Back to Lyrics
Gentleman

Gentleman

1993 · 5 songs

Telugu

కొంటెగాడ్ని  కట్టుకో  
కొంగుతీసి  చుట్టుకో 
కోటి  వన్నెలున్నదాన 
అందమంతా  ఇచ్చుకో  
అందినంత  పుచ్చుకో 
వాలు  కళ్ళ  పిల్లదానా 

తీరాలి  అచ్చట్లు  
సాగాలి  ముచ్చట్లు 
సిగ్గుల్లో  జారిపోవాలి  చీకట్లు 
తీరాలి  అచ్చట్లు  
సాగాలి  ముచ్చట్లు 
సిగ్గుల్లో  జారిపోవాలి  చీకట్లు 

కొంటెగాడ్ని  కట్టుకో  
కొంగుతీసి  చుట్టుకో 
కోటి  వన్నెలున్నదాన 
అందమంతా  ఇచ్చుకో  
అందినంత  పుచ్చుకో 
వాలు  కళ్ల  పిల్లదానా 

అందరిని  దోచే  దొంగ  నేనేలే 
నా  గుండె  దోచుకున్న  
దొరసాని  నీవేలే 
అందరిని  దోచే  దొంగ  నేనేలే    
నా  గుండె  దోచుకున్న   
దొరసాని  నీవేలే 
చిన్నారి  మైనా  చిన్నదాన 
నే  గాలం  వేసానంటే  
పడి  తీరలెవరైనా 
బంగారమంటి  సింగారం  నీదే 
అందం  సొంతమైతే  లేనిదేది  లేదే 

కొంటెగాడ్ని  కట్టుకో  
కొంగుతీసి  చుట్టుకో 
కోటి  వన్నెలున్నదాన 
అందమంతా  ఇచ్చుకో  
అందినంత  పుచ్చుకో 
వాలు  కళ్ళ  పిల్లదానా 

తీరాలి  అచ్చట్లు  
సాగాలి  ముచ్చట్లు 
సిగ్గుల్లో  జారిపోవాలి  చీకట్లు
 
కొంటెగాడ్ని  కట్టుకో  
కొంగుతీసి  చుట్టుకో 
కోటి  వన్నెలున్నదాన 
అందమంతా  ఇచ్చుకో  
అందినంత  పుచ్చుకో 
వాలు  కళ్ళ  పిల్లదానా 

కొనచూపుతోనే  వేశావు  బాణం 
రేపావు  నాలో  నిలువెల్లా  దాహం 
కొరగాని  వాడితో  మనువు  మధురం 
ఈ  మొనగాడే  నావాడైతే  బతుకు  బంగారం 
చిగురాకు  పరువం  సిగరెగె  అందం 
నీకు  కానుకంటా  ప్రతిరోజు  పండగంట
 
కొంటెగాడ్ని  కట్టుకో  
కొంగుతీసి  చుట్టుకో 
కోటి  వన్నెలున్నదాన 
అందమంతా  ఇచ్చుకో   
అందినంత  పుచ్చుకో 
వాలు  కళ్ళ  పిల్లదానా 

తీరాలి  అచ్చట్లు  
సాగాలి  ముచ్చట్లు 
సిగ్గుల్లో  జారిపోవాలి  చీకట్లు 
తీరాలి  అచ్చట్లు  
సాగాలి  ముచ్చట్లు 
సిగ్గుల్లో  జారిపోవాలి  చీకట్లు 

కొంటెగాడ్ని  కట్టుకో  
కొంగుతీసి  చుట్టుకో 
కోటి  వన్నెలున్నదాన 
అందమంతా  ఇచ్చుకో  
అందినంత  పుచ్చుకో 
వాలు  కళ్ళ  పిల్లదానా

English

Kontegadni Kattuko 
Konguteesi Chuttuko
Koti Vannelunnadaana
Andamantha Ichuko 
Andinantha Puchuko
Vaalu Kalla Pilladaana

Teerali Achatlu 
Saagali Muchatlu
Siggullo Jaaripovali Cheekatlu
Teerali Achatlu 
Saagali Muchatlu
Siggullo Jaaripovali Cheekatlu

Kontegadni Kattuko 
Konguteesi Chuttuko
Koti Vannelunnadaana
Andamantha Ichuko 
Andinantha Puchuko
Vaalu Kalla Pilladaana

Andarini Doche Donga Nenele
Naa Gunde Dochukunna 
Dorasaani Neevele
Andarini Doche Donga Nenele
Naa Gunde Dochukunna 
Dorasaani Neevele
Chinnari Mainaa Chinnadaana
Ne Gaalam Vesanante 
Padi Teeralevaraina
Bangaramanti Singaram Neede
Andam Sontamaithe Lenidedi Lede

Kontegadni Kattuko 
Konguteesi Chuttuko
Koti Vannelunnadaana
Andamantha Ichuko 
Andinantha Puchuko
Vaalu Kalla Pilladaana

Teerali Achatlu 
Saagali Muchatlu
Siggullo Jaaripovali Cheekatlu

Kontegadni Kattuko 
Konguteesi Chuttuko
Koti Vannelunnadaana
Andamantha Ichuko 
Andinantha Puchuko
Vaalu Kalla Pilladaana

Konachuputhone Vesavu Baanam
Repavu Naalo Niluvella Daaham
Koragaani Vaaditho Manuvu Madhuram
Ee Monagaade Naavadaithe Bathuku Bangaram
Chiguraaku Paruvam Segarege Andam
Neeku Kaanukanta Prathiroju Pandaganta

Kontegadni Kattuko 
Konguteesi Chuttuko
Koti Vannelunnadaana
Andamantha Ichuko 
Andinantha Puchuko
Vaalu Kalla Pilladaana

Teerali Achatlu 
Saagali Muchatlu
Siggullo Jaaripovali Cheekatlu
Teerali Achatlu 
Saagali Muchatlu
Siggullo Jaaripovali Cheekatlu

Kontegadni Kattuko 
Konguteesi Chuttuko
Koti Vannelunnadaana
Andamantha Ichuko 
Andinantha Puchuko
Vaalu Kalla Pilladaana

Community

Like, share, and discuss

to start a discussion.