Back to Lyrics
Dil

Dil

2003 · 7 songs

Telugu

పెద్దలొద్దంటున్న  ప్రేమ  తప్పని  అన్న 
ఎవ్వరేమనుకున్నా  జానే  దిదో  యార్ 
నింగి  పడిపోతున్న  నేల  విడిపోతున్న 
నీరు  నిప్పోవుతున్న  జానే  దిదో  యార్ 

ప్యార్  కీయ  తో  డర్నా  క్యా 

పెద్దలొద్దంటున్న  ప్రేమ  తప్పని  అన్న 
ఎవ్వరేమనుకున్నా  జానే  దిదో  యార్

విధినైనా  ఎదిరిస్తుంది   
ఎదలో  నిండి  ఈ  ప్రేమా 
వద్దన్నా  మనసిస్తుంది   
వరమౌతుంది  ఈ  ప్రేమా 

చరితల్లో  గెలిచింది  ప్రేమే  కదా 
జగమంతా  నిండింది  ప్రేమే  కదా 

ఎన్ని  హద్దులున్న  ఓడిపోదు  ప్రేమ 
ఎల్లలెన్ని  ఉన్నా  తలవంచునా

ప్యార్  కీయ  తో  డర్నా  క్యా 

పెద్దలొద్దంటున్న  ప్రేమ  తప్పని  అన్న 
ఎవ్వరేమనుకున్నా  జానే  దిదో  యార్ 

కలలైనా  కలకాలేదు  
కలిసిందంటే  ఈ  ప్రేమ 
క్షణమైనా  ఎడబాటేగా  
ముడివేసాకా  ఈ  ప్రేమ 

ఆరారు  కాలాల  అందం  కదా 
ఏడేడు  జన్మాల  బంధం  కదా 

ప్రేమ  లేని  చోట  బ్రతుకు  ముళ్ళ  బాట 
ప్రేమ  తోడు  ఉంటె  గెలుపేనటా

ప్యార్  కీయ  తో  డర్నా  క్యా 

పెద్దలొద్దంటున్న  ప్రేమ  తప్పని  అన్న 
ఎవ్వరేమనుకున్నా  జానే  దిదో  యార్    
నింగి  పడిపోతున్న  నేల  విడిపోతున్న 
నీరు  నిప్పోవుతున్న  జానే  దిదో  యార్ 

ప్యార్  కీయ  తో  డర్నా  క్యా

English

Peddaloddantunna prema tappani anna
Evvaremanukunna jaane dido yaar
Ningi padipothunna nela vidipothunna
Neeru nippouthunna jaane dido yaar

Pyaar kiya tho darna kyaa

Peddaloddantunna prema tappani anna
Evvaremanukunna jaane dido yaar

Vidhinaina ediristhundi 
Edalo nindi ee premaa
Vaddannaa manasisthundi 
Varamouthundi ee premaa

Charitallo gelichindi preme kadaa
Jagamantha nindindi preme kadaa

Enni haddulunna odipodu prema
Ellalenni unnaa thalavanchunaa

Pyaar kiya tho darna kyaa

Peddaloddantunna prema tappani anna
Evvaremanukunna jaane dido yaar

Kalalaina kalakaaledu 
Kalisindante ee prema
Kshanamaina edabaatega 
Mudi vesaaka ee prema

Aaraaru kaalala andam kadaa
Ededu janmaala bandham kadaa

Prema leni chota brathuku mulla baata
Prema thodu unte gelupenataa

Pyaar kiya tho darna kyaa

Peddaloddantunna prema tappani anna
Evvaremanukunna jaane dido yaar

Ningi padipothunna nela vidipothunna
Neeru nippouthunna jaane dido yaar

Pyaar kiya tho darna kyaa

Community

Like, share, and discuss

to start a discussion.