Back to Lyrics
Gentleman

Gentleman

1993 · 5 songs

Singer
Lyricist

Telugu

మావెలే  మావెలే  పరువాలు  మావెలే   
మీవేలే  మీవేలే  పంతాలు  మీవేలే  
మజాలే  మజాలే  చెయ్యాలి  మజాలే   
ఇదేలే  ఇదేలే  టీనేజీ  ఇదేలే  
ప్రాయం  మల్లి  రాదు   
వారేవా  మావయ్య
  
మావెలే  మావెలే  పరువాలు  మావెలే   
మీవేలే  మీవేలే  పంతాలు  మీవేలే 
మజాలే  మజాలే  మజాలే  మజాలే 
చెయ్యాలి  మజాలే  చెయ్యాలి  మజాలే  
ఇదేలే  ఇదేలే  టీనేజీ  ఇదేలే   
ప్రాయం  మల్లి  రాదు  
వారేవా  మావయ్య 
 
పడుచు  పిల్లలకి  భాగవతం  చెప్పొద్దూ   
చెప్పొద్దూ  చెప్పొద్దూ  ఆ  మాటలు  చెప్పొద్దూ   
చిలకే  ఎగిరొస్తే  విదిలించు  కోవద్దు  
రావొద్దు  రావొద్దు  మల్లి  మల్లి  రావొద్దు  
పూచే  పూలన్నీ  పూజలకే  వాడొద్దు  
పడుచుకి  పువ్వందం  మరిచిపోవద్దు   
లక్షలు  అడిగెను  లగ్నం  నేఅడిగెను  
ముహూర్తం  పెట్టించు  రేపో  మాపో   

మావెలే  మావెలే  పరువాలు  మావెలే   
మీవేలే  మీవేలే  పంతాలు  మీవేలే  
మజాలే  మజాలే  చెయ్యాలి  మజాలే   
ఇదేలే  ఇదేలే  టీనేజీ  ఇదేలే  
ప్రాయం  మల్లి  రాదు   
వారేవా  మావయ్య  

పానుపు  నిద్దరకే  పరిమితము  కావొద్దు  
పెట్టొద్దు  పెట్టొద్దు  కొత్త  రులు  పెట్టొద్దు  
కాశ్మీర్  లోయల్లో  కాశిని  తలవొద్దు  
పాడొద్దు  పాడొద్దు  హద్దు  మీరు  పాడొద్దు   
చక్కని  వయ్యారి  నీవెంట  పడుతుంటే  
దొరికి  దొరకనట్టు  జారుకోవద్దు 
పగ్గం  వెయ్యొద్దు  పరువాలకికముందు  
అనుభవించాలి  నేడే  నేడే 

మావెలే  మావెలే  పరువాలు  మావెలే   
మావెలే  మావెలే  పరువాలు  మావెలే   
మీవేలే  మీవేలే  పంతాలు  మీవేలే  
మీవేలే  మీవేలే  పంతాలు  మీవేలే 
మజాలే  మజాలే  మజాలే  మజాలే 
చెయ్యాలి  మజాలే  చెయ్యాలి  మజాలే 
ఇదేలే  ఇదేలే  టీనేజీ  ఇదేలే   
ప్రాయం  మల్లి  రాదు  
వారేవా  మావయ్య
  
మావెలే  మావెలే  పరువాలు  మావెలే   
మీవేలే  మీవేలే  పంతాలు  మీవేలే  
మజాలే  మజాలే  చెయ్యాలి  మజాలే   
ఇదేలే  ఇదేలే  టీనేజీ  ఇదేలే  
ప్రాయం  మల్లి  రాదు   
వారేవా  మావయ్యో

English

Maavele Maavele Paruvaalu Maavele 
Meevele Meevele Panthalu Meevele 
Majale Majale Cheyyali Majale 
Idele Idele Teeneji Idele 
Praayam Malli Raadu 
Vareva Mavayya

Maavele Maavele Paruvaalu Maavele 
Meevele Meevele Panthalu Meevele 
Majale Majale Majale Majale
Cheyyali Majale Cheyyali Majale 
Idele Idele Teeneji Idele 
Praayam Malli Raadu 
Vareva Mavayya 

Paduchu Pillalaki Bhagavatham Cheppoddu 
Cheppoddu Cheppoddu Aa Maatalu Cheppoddu 
Chilake Egirosthe Vidilinchu Kovaddu 
Ravoddu Ravoddu Malli Malli Ravoddu 
Puche Pulanni Pujalake Vaadoddu 
Paduchuki Puvvandam Marichipovaddu 
Lakshalu Adigena Lagnam Neadigenu 
Muhurtam Pettinchu Repo Maapo 

Maavele Maavele Paruvaalu Maavele 
Meevele Meevele Panthalu Meevele 
Majale Majale Cheyyali Majale 
Idele Idele Teeneji Idele 
Praayam Malli Raadu 
Vareva Mavayya

Paanupu Niddarake Parimithamu Kaavoddu 
Pettoddu Pettoddu Kottha Rule Pettoddu 
Kashmir Loyallo Kaasini Thalavoddu 
Paadoddu Paadoddu Haddu Meeri Paadoddu 
Chakkani Vayyaari Neeventa Paduthunte 
Doriki Dorakanattu Jaarukovaddu
Paggam Veyyoddu Paruvalakikamundu 
Anubhavinchaali Nede Nede

Maavele Maavele Paruvaalu Maavele 
Maavele Maavele Paruvaalu Maavele 
Meevele Meevele Panthalu Meevele 
Meevele Meevele Panthalu Meevele
Majale Majale Majale Majale
Cheyyali Majale Cheyyali Majale
Idele Idele Teeneji Idele 
Praayam Malli Raadu 
Vareva Mavayya

Maavele Maavele Paruvaalu Maavele 
Meevele Meevele Panthalu Meevele 
Majale Majale Cheyyali Majale 
Idele Idele Teeneji Idele 
Praayam Malli Raadu 
Vareva Mavayyo

Community

Like, share, and discuss

to start a discussion.