Back to Lyrics
Gharana mogudu

Gharana mogudu

1992 · 6 songs

Telugu

కప్పుకో  దుప్పటి  చలేస్తే  హా  హా
కోరుకో  కౌగిలి  గిలేస్తే  హా  హా
చెదరని  పాపిడి  వయసుకే  శాపము
అలిగిన  పైటకి  నలిగితే  మోక్షము
స్వర్గమంటే  పైన  కాదు  కిందనే  ఉంది  చూసుకో  ఓ  ఓ  ఓ
కప్పుకో  దుప్పటి  చలేస్తే  హా  హా
కోరుకో  కౌగిలి  గిలేస్తే  హా  హా

పాపా  పిండేసినాకా  నీ  కోక  నాపై  ఆరేసుకో
కాగుతున్న  ఈడే  కస్సుమన్న  నాడే  సాగుతున్న  యేరువాకలో
బాబూ  కన్నేసి  బాణం  వేసేసి  లీనం  చేసేసుకో
ఊసులాడుకొంటూ  అభాసు  చేయకుండా  అనాసపండు  చెక్కి  తీసుకో
చెయ్యకే  అల్లరి  ఎప్పుడు  తప్పదే  నా  గురి
వేలికేస్తే  కాలికేసి  ఒంటిగుట్టు  రట్టు  చూసుకో  ఓ  ఓ  ఓ

కప్పుకో  దుప్పటి  చలేస్తే  హా  హా
కోరుకో  కౌగిలి  గిలేస్తే  హా  హా

రాజా  నీ  కస్సు  వింటే  ఓ  యస్సు  అంటూ  ఓటేయనా
ఎంతసేపు  తిన్నా  గులాబి  పూల  వెన్న  మరింత  ముంత  దోచి  ఇవ్వనా
రాణి  అడ్రస్సు  కేరాఫ్  నీ  డ్రస్సు  బోనీ  చేసేయ్యనా
కోడి  కుయ్యకుండా  నా  కూత  ఆపకుండా  సుఖాంత  సేవ  మొదలుపెట్టనా
నెమ్మది  నెమ్మది  ఎక్కడో  హాయిగా  ఉన్నది
ఓపలేని  తీపి  బాధ  ఎక్కువైతే  కళ్ళు  మూసుకో  ఓ  ఓ  హే  ఆఁహాఁహాఁహాఁ

కప్పుకో  దుప్పటి  చలేస్తే  హా  హా
కోరుకో  కౌగిలి  గిలేస్తే  హా  హా
చెదరని  పాపిడి  వయసుకే  శాపము
అలిగిన  పైటకి  నలిగితే  మోక్షము
స్వర్గమంటే  పైన  కాదు  కిందనే  ఉంది  చూసుకో  ఓ  ఓ  ఓ
కప్పుకో  దుప్పటి  చలేస్తే  హా  హా
కోరుకో  కౌగిలి  గిలేస్తే  హా  ఆహ్

English

Kappuko Duppati Chalesthe Aaha
Koruko Kougili Gilesthe Aaha
Chedarani Paapidi Vayasuke Shapamu
Aligina Paitaki Naligithe Mokshamu
Swargamante Paina Kadu 
Kindane Undi Chusuko
Kappuko Duppati Chalesthe Aaha
Koruko Kougili Gilesthe Aaha

Paapa Pindesinaaka 
Nee Koka Naapai Aaresuko
Kaaguthunna Eede 
Kassumanna Naadu 
Saaguthunna Eruvaakalo
Baabu Kannesi 
Baanam Vesesi 
Leenam Chesesuko
Oosuladukuntu 
Abaasu Cheyyakunda 
Anaasapandu Chekki Teesuko
Cheyyake Allari 
Eppudu Tappade Naa Guri
Velikesthe Kaalikesi 
Onti Guttu Rattu Chesuko

Kappuko Duppati Chalesthe Aaha
Koruko Kougili Gilesthe Aaha

Raaja Nee Kassu 
Vinte Oo Yessu 
Antu Oteyyanaa
Yenthasepu Tinna 
Gulaabi Poola Venna 
Marintha Muntha Dochi Ivvana
Raani Adressu 
Care Of Nee Dressu 
Boni Cheseyyana
Kodi Kuyyakunda 
Naa Kutha Aapakunda 
Sukhantha Seva Modalupettana
Nemmadi Nemmadi 
Yekkado Haayiga Unnadi
Opaleni Teepi Baadha 
Ekkuvaithe Kallu Musuko

Kappuko Duppati Chalesthe Aaha
Koruko Kougili Gilesthe Aaha
Chedarani Paapidi Vayasuke Shapamu
Aligina Paitaki Naligithe Mokshamu
Swargamante Paina Kadu 
Kindane Undi Chusuko
Kappuko Duppati Chalesthe Aaha
Koruko Kougili Gilesthe Aaha

Community

Like, share, and discuss

to start a discussion.