Back to Lyrics
Dil

Dil

2003 · 7 songs

Telugu

సీఎం  పీఎం  అవ్వాలన్న  ఆశే  లేదు 
యూకే  యూఎస్  వెళ్లాలన్న  షోకే  లేదు

కోటల్లోనే  ఉండాలన్న  రూలేం  లేదు 
కోట్లల్లోనే  మునగాలన్న  కోరిక  లేదు 

హ్యాపీగా  లైఫ్  అంతా  గడపడానికి 

కొంచెం  నేమ్  ఉంటే  చాలు 
కొంచెం  ఫేమ్  ఉంటే  చాలు 
కొంచెం  డబ్బుంటే  చాలు 
కొంచెం  దిల్  ఉంటే  చాలు

సీఎం  పీఎం  అవ్వాలన్న  ఆశే  లేదు 
యూకే  యూఎస్  వెళ్లాలన్న  షోకే  లేదు 

డైలీ  నేను  తిరగడానికి   
చార్టెడ్  ఫ్లైట్  ఏం  వద్దు 
సింపుల్  బైక్  ఒకటుంటే  చాలు 

బీటే  నేను  వెయ్యడానికి   
మిస్  యూనివర్స్  ఏం  వద్దు 
లోకల్  బ్యూటీ  అయితే  చాలు

అలసట  వస్తే  తాగడానికి    
అమృతమేమి  వద్దు 
చల్లని  బీరొకటుంటే  చాలు 

ఆపదలో  కాపాడటానికి  
పైవాడేమి  వద్దు 
నలుగురు  ఫ్రెండ్సే  ఉంటే  చాలు 

హ్యాపీగా  లైఫ్  అంతా  గడపడానికి 

కొంచెం  నేమ్  ఉంటే  చాలు 
కొంచెం  ఫేమ్  ఉంటే  చాలు 
కొంచెం  డబ్బుంటే  చాలు 
కొంచెం  దిల్  ఉంటే  చాలు 

సీఎం  పీఎం  అవ్వాలన్న  ఆశే  లేదు 
యూకే  యూఎస్  వెళ్లాలన్న  షోకే  లేదు 

కావలసింది  చూడటానికి   
కంప్యూటర్  తెరవద్దు 
కమ్మని  కలలే  కంటే  చాలు 

బ్రతకాల్సింది  బ్రతకడానికి 
ఏడు  జన్మలే  వద్దు 
ఉన్న  ఒక్క  జన్మమే  చాలు 

పుణ్యం  కాస్త  దక్కడానికి  
పూజలు  గీజలు  వద్దు 
పరులకు  సాయం  చేస్తే  చాలు 

చెయ్యాల్సింది  చెయ్యడానికి   
పంచాంగం  విప్పొద్దు 
పంజా  విప్పావంటే  చాలు 

హ్యాపీగా  లైఫ్  అంతా  గడపడానికి 

కొంచెం  నేమ్  ఉంటే  చాలు 
కొంచెం  ఫేమ్  ఉంటే  చాలు 
కొంచెం  డబ్బుంటే  చాలు 
కొంచెం  దిల్  ఉంటే  చాలు 

ఆశే  లేదు  షోకే  లేదు 
రూలేం  లేదు  కోరిక  లేదు

English

CM PM avvalanna aashe ledhu
UK US vellalanna shoke ledhu

Kotallone undalanna rulem ledhu
Kotlallone munagalanna korika ledhu

Happy ga life antha gadapadaaniki

Konchem name unte chaalu
Konchem fame unte chaalu
Konchem dabbunte chaalu
Konchem dil unte chaalu

CM PM avvalanna aashe ledhu
UK US vellalanna shoke ledhu

Daily nenu thiragadaaniki 
Chartered flight em vaddu
Simple bike okatunte chaalu

Beat ey nenu veyyadaaniki 
Miss universe em vaddu
Local beauty ayithe chaalu

Alasata vasthe taagadaniki 
Amruthamemi vaddu
Challani beerokatunte chaalu

Aapadhalo kaapadataniki 
Paivademi vaddu
Naluguru friends ey unte chaalu

Happy ga life antha gadapadaaniki

Konchem name unte chaalu
Konchem fame unte chaalu
Konchem dabbunte chaalu
Konchem dil unte chaalu

CM PM avvalanna aashe ledhu
UK US vellalanna shoke ledhu

Kavalasindi choodataniki 
Computer thera vaddu
Kammani kalale kante chaalu

Brathakalsindi brathakadaaniki
Yedu janmale vaddu
Unna okka janmame chaalu

Punyam kaastha dakkadaaniki 
Poojalu geejalu vaddu
Parulaku saayam chesthe chaalu

Cheyyalsindi cheyyadaaniki 
Panchangam vippoddu
Panja vippavante chaalu

Happy ga life antha gadapadaaniki

Konchem name unte chaalu
Konchem fame unte chaalu
Konchem dabbunte chaalu
Konchem dil unte chaalu

Aashe ledhu shoke ledhu
Rulem ledhu korika ledhu

Community

Like, share, and discuss

to start a discussion.