Back to Lyrics
Gharana mogudu

Gharana mogudu

1992 · 6 songs

Telugu

కిటుకులు  తెలిసిన  చిటపట  చినుకులు
పిటపిటలాడిన  పరువపు  తళుకులు
అహ  అహ  అహ  అహ  అబ్బా  ఇది  ఏమి  వాన
అబ్బబ్బా  ఇది  ఏమి  వాన
కిటుకులు  తెలిసిన  చిటపట  చినుకులు
చినుకులు  కావవి  మగసిరి  పిలుపులు
అహ  అహ  అహ  అహ  అబ్బా  ఇది  ఏమి  వానా
అబ్బబ్బా  ఇది  ఏమి  వానా

రివ్వున  కొట్టిన  ఓ  చినుకూ  కసిగా  పదమంటే
రైకను  తట్టిన  ఆ  చినుకే  రైటు  కొట్టమంటే
హత్తుకుపోయిన  ఓ  చినుకూ  వగలే  ఒలికిస్తే
చెక్కిలి  మీటిన  ఆ  చినుకే  సెగలు  రేపుతుంటే
కురిసే  ఒయ్యారి  వాన  మెరిసే  నీ  కన్నుల  జాణ
ఆ  కురిసే  ఒయ్యారి  వాన  మెరిసే  నీ  కన్నుల  జాణా
ముదిరే  చలిగాలిలోన  అదిరే  పని  మొదలెడదామా
అహ  అహ  అహ  అహ  అబ్బా  ఇది  ఏమి  వాన
అబ్బబ్బా  ఇది  ఏమి  వాన

కిటుకులు  తెలిసిన  చిటపట  చినుకులు
చినుకులు  కావవి  మగసిరి  పిలుపులు
అహ  అహ  అహ  అహ  అబ్బా  ఇది  ఏమి  వాన
అబ్బబ్బా  ఇది  ఏమి  వాన

హద్దులు  మీరిన  ఆవేశం  తలుపే  తడుతుంటే
అల్లరి  ఆశల  ఆరాటం  రెచ్చి  రేగుతుంటే
తుంటరి  చేతుల  పిల్లాడా  తడిమే  పని  రద్దు
కమ్ముకుపోయిన  వేళల్లో  గుట్టు  దాచవద్దు
ఒడిలో  బంగారు  చేప  పడితే  నీకంతటి  ఊపా
ఆ  ఒడిలో  బంగారు  చేప  పడితే  నీకంతటి  ఊపా
తడిలో  అందాల  పాప  పడితే  పులుసౌతది  చేప
అహ  అహ  అహ  అహ  అబ్బా  ఇది  ఏమి  వాన
అబ్బబ్బా  ఇది  ఏమి  వాన

కిటుకులు  తెలిసిన  చిటపట  చినుకులు
చినుకులు  కావవి  మగసిరి  పిలుపులు
అహ  అహ  అహ  అహ  అబ్బా  ఇది  ఏమి  వాన
అబ్బబ్బా  ఇది  ఏమి  వాన

English

Kitukulu Thelisina Chitapata Chinukulu
Pitapitalaadina Paruvapu Thalukulu
Aha Aha Aha Aha 
Abbaa Idi Emi Vaana
Abbabbaa Idi Emi Vaana
Kitukulu Thelisina Chitapata Chinukulu
Chinukulu Kaavavi Magasiri Pilupulu
Aha Aha Aha Aha 
Abbaa Idi Emi Vaana
Abbabbaa Idi Emi Vaana

Rivvuna Kottina O Chinuku 
Kasiga Padamante
Raikanu Tattina Aa Chinuke 
Raitu Kottamante
Hatthukupoyina O Chinuku 
Vagale Volikisthe
Chekkili Meetina Aa Chinuke 
Segalu Reputunte
Kurise Vayyari Vaana 
Merise Nee Kannula Jaana
Aa Kurise Vayyari Vaana 
Merise Nee Kannula Jaana
Mudire Chaligaalilona 
Adire Pani Modaledadama
Aha Aha Aha Aha 
Abbaa Idi Emi Vaana
Abbabbaa Idi Emi Vaana

Kitukulu Thelisina Chitapata Chinukulu
Chinukulu Kaavavi Magasiri Pilupulu
Aha Aha Aha Aha 
Abbaa Idi Emi Vaana
Abbabbaa Idi Emi Vaana

Haddulu Meerina Aavesam 
Talupe Tadutunte
Allari Aasala Aaratam 
Rechi Regutunte
Tuntari Chetula Pillada 
Thadime Pani Raddu
Kammukupoyina Velallo 
Guttu Daachavaddu
Vodilo Bangaaru Chepa 
Padithe Nikanthati Oopa
Aa Vodilo Bangaaru Chepa 
Padithe Nikanthati Oopa
Tadilo Andaala Paapa 
Padithe Pulusauthadi Chepa
Aha Aha Aha Aha 
Abbaa Idi Emi Vaana
Abbabbaa Idi Emi Vaana

Kitukulu Thelisina Chitapata Chinukulu
Pitapitalaadina Paruvapu Thalukulu
Aha Aha Aha Aha 
Abbaa Idi Emi Vaana
Abbabbaa Idi Emi Vaana

Community

Like, share, and discuss

to start a discussion.