Back to Lyrics
Gentleman

Gentleman

1993 · 5 songs

Telugu

నా  ఇంటిముందున్న  పూతోటనడిగేవో  
నా  వొంటి  పైన  జారే  నా  పైటనడిగేవో 
నీ  చెవిలో  సందెవేళ  ఈ  మాటే  తెలిపెనే 
నువ్వే  నా  ప్రాణమే 

నా  ఇంటిముందున్న  పూతోటనడిగేవో  
నా  వొంటి  పైన  జారే  నా  పైటనడిగేవో 
నీ  చెవిలో  సందెవేళ  ఈ  మాటే  తెలిపెనే 
నువ్వే  నా  ప్రాణమే 

నువ్వు  పలికే  పలుకుల్లోన  వేడెక్కే  వయసంట 
మనసారా  చేరే  వేళా  మౌనాలే  తగదంట 
సుడిగాలే   రేగిందంటే  చిగురాకే  చిత్తంటా  
వింతైన  ఈ  కవ్వింత  నా  వాళ్ళ  కాదంట 
ఆషాడం  పోయిందో  గోదారి  పొంగెను 
వైశాఖం  వచ్చిందో  అందాలే  పూచెను 
ఈడే  సద్దు  చేసెను 

నీ ఇంటి  ముందున్న  పూతోటనడిగేవో  
నీ  వొంటి  పైన  జారే  నీ  పైటనడిగేవో 
నీ  చెవిలో  సందెవేళ  ఈ  ఊసే  తెలిపెనే 
నేనే  నీ  ప్రాణమే 
నీ ఇంటి  ముందున్న  పూతోటనడిగేవో  
నీ  వొంటి  పైన  జారే  నీ  పైటనడిగేవో 
నీ  చెవిలో  సందెవేళ  ఈ  ఊసే  తెలిపెనే 
నేనే  నీ  ప్రాణమే 

గుండెల్లో  ఒక  ఊహ  ఉయ్యాలా  ఊగింది 
మాటల్లో  వెలిరాలేక  పెదవుల్లో  ఆగింది 
ఊహలకే  మాటొస్తే  హృదయాలే  కలిసెను 
చూపులకే  నడకోస్తే  స్వర్గాలే  చేరెను 
యెనలేని  అనురాగం  వెయ్యేళ్ళు  సాగాలి 
కలలన్ని  పండించే  ముద్దుల్లో  తేలాలి 
మ్మ్  హ్మ్మ్  మ్మ్  పరవశమే 

నా  ఇంటిముందున్న  పూతోటనడిగేవో  
నా  వొంటి  పైన  జారే  నా  పైటనడిగేవో 
నీ  చెవిలో  సందెవేళ  ఈ  మాటే  తెలిపెనే 
నువ్వే  నా  ప్రాణమే 
నీ ఇంటి  ముందున్న  పూతోటనడిగేవో  
నీ  వొంటి  పైన  జారే  నీ  పైటనడిగేవో 
నీ  చెవిలో  సందెవేళ  ఈ  ఊసే  తెలిపెనే 
నేనే  నీ  ప్రాణమే

English

Naa Intimundunna Puthotanadigevo 
Naa Vonti Paina Jaare Naa Paitanadigevo
Nee Chevilo Sandevela Ee Maate Thelipene
Nuvve Naa Praaname

Naa Intimundunna Puthotanadigevo 
Naa Vonti Paina Jaare Naa Paitanadigevo
Nee Chevilo Sandevela Ee Maate Thelipene
Nuvve Naa Praaname

Nuvvu Palike Palukullona Vedekke Vayasanta
Manasaara Chere Vela Mounaale Tagadanta
Sudigaali Regindante Chiguraake Chittanta
Vinthaina Ee Kavvintha Naa Valla Kaadanta
Aashadam Poindo Godaari Pongenu
Vaisakham Vachindo Andaale Puchenu
Eede Saddu Chesenu

Nee Inti Mundunna Puthotanadigevo 
Nee Vonti Paina Jaare Nee Paitanadigevo
Nee Chevilo Sandevela Ee Oose Thelipene
Nene Nee Praaname
Nee Inti Mundunna Puthotanadigevo 
Nee Vonti Paina Jaare Nee Paitanadigevo
Nee Chevilo Sandevela Ee Oose Thelipene
Nene Nee Praaname

Gundello Oka Ooha Uyyala Ugindi
Maatallo Veliraaleka Pedavullo Aagindi
Oohalake Maatosthe Hrudayaale Kalisenu
Chupulake Nadakosthe Swargaale Cherenu
Yenaleni Anuraagam Veyyellu Saagaali
Kalalanni Pandinche Muddullo Thelaali
Mm Hmm Mm Paravasame

Naa Intimundunna Puthotanadigevo 
Naa Vonti Paina Jaare Naa Paitanadigevo
Nee Chevilo Sandevela Ee Maate Thelipene
Nuvve Naa Praaname
Nee Inti Mundunna Puthotanadigevo 
Nee Vonti Paina Jaare Nee Paitanadigevo
Nee Chevilo Sandevela Ee Oose Thelipene
Nene Nee Praaname

Community

Like, share, and discuss

to start a discussion.