Back to Lyrics
Gharana mogudu

Gharana mogudu

1992 · 6 songs

Telugu

అప్  అప్  హ్యాండ్సప్  పాపా  
హ్యాండ్సప్  హ  హ

బంగారు  కోడిపెట్ట  వచ్చెనండి
హే  పాపా  హే  పాపా  హే  పాప
బంగారు  కోడిపెట్ట  వచ్చెనండి
హే  పాపా  హే  పాపా  హే  పాప
చెంగావి  చీర  గుట్టు  చూసుకోండి
హే  పాపా  హే  పాపా  హే  పాప

అప్  అప్  హ్యాండ్సప్  
చెప్  చెప్  నీ  లక్  
దిక్  దిక్  డోలక్‌తో
చేస్తా  జిప్  జిప్  జాకప్  
షిప్  షిప్  షేకప్  
స్టెప్  స్టెప్  మ్యూజిక్‌తో

బంగారు  కోడిపెట్ట  వచ్చెనండి
హే  పాపా  హే  పాపా  హే  పాప
చెంగావి  చీర  గుట్టు  చూసుకోండి
హే  పాపా  హే  పాపా  హే  పాప

ఒంతమ్మ  ఒంతమ్మ  సుబ్బులు
అంతంత  ఉన్నాయ్  ఎత్తులు  బోలొ  బోలో
నీ  కన్ను  పడ్డాక  ఓరయ్యో
పొంగేస్తున్నాయి  సొత్తులు  చెల్లొ  చెల్లో

సిగ్గులేని  రైక  టెక్కు  చూస్తా  గోలుమాలు  కోక  పొంగులో
కావలిస్తే  మళ్ళి  వస్తానయ్యో  కొంగుపట్టి  కొల్లగొట్టకు
హే  హే  అప్  అప్  హ్యాండ్సప్  
చెప్  చెప్  నీ  లక్  
దిక్  దిక్  డోలక్‌తో
రైటో  జిప్  జిప్  జాకప్  
షిప్  షిప్  షేకప్  
స్టెప్  స్టెప్  మ్యూజిక్‌తో

బంగారు  కోడిపెట్ట  వచ్చెనండి
హే  పాపా  హే  పాపా  హే  పాప
చెంగావి  చీర  గుట్టు  చూసుకోండి
హే  పాపా  హే  పాపా  హే  పాప

ఎంటమ్మా  ఎంటమ్మా  అంతుల్లో
అందాల  చిట్టి  గంపల్లో  బోలొ  బోలో
నా  ఈడు  నక్కింది  బావయ్యో
చేయ్యెసినాక  మత్తుల్లో  చెల్లొ  చెల్లో

చేతచిక్కినావే  గిన్నెకోడి  దాచుకున్న  
గుట్టు  తియ్యానా  తియ్యానా
కాక  మీద  వున్న  దాన్నిరయ్యో  
దాక  మీద  కోపమెందుకు

హే  హే  అప్  అప్  హ్యాండ్సప్  
చెప్  చెప్  నీ  లక్  దిక్  దిక్  డోలక్‌తో
డాక  జిప్  జిప్  జాకప్  షిప్  షిప్  షేకప్  
స్టెప్  స్టెప్  మ్యూజిక్‌తో

బంగారు  కోడిపెట్ట  వచ్చెనండి
హే  పాపా  హే  పాపా  హే  పాప
చెంగావి  చీర  గుట్టు  చూసుకోండి
హే  పాపా  హే  పాపా  హే  పాప

అప్  అప్  హ్యాండ్సప్  
చెప్  చెప్  నీ  లక్  దిక్  దిక్  డోలక్‌తో
చేస్తా  జిప్  జిప్  జాకప్  షిప్  షిప్  షేకప్  
స్టెప్  స్టెప్  మ్యూజిక్‌తో

బంగారు  కోడిపెట్ట  వచ్చెనండి
హే  పాపా  హే  పాపా  హే  పాప
చెంగావి  చీర  గుట్టు  చూసుకోండి
హే  పాపా  హే  పాపా  హే  పాప

English

Up Up Hands Up
Paapa Hands Up Ha Ha

Bangaru Kodi Petta Vachenandi
Hey Paapa Hey Paapa Hey Paapa
Bangaru Kodi Petta Vachenandi
Hey Paapa Hey Paapa Hey Paapa
Chengaavi Cheera Guttu Choosukondi
Hey Paapa Hey Paapa Hey Paapa

Up Up Hands Up 
Check Check Nee Luck 
Dik Dik Dolaktho
Chesta Jip Jip Jock Up 
Ship Ship Shake Up 
Step Step Musictho

Bangaru Kodi Petta Vachenandi
Hey Paapa Hey Paapa Hey Paapa
Chengaavi Cheera Guttu Choosukondi
Hey Paapa Hey Paapa Hey Paapa

Ontamma Ontamma Subbulu
Antantha Unnai Etthulu Bolo Bolo
Nee Kannu Paddaka Orayyo
Pongesthunnayi Sotthulu Chello Chello

Sigguleni Raika Tekku Choostha 
Golumaalu Koka Pongulo
Kaavalisthe Malli Vasthanayyo 
Kongubatti Kollagottaku

Hey Hey Up Up Hands Up 
Check Check Nee Luck 
Dik Dik Dolaktho
Raito Jip Jip Jock Up 
Ship Ship Shake Up 
Step Step Musictho

Bangaru Kodi Petta Vachenandi
Hey Paapa Hey Paapa Hey Paapa
Chengaavi Cheera Guttu Choosukondi
Hey Paapa Hey Paapa Hey Paapa

Entamma Entamma Andulo
Andaala Chitti Gampallo Bolo Bolo
Naa Eedu Nakkindi Baavayyo
Cheyyesinaaka Matthullo Chello Chello

Cheta Chikkinaave Ginnekodi 
Daachukunna Guttu Tiyyana Tiyyana
Kaaka Meeda Unna Daani Rayyo 
Daaka Meeda Kopamenduku

Hey Hey Up Up Hands Up 
Check Check Nee Luck 
Dik Dik Dolaktho
Ok Jip Jip Jock Up 
Ship Ship Shake Up 
Step Step Musictho

Bangaru Kodi Petta Vachenandi
Hey Paapa Hey Paapa Hey Paapa
Chengaavi Cheera Guttu Choosukondi
Hey Paapa Hey Paapa Hey Paapa

Up Up Hands Up 
Check Check Nee Luck 
Dik Dik Dolaktho
Chesta Jip Jip Jock Up 
Ship Ship Shake Up 
Step Step Musictho

Bangaru Kodi Petta Vachenandi
Hey Paapa Hey Paapa Hey Paapa
Chengaavi Cheera Guttu Choosukondi
Hey Paapa Hey Paapa Hey Paapa

Community

Like, share, and discuss

to start a discussion.