Back to Lyrics
Darling

Darling

2010 · 4 songs

Telugu

హోం  సహోరే  హోం  సహోరే  హే 
సాధించే  సత్తువ  ఉన్నదీ  గుండెలలో 
ప్రేమించే  మెత్తని  మనసుల  మూలలలో 
మా  పాట  అక్షర  మొదలకా  విన్నాడో 
పైనున్న  జక్స్లోనూ  కిందికి  దిగుతాడో 

హోసహరే  హోరోహోరీ  హే 
గుండెల్లో  న  పాట  గిటార్  ఐ  మోగిందే 
ఏయే  యేః  ఎహె  యేః 
చేతుల్లో  న  రాత  చప్పట్లై  చేరిందే 
ఎహె  యయియే  ఎహె  యయియే

కష్టం  నీకు  నేస్తమావగా 
విజయం  నిన్ను  ఇష్టపడదా 
నీ  సంగీతం  నీ  రధం 
ముందుకు  సాగు  పాద  
ప్రేమన్న  ఆయుధం  తోడుగా  ఉంది  కదా 
హోసహో  హోసహో  హోరోహోరీ  హోరోహోరీ 

ఏ  దేశం  లో  ఐన  సందేశం  మా  పాటే 
ఏయే  యయియే  ఎహె  హె  హే 
ఏ  వేదిక  పై  ఐన  వేడుక  ర  మా  ఆటే 
ఎహె  యయియే  ఎహె  హె హె  హే 
నింగి  నెల  నది  మధ్యన 
పొంగే  గంగ  మా  భావన  హే 
పేదోళ్ల  గొంతులు  కలసిన  కాలం  ఇదే 
పేదల  వేడిని  చాటిన  వేళా  ఇదే 
హె  హె  హె  హె  హే 

హోసహరే  హోరోహోరీ 
సాధించే  సత్తువ  ఉన్నదీ  గుండెలలో 
ప్రేమించే  మెత్తని  మనసుల  మూలలలో 
మా  పాట   అక్షరమొదలకా  విన్నాడో 
పైనున్న  జక్స్లోనూ  కిందికి  దిగుతడో

హోసహరే  హోసహో  హోసహో  హోసహో  హోసహో 
హోసహో  హే  యయ్యె  ఏయ్

English

Hosahare Hosahore hey
Saadhinche sattuva unnadhi gundelalo
Preminche methani manasula mulalalo
Maa paata akshara modalaka vinnado
Painunna jacksonu kindhiki dhiguthado

Hosahare Hosahore hey
Gundello na paata guitar ai mogindhe
Yeye yeah yehe yeah
Chetullo na raatha chappatlai cherindhe
Yehe yayiye yehe yayiye

Kashtam neeku nesthamavaga
Vijayam ninnu ishtapadadha
Nee sangeetham nee radham
Mundhuku saagu padha
Premanna aayudham thoduga undhi kadha
Hosaho hosaho hosahore hosahore

Ye desam lo aina sandesam maa paate
Yeye yayiye yehe he hey
Ye vedhika pai aina veduka ra ma aate
Yehe yayiye yehe he he hey
Ningi nela nadi madhyana
Ponge ganga ma bhavana hey
Pedilla gonthulu kalasina kaalam idhe
Pedhala vedini chaatina vela idhe
he he he he hey

Hosahare hosahore
Saadhinche sattuva unnadhi gundelalo
Preminche methani manasula mulalalo
Maa paata aksharamodalaka vinnado
Painunna jacksonu kindhiki diguthadho
Hosahare hosaho hosaho hosaho hosaho
Hosaho hey eyye ey

Community

Like, share, and discuss

to start a discussion.