Back to Lyrics
Dil

Dil

2003 · 7 songs

Telugu

అమ్మ  ఆవు  ఇల్లు  ఈగ
చదివా  ఆనాడు 
ప్రేమ  వలపు  మనసు  మమతా
చదివా  ఈనాడు 

ఇంకా  ఏదో  చదవాలంటూ
పెదవి  కోరుతుంది 

భలేగా  కొత్త  చదువు  చదువు 
ఇలా  నా  ముద్దు  కవిత  చదువు 
చెలి  మురిపాల  కథలు  చదువు 

అమ్మ  ఆవు  ఇల్లు  ఈగ
చదివా  ఆనాడు 
ప్రేమ  వలపు  మనసు  మమతా
చదివా  ఈనాడు 

అ  ఆ  ఇ  ఈ  అక్షరాలకు   
కొత్త  మాటలే  చెప్పనా 
చెప్పుకో  త్వరగా  చెప్పుకో 

అ  అంటే  నీపై  అభిమానం  ఆహా 
ఆ  అంటే  నీతో  ఉంటే  ఆనందం
హో  హో  హో  హో 
ఇ  అంటే  ఇలలో  ఇద్దరమే  అలాగా 
ఈ  అంటే  నువ్వు  నేను  ఈడు  జోడే 

ఎంత  ముద్దుగా  చెప్పావు 
ఎంత  ముద్దుగా  చెప్పావు 
పిచ్చి  పిచ్చిగా  నచ్చావు  

అమ్మ  ఆవు  ఇల్లు  ఈగ
చదివా  ఆనాడు 
ప్రేమ  వలపు  మనసు  మమతా
చదివా  ఈనాడు 

ఒకటి  రెండు  మూడు  నాలుగుకు  
అర్థమేమిటో  చెప్పనా 
చెప్పుకో  త్వరగా  చెప్పుకో 

ఒకటంటే  ఒకటిగ
అడుగేద్దాం  అడుగేద్దాం 
రెండంటే  రెండు  గుండెలను  
ముడి  పెడదాం  ముడి  పెడదాం 
మూడంటే  మూడు  ముళ్ళేసి
హ్మ్  ఆ  తర్వాత 
నాలుగు  కాలాల పాటు  కలిసుందాం

అయిదు  అంటే  నే  చెబుతాగా 
అయిదు  అంటే  నే  చెబుతాగా 
నా  పంచ  ప్రాణాలు  నువ్వేగా 

అమ్మ  ఆవు  ఇల్లు  ఈగ
చదివా  ఆనాడు 
ప్రేమ  వలపు  మనసు  మమతా
చదివా  ఈనాడు 

ఇంకా  ఏదో  చదవాలంటూ
పెదవి  కోరుతుంది 

భలేగా  కొత్త  చదువు  చదువు 
ఇలా  నా  ముద్దు  కవిత  చదువు 
చెలి  మురిపాల  కథలు  చదువు 

అమ్మ  ఆవు  ఇల్లు  ఈగ
చదివా  ఆనాడు 
ప్రేమ  వలపు  మనసు  మమతా
చదివా  ఈనాడు

English

Amma aavu illu eega
Chadiva aanaadu
Prema valapu manasu mamatha
Chadivaa eenaadu

Inka edho chadavalantu
Pedavi koruthundi

Bhalega kottha chaduvu chaduvu
Ilaa naa muddu kavitha chaduvu
Cheli muripaala kathalu chaduvu

Amma aavu illu eega
Chadiva aanaadu
Prema valapu manasu mamatha
Chadivaa eenaadu

A aa e ee aksharalaku 
Kottha maatale cheppana
Cheppuko twaraga cheppuko

A ante neepai abhimaanam aaha
Aa ante neetho unte aanandam
Ho ho ho ho
E ante ilalo iddarame alaaga
Ee ante nuvvu nenu eedu jode

Entha mudduga cheppavu
Entha mudduga cheppavu
Pichi pichiga nacchavu

Amma aavu illu eega
Chadiva aanaadu
Prema valapu manasu mamatha
Chadivaa eenaadu

Okati rendu moodu naalguku 
Ardhamemito cheppana
Cheppuko twaraga cheppuko

Okatante okatiga
Adugeddam adugeddam
Rendante rendu gundelanu 
Mudi pedadam mudi pedadam
Moodante moodu mullesi
Hmm aa tharvatha
Naalugu kaalala paatu kalisundam

Ayidu ante ne chebuthaga
Ayidu ante ne chebuthaga
Naa pancha praanalu nuvvegaa

Amma aavu illu eega
Chadiva aanaadu
Prema valapu manasu mamatha
Chadivaa eenaadu

Inka edho chadavalantu
Pedavi koruthundi

Bhalega kottha chaduvu chaduvu
Ilaa naa muddu kavitha chaduvu
Cheli muripaala kathalu chaduvu

Amma aavu illu eega
Chadiva aanaadu
Prema valapu manasu mamatha
Chadivaa eenaadu

Community

Like, share, and discuss

to start a discussion.