Back to Lyrics
Happy

Happy

2006 · 5 songs

Telugu

గోవిందా  చూడవయ్యా  వీళ్లిద్దరి  వింత  గోల 
గోరంత  దానికైనా  కొండంత  యుద్ధ  లీల 
ఇద్దరి  మధ్య  హేట్  యు   
ఇంట  బయట  హేట్  యు 
రేయి  పగలు  హేట్  యు  
ఎప్పుడు  చూడు  హేట్  యు 

వెక్కిరింతలే  చూసినప్పుడే  అమ్మాయి  పలికే  ఐ  హేట్  యు 
తిక్క  మాటలే  వింటున్నప్పుడు  అబ్బాయి  పలికే  ఐ  హేట్  యు 
కుప్పి  గంతులు  కోతి  చేష్టల  కుర్ర  కుంక  ఐ  హేట్  యు 
కీచు  కూతలా  కుళ్ళు  మోతువే  కర్రీ  కేక  ఐ  హేట్  యు 

ఐ  హేట్  యు  సేమ్  టూ  యు  ఐ  హేట్  యు 

హే  గలాటాలా  తోనే  రోజులు  అన్ని  గడచును  గా 
గళాసులు  పల్లాలన్నీ  రోజూ  పగులును  గా 

హిరోషిమే  వద్దోయ్  హోం  హోం  
చిరాకు  తేవద్దే  హోం  హోం  
కబుర్లు  చెప్పొద్దోయ్  హోం  హోం  
కట్టింగ్లు  ఇవ్వద్దే  హాయ్  హాయ్ 
చి  చి  పోవే  చింపిరి  పెంటమ్మా 

ఏమిటి  ఈ  గతి  గోవిందా  ఇల్లొక  నరకం  అయ్యిందా 
ఎదురుగా  మధుమతి  ఉండంగా  ఇంకొక  నరకము  ఉంటుందా 

వెక్కిరింతలే  చూసినప్పుడే  అమ్మాయి  పలికే  ఐ  హేట్  యు 
తిక్క  మాటలే  వింటున్నప్పుడు  అబ్బాయి  పలికే  ఐ  హేట్  యు 

ఎండాకాలం  ఎండలు  కూడా  50 దాటవు  గా 
ఈ  ఇంట్లోనా  మాత్రం  ఎపుడు  90 తగ్గవు  గా 

జిగురు  పేస్  నీదే  హోం  హోం  
తగుల్తాయి  నీకే  హోం  హోం 
పొగరుబోతు  నువ్వే   హోం  హోం
పగుల్తాది  నీకే   
తు  తు  పోరా  తుంటరి  పెంటయ్య 

ఏమిటి  ఈ  గతి  గోవిందా  ఇల్లొక  నరకం  అయ్యిందా 
ఎదురుగా  బన్నీ  ఉండంగా  ఇంకొక  నరకము  ఉంటుందా 

వెక్కిరింతలే  చూసినప్పుడే  అమ్మాయి  పలికే  ఐ  హేట్  యు 
తిక్క  మాటలే  వింటున్నప్పుడు  అబ్బాయి  పలికే  ఐ  హేట్  యు 
కుప్పి  గంతులు  కోతి  చేష్టల  కుర్ర  కుంక  ఐ  హేట్  యు 
కీచు  కూతలా  కుళ్ళు  మోతువే  కర్రీ  కేక  ఐ  హేట్  యు

English

Govinda choodavayya veelliddari vintha gola
Gorantha daanikaina kondantha yudda leela
Iddari madhya hate you 
Inta bayata hate you
Reyi pagalu hate you 
Eppudu choodu hate you

Vekkirinthale choosinappude ammayi palike i hate you
Thikka maatale vintunnappudu abbaai palike i hate you
Kuppi gantula kothi chestala kurra kunka i hate you
Keechu koothala kullu mothuve karri keka i hate you

I hate you same to you I hate you

Hey galaataala thone rojulu anni gadachunu gaa
Galaasulu pallaalanni rojuu pagulunu gaa

Hiroshime vaddoi ho ho 
Chiraaku thevadde ho ho
Kaburlu cheppoddoi ho ho 
Cuttinglu ivvadde hoi hoi
Chi chi pove chimpiri pentammaa

Yemiti ee gathi govindaa illoka narakam ayyindaa
Yeduruga madhumati vundangaa inkoka narakamu vuntundaa

Vekkirinthale choosinappude ammayi palike i hate you
Thikka maatale vintunnappudu abbaai palike i hate you

Endakalam endalu koda 50 daatavu gaa
Ee intlona matram epudu 90 thaggavu gaa

Jiguru face neede ho ho 
Thagultai neeke ho ho
Pogarbotu nuvve ho ho 
Pagulthaadi neeke 
Thu thu poraa thuntari pentayya

Yemiti ee gathi govindaa illoka narakam ayyindaa
Yeduruga bunny vundangaa inkoka narakamu vuntundaa

Vekkirinthale choosinappude ammayi palike i hate you
Thikka maatale vintunnappudu abbaai palike i hate you
Kuppi gantula kothi chestala kurra kunka i hate you
Keechu koothala kullu mothuve karri keka i hate you

Community

Like, share, and discuss

to start a discussion.