నెల  వాన 
పలికే  నవ్వుల  వీణ 
గుండెల్లో  సాగే  రాగాలేవొ 

ఏ  ఉదయం  ఈ  హృదయం  హే చేరుతుందో  ఈ  ప్రేమ 
ఈ  నిమిషం  ఏది  నిజం  హోం  తెలియకుందే  ఈ  మాయ 
ఆశ  పడితే  అందనందే  ఊరుకుంటే  చేరుకుందే 
తగువులోనే  చిగురు  వేసిందే  హే 

ఎగిరే  మబ్బులలోన 
పగలే  వెన్నెల  వాన 
పలికే  నవ్వుల  వీణ 
గుండెల్లో  సాగే  రాగాలేవొ 
ఎగిరే  మబ్బులలోన 
పగలే  వెన్నెల  వాన 
పలికే  నవ్వుల  వీణ 
గుండెల్లో  సాగే  రాగాలేవొ

English

Egire mabbulalona Pagale vennela vaana
Palike navvula veenaGundello saage raagaalevoo

Ye udhayam ee hrudayam heycheruthundo ee prema
Ee nimisham yedi nijam ho teliyakundhe ee maaya

Aasha padithe andanandhe oorukunte cherukundhe
Taguvulone chiguru vesindhe hey

Egire mabbulalona Pagale vennela vaana
Palike navvula veenaGundello saage raagaalevoo
Egire mabbulalona Pagale vennela vaana
Palike navvula veenaGundello saage raagaalevoo

Nidharoye nee kanulu yedhalona aa kalalu
Eduraina epudaina kallara chusena
Neetho kalisi neetho perigi neetho thirigi aashagaa
Ninne thalachi ninne pilichi innalluga

Nuvvante istham unna nuvve naa sarvam anna
Naa gundello dhachesindhe mounanga prema

Yetuvaipe nee parugu vinaledha naa pilupu
Ipudaina ikanaina nee pantham aagena
Anni marichi kopam vidichi naatho chelime chesinaa
Poye varaku naa ee bathuku neede kadaa

Neethode kavalantu nee needai undalantu
Navaraagalu alaapinche naalo ee prema

Egire mabbulalona Pagale vennela vaana
Palike navvula veenaGundello saage raagaalevoo
Egire mabbulalona Pagale vennela vaana
Palike navvula veenaGundello saage raagaalevoo

Ye udhayam ee hrudayam heycheruthundo ee prema
Ee nimisham yedi nijam ho teliyakundhe ee maaya
Aasha padithe andanandhe oorukunte cherukundhe
Taguvulone chiguru vesindhe hey

Egire mabbulalona Pagale vennela vaana
Palike navvula veenaGundello saage raagaalevoo
Egire mabbulalona Pagale vennela vaana
Palike navvula veenaGundello saage raagaalevoo

Community

Like, share, and discuss

to start a discussion.