Back to Lyrics
Gentleman

Gentleman

1993 · 5 songs

Telugu

చీకు  బుకు  చీకు  బుకు  రైలే   
అదిరినది  నీ  స్టయిలే   
చక్కనైన  చిక్కనైన  ఫిగరె 
ఇది  ఓకే  అంటే  గుబులే  
 
చీకు  బుకు  చీకు  బుకు  రైలే   
అదిరినది  నీ  స్టయిలే   
చక్కనైన  చిక్కనైన  ఫిగరె 
ఇది  ఓకే  అంటే  గుబులే  
చీకు  బుకు  చీకు  బుకు  రైలే   
అదిరినది  నీ  స్టయిలే   
చక్కనైన  చిక్కనైన  ఫిగరె 
ఇది  ఓకే  అంటే  గుబులే  

దీని  చూపుకు  లేదు  ఏ  బాషా  
కళ్ళలోనే  ఉంది  నిషా   
ఈ  హొయలే  చుస్తే  జన  గోషా   
చెంగు  తగిలితే  కలుగును  సోషా     

చీకు  బుకు  చీకు  బుకు  రైలే   
అదిరినది  నీ  స్టయిలే   
చక్కనైన  చిక్కనైన  ఫిగరె 
ఇది  ఓకే  అంటే  గుబులే  

అః  సైకిల్  ఎక్కి  మెవొస్తుంటే   
మీరు  మోటార్  బైక్  లే  చూస్తారు  
అః  మోటార్  బైక్  లో  మెవొస్తే  
మీరు  మారుతీలు  వెతికేరు  
అః  జీన్స్  పాంట్స్ తో  మెవొస్తే  
మీరు  బ్యాగ్గి  పాంట్స్ కై  చూస్తారు   
అః  బ్యాగీ  ఫాంట్సుతో  మెవొస్తే  
మీరు  పంచలోన్క  చూస్తారు  

మీకు  ఏవి  కావాలో  
మాకు  అర్ధం  కాలేదే   
పూల  బాణాలేసమే  
పిచ్చి  వాళ్ళయిపోయామే 

చీకు  బుకు  చీకు  బుకు  రైలే   
అదిరినది  నీ  స్టయిలే   
చక్కనైన  చిక్కనైన  ఫిగరె 
ఇది  ఓకే  అంటే  గుబులే  
చీకు  బుకు  చీకు  బుకు  రైలే   
అదిరినది  నీ  స్టయిలే   
చక్కనైన  చిక్కనైన  ఫిగరె 
ఇది  ఓకే  అంటే  గుబులే  

మాకాట  పాటలో  అలుపొచ్చే  
మీ  వెనక  తిరిగి  ఇక  విసుగొచ్చే  
మా  మతులు  చెదిరి  తల  నెఱుపొచ్చే  
రాదులే  వయసు  మల్లి  
మీ  పెళ్లి  కొరకు  మీ  పెద్దోళ్ళు  
రేపించుకోవాలి  కట్నాలు    
అవి  లేక  జరగవు  పెళ్లిళ్లు  
ఎందుకీ  గోల  మీకు  

మీరు  ఇప్పుడే  లవ్  చేస్తే  
మూడు  ముళ్ళు  పడనిస్తే  
కన్నా  వాళ్లకు  అది  మేలు  
చిన్న  వాళ్లకు  హ్యాపీలూ

చీకు  బుకు  చీకు  బుకు  రైలే   
అదిరినది  నీ  స్టయిలే   
చక్కనైన  చిక్కనైన  ఫిగరె 
ఇది  ఓకే  అంటే  గుబులే  

దీని  చూపుకు  లేదు  ఏ  బాషా  
కళ్ళలోనే  ఉంది  నిషా   
ఈ  హొయలే  చుస్తే  జన  గోషా   
చెంగు  తగిలితే  కలుగును  సోషా   

చీకు  బుకు  చీకు  బుకు  రైలే   
అదిరినది  నీ  స్టయిలే   
చక్కనైన  చిక్కనైన  ఫిగరె 
ఇది  ఓకే  అంటే  గుబులే  
చీకు  బుకు  చీకు  బుకు  రైలే   
అదిరినది  నీ  స్టయిలే   
చక్కనైన  చిక్కనైన  ఫిగరె 
ఇది  ఓకే  అంటే  గుబులే

English

Chiku Buku Chiku Buku Raile 
Adirinadi Nee Style-e 
Chakkanaina Chikkanaina Figure-e
Idi Ok Ante Gubule 

Chiku Buku Chiku Buku Raile 
Adirinadi Nee Style-e 
Chakkanaina Chikkanaina Figure-e
Idi Ok Ante Gubule
Chiku Buku Chiku Buku Raile 
Adirinadi Nee Style-e 
Chakkanaina Chikkanaina Figure-e
Idi Ok Ante Gubule

Deeni Choopuku Ledu Ye Baasha 
Kallalone Undi Nishaa 
Ee Hoyale Chuste Jana Gosha 
Chengu Tagilithe Kalugunu Sosha 

Chiku Buku Chiku Buku Raile 
Adirinadi Nee Style-e 
Chakkanaina Chikkanaina Figure-e
Idi Ok Ante Gubule

Aha Cycle Ekki Mevosthunte 
Meeru Motor Bike Le Chustaru 
Aha Motor Bike Lo Mevosthe 
Meeru Maruthi Lu Vethikeru 
Aha Jeans Pantstho Mevosthe 
Meeru Baggy Pantskai Chustaru 
Aha Baggy Pantsutho Mevosthe 
Meeru Panchalonka Chustaru
 
Meeku Evi Kaavalo 
Maaku Ardham Kaalede 
Poola Baanalesame 
Pichi Vallaipoyame
 
Chiku Buku Chiku Buku Raile 
Adirinadi Nee Style-e 
Chakkanaina Chikkanaina Figure-e
Idi Ok Ante Gubule
Chiku Buku Chiku Buku Raile 
Adirinadi Nee Style-e 
Chakkanaina Chikkanaina Figure-e
Idi Ok Ante Gubule

Maakaata Paatalo Alupoche 
Mee Venaka Tirigi Ika Visugoche 
Maa Mathulu Chediri Thala Nerupoche 
Raadule Vayasu Malli 
Mee Pelli Koraku Mee Peddollu 
Repichukovali Katnaalu 
Avi Leka Jaragavu Pellillu 
Yendukee Gola Meeku 

Meeru Ippude Love Cheste 
Moodu Mullu Padanisthe 
Kanna Vallaku Adi Melu 
Chinna Vallaku Happy Lu

Chiku Buku Chiku Buku Raile 
Adirinadi Nee Style-e 
Chakkanaina Chikkanaina Figure-e
Idi Ok Ante Gubule

Deeni Choopuku Ledu Ye Baasha 
Kallalone Undi Nishaa 
Ee Hoyale Chuste Jana Gosha 
Chengu Tagilithe Kalugunu Sosha 

Chiku Buku Chiku Buku Raile 
Adirinadi Nee Style-e 
Chakkanaina Chikkanaina Figure-e
Idi Ok Ante Gubule
Chiku Buku Chiku Buku Raile 
Adirinadi Nee Style-e 
Chakkanaina Chikkanaina Figure-e
Idi Ok Ante Gubule

Community

Like, share, and discuss

to start a discussion.