Back to Lyrics
Dil

Dil

2003 · 7 songs

Telugu

ఒక  నువ్వు  ఒక  నేను  
ఒక  జంటై  కలిసాము 
వెయ్యి  బాసల  ప్రేమ  
చేజారి  పోయేనా 

ఓ  ప్రియతమా  నీకోసమే 
ప్రతి  నిమిషము  ఆవేదనే 
ఎదలో  ఏవేవో  సుడులు
రేగేను  నాలో 

ఒక  నువ్వు  ఒక  నేను  
ఒక  జంటై  కలిసాము 
వెయ్యి  బాసల  ప్రేమ  
చేజారి  పోయేనా 

గుండెలో  వేదనే
వెల్లువయ్యెనే 
కళ్ళలో  కలలన్ని
కరిగిపోయెనే 

కాలం  ఒడిలో  శిలగా
మిగిలా  చెలియా 

ఎదలో  ఏవేవో  సుడులు
రేగేను  నాలో 

ఒక  నువ్వు  ఒక  నేను  
ఒక  జంటై  కలిసాము 
వెయ్యి  బాసల  ప్రేమ  
చేజారి  పోయేనా

ఓ  ప్రియతమా  నీకోసమే 
ప్రతి  నిమిషము  ఆవేదనే 

ఎవరు  ఎమన్న
ఏకమవ్వాలి  ప్రేమా

English

Oka nuvvu oka nenu 
Oka jantai kalisaamu
Veyyi Basala prema 
Chejaari poyenaa

O priyathama neekosame
Prathi nimishamu aavedane
Edalo evevo sudulu
Regenu naalo

Oka nuvvu oka nenu 
Oka jantai kalisaamu
Veyyi basala prema 
Chejaari poyenaa

Gundelo vedhane
Velluvayyene
Kallalo kalalanni
Karigipoyene

Kaalam odilo silagaa
Migilaa cheliyaa

Edalo evevo sudulu
Regenu naalo

Oka nuvvu oka nenu
Oka jantai kalisaamu
Veyyi basala prema 
Chejaari poyenaa

O priyathama neekosame
Prathi nimishamu aavedane

Evaru emanna
Ekamavvali premaa

Community

Like, share, and discuss

to start a discussion.