Back to Lyrics
Gharana mogudu

Gharana mogudu

1992 · 6 songs

Telugu

ఏందిబే  ఎట్టాగ  ఉంది  ఒళ్ళు  
ఎక్కడో  గుచ్చావు  చాప  ముల్లు
ఓసినీ  ఇంకాస్త  ముందుకెళ్ళు  
సట్టిలో  సరుకేదో  నింపుకెళ్ళు
విస్కీ  పట్టూ  ఇలా  ఇలా  
సోడా  కొట్టూ  అలా  అలా
ఎక్కిస్తే  కిక్కిచ్చేలా  హా  హా  ఏందిబే

ఏందిబే  ఎట్టాగ  ఉంది  ఒళ్ళు  
ఎక్కడో  గుచ్చావు  చాప  ముల్లు
ఓసినీ  ఇంకాస్త  ముందుకెళ్ళు  
సట్టిలో  సరుకేదో  నింపుకెళ్ళు

హే  లబకు  జబకు  గడుసు  పెళ్ళాంసూ
తలుపుకింక  వేసుకోకు  గొళ్ళెంసు
హే  జటకు  బటకు  చిలిపి  మొగుడ్సూ
రిస్కు  చేసి  తెంపమాకు  రిబ్బన్సూ

చిప్సు  ఉన్నాయా  చీకులున్నాయా  
నాటుకోడి  లెగ్సు  ఉన్నాయా
చిప్సు  ఉన్నాయి  శభాష్  లిప్సు  ఉన్నాయి  అబ్బా  
పిడత  కింద  పప్సు  ఉన్నాయి
అడి  తప్పా  టప్పా  టపా  టప్పా  
రెడి  రబ్బా  రబ్బా  యమ  దెబ్బ
అడి  తప్పా  టప్పా  టపా  టప్పా  
రెడి  రబ్బా  రబ్బా  యమ  దెబ్బ

ఏందిబే  ఏందిబే  ఎట్టాగ  ఉంది  ఒళ్ళు  
ఎక్కడో  గుచ్చావు  చాప  ముల్లు
ఓసినీ  ఇంకాస్త  ముందుకెళ్ళు  
సట్టిలో  సరుకేదో  నింపుకెళ్ళు

నీ  లటక్  పటక్  చురుకు  చూపుల్సూ
గుచ్చుకుంటె  రెచ్చిపోయే  బుగ్గల్సూ
నీ  కసక్  మిసక్  నడుము  ఒంపుల్సూ
తడుముతుంటే  రేగిపోయె  జిల్  జిల్సూ

పెట్టు  ముద్దుల్సూ  లేవు  హద్దుల్సూ  ఓకే  
ఇవ్వమంది  ఈడు  స్యాంపుల్సూ
కొట్టు  బాటిల్సూ  పీరు  పీపుల్సూ  మోగుతుంటే  
జోడు  మద్దెల్సు  తరగిడతోం
అడి  తప్పా  టప్పా  టపా  టప్పా  
రెడి  రబ్బా  రబ్బా  యమ  దెబ్బ
అడి  తప్పా  టప్పా  టపా  టప్పా  
రెడి  రబ్బా  రబ్బా  యమ  దెబ్బ

ఏందిబే  ఏందిబే  ఎట్టాగ  ఉంది  
ఒళ్ళు  ఎక్కడో  గుచ్చావు  చాప  ముల్లు
ఓసినీ  ఇంకాస్త  ముందుకెళ్ళు  
సట్టిలో  సరుకేదో  నింపుకెళ్ళు
విస్కీ  పట్టూ  ఇలా  ఇలా  
సోడా  కొట్టూ  అలా  అలా
ఎక్కిస్తే  కిక్కిచ్చేలా  హా  హా  ఏందిబే

ఏందిబే  ఎట్టాగ  ఉంది  ఒళ్ళు  
ఎక్కడో  గుచ్చావు  చాప  ముల్లు
ఓసినీ  ఇంకాస్త  హుహుహు  
సట్టిలో  సరుకేదో  హుహుహు

English

Endibe Ettaga Undi Vollu 
Ekkado Guchavu Chepa Mullu
Osini Inkastha Mundukellu 
Sattilo Sarukedho Nimpukellu
Viski Pattu Ila Ila 
Soda Kottu Ala Ala
Ekkisthe Kikkichela Haa Haa 
Endibe

Endibe Ettaga Undi Vollu 
Ekkado Guchavu Chepa Mullu
Osini Inkastha Mundukellu 
Sattilo Sarukedho Nimpukellu

Hey Labaku Jabaku Gadusu Pellamsu
Talupukinka Vesukoku Gollemsu
Hey Jataku Bataku Chilipi Mogudsu
Risku Chesi Thempamaku Ribbonsu

Chipsu Unnaya Chikulunnaya 
Naatukodi Legsu Unnaya
Chipsu Unnayi Sabash 
Lipsu Unnayi Abba 
Pidatha Kinda Papsu Unnayi
Adi Tappa Tappa Tapa Tappa 
Ready Rabba Rabba Yama Debba
Adi Tappa Tappa Tapa Tappa 
Ready Rabba Rabba Yama Debba

Endibe
Endibe Ettaga Undi Vollu 
Ekkado Guchavu Chepa Mullu
Osini Inkastha Mundukellu 
Sattilo Sarukedho Nimpukellu

Nee Lataku Pataku Churuku Chupulsu
Guchukunte Rechipoye Buggalsu
Nee Kasaku Misaku Nadumu Ompulsu
Tadumutunte Regipoye Jil Jilsu

Pettu Muddulsu Levu Haddulsu Ok 
Ivvamandi Eedu Sampelsu
Kottu Bottelsu Peeru Tipulsu 
Moguthunte Jodu Maddelsu Taragidathom
Adi Tappa Tappa Tapa Tappa 
Ready Rabba Rabba Yama Debba
Adi Tappa Tappa Tapa Tappa 
Ready Rabba Rabba Yama Debba

Endibe
Endibe Ettaga Undi Vollu 
Ekkado Guchavu Chepa Mullu
Osini Inkastha Mundukellu 
Sattilo Sarukedho Nimpukellu
Viski Pattu Ila Ila 
Soda Kottu Ala Ala
Ekkisthe Kikkichela Haa Haa 

Endibe
Endibe Ettaga Undi Vollu 
Ekkado Guchavu Chepa Mullu
Osini Inkastha Huhuhu
Sattilo Sarukedho Huhuhu

Community

Like, share, and discuss

to start a discussion.