Loading next scene...
Loading next scene...
Loading next scene...

2010 · 4 songs
Telugu
నీవే నీవే నీవే నీవే ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా ఎదురొస్తూనే ఉన్నవే నేనేదరిలో వెళ్తున్న కదిలిస్తూనే ఉన్నవే నేనేకాంతంలో ఉన్న మరిపిస్తూనే ఉంటావే నాకేం గుర్తొస్తున్న మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువ్వు లేకున్నా నీవే నీవే నీవే నీవే ఒక నిమిషం లోన సంతోషం ఒక నిమిషం లోన సందేహం నిదురణ కూడా హే నీ ధ్యానం వదలదు నేనే హే నీ రూపం నువ్వే నువ్వే హే హే హే నువ్వే నువ్వే ఆలోచిస్తూ పిచోడనయ్యా నేనే చెలియా ఎదురొస్తూనే ఉన్నవే నేనేదరిలో వెళ్తున్న కదిలిస్తూనే ఉన్నవే నేనేకాంతంలో ఉన్న మరిపిస్తూనే ఉంటావే నాకేం గుర్తొస్తున్న మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువ్వు లేకున్నా నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నడకలు సాగేది నీ వైపే పలుకులు ఆగింది నీ వల్లే ఎవరికీ చెబుతున్న నీ ఊసే చివరికి నేనయ్య నీ లాగే నువ్వే నువ్వే నువ్వే చుట్టూ అంత తీటేస్తున్న నేనే వినాన్నే ఎదురొస్తూనే ఉన్నవే నేనేదరిలో వెళ్తున్న కదిలిస్తూనే ఉన్నవే నేనేకాంతంలో ఉన్న మరిపిస్తూనే ఉంటావే నాకేం గుర్తొస్తున్న మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువ్వు లేకున్నా నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా
English
Neeve neeve Neeve neeve Yedhaina nee tharuvathe anipisthundhe ila Yemaina adhi nee valle jariguntundhe ela Edhurosthune unnave Nenedharilo velthunna Kadhilisthune unnave Nenekanthamlo unna Maripisthune untave Nakem gurthosthunna Muripisthune untave Naa mundhe nuvvu lekunna Neeve neeve Neeve neeve Oka nimisham lona santhosham Oka nimisham lona sandheham Nidhurana kuda hey nee dhyaanam Vadhaladhu nane hey nee rupam Nuvve Nuvve Hey hey hey Nuvve Nuvve Alochisthu pichodnayya nene cheliya Edhurosthune unnave Nenedharilo velthunna Kadhilisthune unnave Nenekanthamlo unna Maripisthune untave Nakem gurthosthunna Muripisthune untave Naa mundhe nuvvu lekunna Neeve neeve Neeve neeve Neeve neeve Neeve neeve Nadakalu saagedhi nee vype Palukulu aagindhi nee valle Evariki chebuthunna nee oose Chivariki neenayya nee laage Nuvve Nuvve Nuvve Chuttu antha thitesthunna Nene vinanne Edhurosthune unnave Nenedharilo velthunna Kadhilisthune unnave Nenekanthamlo unna Maripisthune untave Nakem gurthosthunna Muripisthune untave Naa mundhe nuvvu lekunna Neeve neeve Neeve neeve Neeve neeve Neeve neeve Yedhaina nee tharuvathe anipisthundhe ila Yemaina adhi nee valle jariguntundhe ela