Back to Lyrics
Darling

Darling

2010 · 4 songs

Telugu

ప్రాణమ  ప్రాణమ 
అరేయ్  సంద్రంలాగా  పొంగావే  ఈరోజున 
సిరి  వర్షం  లాగ  కురిసావే  ఎదచాటున 
చూపులతో  ఏంచెప్పావే  అంతగా 
ఊపిరితో  ముడిపెట్టావే  వింతగా 

నిన్న  మొన్న  లేని  సంతోషాల  బాణీ 
వింటున్నానే  మెల్లగా  ఈచోట 
చిన  పెద్ద  చేరి  చూస్తూ  ఉన్న  గాని 
ఆగేలాగా  లేదిక  నీ  ఆట
 
దూరాన్ని  దూరంగా  తోశావే  మౌనంగా 
ప్రాయాలు  పులకించు  ఈ  మలుపులో

ప్రాణమ  ప్రాణమ 
అరేయ్  సంద్రంలాగా  పొంగావే  ఈరోజున 
సిరి  వర్షం  లాగ  కురిసావే  ఎదచాటున

ప  మా  ప  గామా  గ 
ప  మా  ప  గామా  గ 
ప  మా  ప  గామా  గ 
ప  మా  ప  గామా  గ  
ని  దా  ని  ప  దా  మా  ప 

ప  మా  ప  గామా  గ 
ప  మా  ప  గామా  గ  
ని  దా  ని  ప  దా  మా  ప 

గ  మా  ప  ని  స  స  ని  రి 
స  స  ని  రి  ని  దా  స  ని  దా 
స  ని  స  స  ని  మా  రి  స  స 
ని  స  రి  ని  దా  ప  మా  దా  మా  రి 
మా  రి  ని  స 

గిల్లి  కజ్జాలాన్ని  మల్లి  గుర్తొచ్చేలా 
గడిచాయమ్మ  రోజులు  హాయి  హాయిగా 
ఎన్నాలైన  గాని  ఎపుడు  గుర్తుండేలా 
నిలిచాయమ్మ   నవ్వులు  తియ్యతియ్యగా  హోం 
ఈ  జన్మలోనైనా  ఏ  జన్మ  లోనైనా 
తన  జంటగా  నన్ను   నడిపించగా

ప్రాణమ  ప్రాణమ ప్రాణమ

ప్రాణమ  ప్రాణమ 
అరేయ్  సంద్రంలాగా  పొంగావే  ఈరోజున 
సిరి  వర్షం  లాగ  కురిసావే  ఎదచాటున 
చూపులతో  ఏంచెప్పావే  అంతగా 
ఊపిరితో  ముడిపెట్టావే  వింతగా

English

Pranama pranama
Arey sandhramlaga pongaave eerojuna
Siri varsham laaga kurisave edhachatuna
Chupulatho emcheppave anthaga
Oopiritho mudipettave vinthaga

Ninna monna leni santhoshala baani
Vintunnane mellaga eechota
China peddha cheri chusthu unna gaani
Aagelaaga ledhika nee aata

Dhuranni dhuranga thosave mounanga
Praayalu pulakinchu ee malupulo

Pranama pranama
Arey sandhramlaga pongaave eerojuna
Siri varsham laaga kurisave edhachatuna

Sa pa ma pa gamaga 
Ni da ni pa da ma pa
Sa pa ma pa gamaga 
Ga ma pa ni sa sa ni ri
Sa sa ni ri ni da sa ni da
Sa ni sa sa ni ma ri sa sa
Ni sa ri ni da pa ma da ma ri
Ma ri ni ri

Gilli kajjalanni malli gurthochela
Gadichayamma rojulu hayi hayiga
Ennalaina gaani epudu gurthundela
Nilichayamma navvulu thiyathiyaga ho
Ee janmalonaina ye janma lonaina
Thana jantaga nannu nadipinchaga

Pranama Pranama

Pranama pranama
Arey sandhramlaga pongaave eerojuna
Siri varsham laaga kurisave edhachatuna
Choopulatho emcheppave anthaga
Oopiritho mudipettave vinthaga

Community

Like, share, and discuss

to start a discussion.